tag_img

ఆంధ్రప్రదేశ్

<html><body><p><b>ప్రతి సర్వే జగన్ అని చెప్తుంది. యూట్యూబ్ ఆన్ చేస్తే జగన్ గెలుస్తాడు అన్న ప్రస్తావన కనిపిస్తుంది.ఎక్కువ మంది జగన్ అని చెప్తున్నారు. చంద్రబాబు ఓట్లన్నీ వైసిపి కి వెళ్లిపోతున్నట్లు మాట్లాడుతున్నారు.నా ఓటు అన్న నాకు పడిందా అన్న వ్యాఖ్యానం కూడా చంద్రబాబు చేశారు.ఇలాంటి వాటిని దృష్టిలో ఉంచుకుని ఎవరు గెలుస్తారో మీరే అంచనా వేయండి</b></p> </body></html>
Likes  14  Dislikes      
WhatsApp_icon
vokalandroid