ఖైదీ నెంబర్ 150 రివ్యూ గురించి మరియు ఈ చిత్రం నిర్మాత ఎవరు తెలపండి? ...

ఒక సోషల్‌ మెసేజ్‌ ప్లస్‌ అన్ని కమర్షియల్‌ మసాలాలున్న రొటీన్‌ స్క్రిప్ట్‌. జైలు నుంచి పారిపోయి వచ్చిన కత్తి శీను ఎలాగైనా విదేశాలకి వెళ్లిపోవాలని చూస్తున్న సమయంలో అచ్చం తనలానే వున్న శంకర్‌కి తన కళ్లముందే యాక్సిడెంట్‌ అవుతుంది. పోలీసులు తనని వెతుకుతున్నారు కనుక శంకర్‌ని తన స్థానంలో వుంచి పోలీసులని మోసం చేస్తాడు. శంకర్‌కి, అతడిని నమ్ముకున్న పేద రైతులకి పాతిక లక్షలు రాబోతున్నాయని తెలుసుకుని, వాటిని కొట్టేసి విదేశాలకి పారిపోదామని అనుకుంటాడు. కానీ శంకర్‌ కథ తెలుసుకుని ఆ రైతులకి తానే అండగా నిలబడాలని డిసైడవుతాడు. ఇంతకీ శంకర్‌ కథేంటి, ఆ రైతులకి ఉన్న కష్టమేంటి, వారి వెతలు తీర్చడానికి కత్తి శీను చేసేదేంటి? ఈ కథ . ఖైదీ నం. 150 రామ్ చరణ్ నిర్మించిన వి.వి.వినాయక్ దర్శకత్వం వహించిన 2017 భారతీయ భాషా యాక్షన్ చిత్రం, మరియు ఎ.ఆర్ మురుగదాస్ రచించినది.
Romanized Version
ఒక సోషల్‌ మెసేజ్‌ ప్లస్‌ అన్ని కమర్షియల్‌ మసాలాలున్న రొటీన్‌ స్క్రిప్ట్‌. జైలు నుంచి పారిపోయి వచ్చిన కత్తి శీను ఎలాగైనా విదేశాలకి వెళ్లిపోవాలని చూస్తున్న సమయంలో అచ్చం తనలానే వున్న శంకర్‌కి తన కళ్లముందే యాక్సిడెంట్‌ అవుతుంది. పోలీసులు తనని వెతుకుతున్నారు కనుక శంకర్‌ని తన స్థానంలో వుంచి పోలీసులని మోసం చేస్తాడు. శంకర్‌కి, అతడిని నమ్ముకున్న పేద రైతులకి పాతిక లక్షలు రాబోతున్నాయని తెలుసుకుని, వాటిని కొట్టేసి విదేశాలకి పారిపోదామని అనుకుంటాడు. కానీ శంకర్‌ కథ తెలుసుకుని ఆ రైతులకి తానే అండగా నిలబడాలని డిసైడవుతాడు. ఇంతకీ శంకర్‌ కథేంటి, ఆ రైతులకి ఉన్న కష్టమేంటి, వారి వెతలు తీర్చడానికి కత్తి శీను చేసేదేంటి? ఈ కథ . ఖైదీ నం. 150 రామ్ చరణ్ నిర్మించిన వి.వి.వినాయక్ దర్శకత్వం వహించిన 2017 భారతీయ భాషా యాక్షన్ చిత్రం, మరియు ఎ.ఆర్ మురుగదాస్ రచించినది. Oka Soshal‌ Mesej‌ Plas‌ Anni Kamarshiyal‌ Masalalunna Roteen‌ Skript‌ Jailu Nunchi Paripoyi Vachchina Katti Seenu Elagaina Videsalaki Vellipovalani Chustunna Samayamlo Achcham Tanalane Vunna Sankar‌ki Tana Kallamunde Yaksident‌ Avutundi Poleesulu Tanani Vetukutunnaru Kanuka Sankar‌ni Tana Sthanamlo Vunchi Poleesulani Mosam Chestadu Sankar‌ki Atadini Nammukunna Peda Raitulaki Patika Lakshalu Rabotunnayani Telusukuni Vatini Kottesi Videsalaki Paripodamani Anukuntadu Kanee Sankar‌ Katha Telusukuni Aa Raitulaki Tane Andaga Nilabadalani Disaidavutadu Intakee Sankar‌ Kathenti Aa Raitulaki Unna Kashtamenti Vari Vetalu Teerchadaniki Katti Seenu Chesedenti E Katha . Khaidee Nam 150 Ram Charan Nirminchina We We Vinayak Darsakatvam Vahinchina 2017 Bharatiya Bhasha Action Chitram Mariyu A R Murugadas Rachinchinadi
Likes  0  Dislikes
WhatsApp_icon
500000+ दिलचस्प सवाल जवाब सुनिये 😊

Similar Questions

Vokal is India's Largest Knowledge Sharing Platform. Send Your Questions to Experts.

Related Searches:Khaidee Nembar 150 Review Gurinchi Mariyu E Chitram Nirmata Evaru Telapandi,


vokalandroid