ప్రతి చెట్టు మీద రెండు పిట్టలు ఉండాలి కానీ ఒక చెట్టు మిగిలి పోవాలి అలాగే ప్రతి చెట్టు పెన్నా ఒక పిట్టా ఉండాలి ఈ సారి ఒక పిట్టా మిగిలిపోవాలి. ఇప్పుడు మొత్తం ఎన్ని చెట్లు ఎన్ని పిట్టలు ఉన్నాయి? ...