तेलुगु भषा दीनोत्सवम कब होता है? ...

भारत के आंध्र प्रदेश राज्य में प्रत्येक वर्ष 29 अगस्त को तेलुगु भाषा दिवस मनाया जाता है। यह तारीख तेलुगु कवि गिडगु वेंकट राममूर्ति के जन्मदिन के साथ मेल खाने के लिए चुनी गई थी।
Romanized Version
भारत के आंध्र प्रदेश राज्य में प्रत्येक वर्ष 29 अगस्त को तेलुगु भाषा दिवस मनाया जाता है। यह तारीख तेलुगु कवि गिडगु वेंकट राममूर्ति के जन्मदिन के साथ मेल खाने के लिए चुनी गई थी।Bharat Ke Andhra Pradesh Rajya Mein Pratyek Varsh 29 August Ko Telugu Bhasha Divas Manaya Jata Hai Yeh Tarikh Telugu Kavi Gidgu Venkat Rammurti Ke Janamdin Ke Saath Mail Khane Ke Liye Chuni Gayi Thi
Likes  0  Dislikes
WhatsApp_icon
500000+ दिलचस्प सवाल जवाब सुनिये 😊

Similar Questions

More Answers

వ్యావహారిక భాషోద్యమ నాయకుడు గిడుగు రామ్మూర్తి జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకోవడం పరిపాటి. ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణా వేరుపడిన తరువాత తెలంగాణా వారు కాళోజీ జన్మదినోత్సవాన్ని తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఈ రోజు సభలు జరిపి, పదోతరగతి, ఇంటర్‌ వార్షిక పరీక్షల్లో తెలుగులో ప్రతిభ చూపుతున్న విద్యార్థులకు ప్రోత్సాహకాలని, తెలుగు భాషా చైతన్య సమితి లాంటి స్వచ్ఛంద సంస్థలు అందచేస్తున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలలో తెలుగు వినియోగం పెంచడానికి కృషి చేస్తున్నారు. ప్రపంచీకరణ వలన పిల్లలను ఇంగ్లీషు మాధ్యమములో చదివించటానికి ఎక్కువ మంది తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతము కేవలం 27% మంది పిల్లలు మాత్రమే తెలుగు మాధ్యమములో చదువుతున్నారని వినికిడి మరియు లెక్కలు కూడా తెలియ జెప్పుతున్నాయి. ప్రత్యేకించి టెలివిజన్ మాధ్యమాలలో పరభాష పదాల వాడుక పెరిగిపోతున్నది. ఇలాగే కొనసాగితే తెలుగు వాడుకలో తగ్గిపోయి, మృతభాషగా మారే ప్రమాదమున్నది. ఐక్యరాజ్యసమితి విద్య సాంస్కృతిక సంస్థ 1999/2002-12 తీర్మానంలో ప్రపంచంలోని 6000 భాషలలో 3000 కాలగర్భంలో కలసిపోగా, 2025 నాటికి భారతదేశంలో కేవలం 5 భాషలు (హిందీ, బెంగాలీ, మరాఠీ, తమిళం, మలయాళం) మిగులుతాయని పేర్కొన్నారు. అ' = అమ్మ అంటే ధర్మము నకు, ఆ = ఆవు ఉంటే (పాడి పంటలు) అర్ధమునకు, ఇ = ఇల్లు (సంసారము) కామము మరియు ఈ = ఈశ్వరుడు (భగవంతుడు) మోక్షము నకు ప్రతీక. ఇటువంటి చక్కని తెలుగు అక్షరాలు అర్థవంతముగా బడిలో గురువులు పిల్లలకు నేర్పిస్తారు.

Vokal is India's Largest Knowledge Sharing Platform. Send Your Questions to Experts.

Related Searches: Telugu Bhasa Dinotsavam Kab Hota Hai

vokalandroid