గీతం .ఇసుకేషన్ ? ...

గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజిమెంటు (GITAM) ఉన్నత విద్యను అందించే సంస్థ. ఇది "గీతం విశ్వవిద్యాలయం", "గీతం కాలేజి ఆఫ్ ఇంజనీరింగ్" గా పిలువబడుతుంది. ఈ సంస్థకు భారతదేశంలో విశాఖపట్నం, హైదరాబాదు, బెంగుళూరు నగరాలలో ప్రాంగణాలున్నాయి. ఇది 1980లో విశాఖపట్నంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం అనుబంధ సంస్థగా ఏర్పడింది. 2007లో యు.జి.సి చట్టం 1965 లోని సెక్షను 3 ప్రకారం డీమ్డ్ విశ్వవిద్యాలయ హోదాను పొందింది. సుప్రీమ్ కోర్టు తీర్పు ననుసరించి, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషను 2017 నవంబరు 10 న ఇచ్చిన ఆదేశాల ప్రకారం తన పేరును జిఐటిఎఎమ్, డీమ్డ్ టు బి యూనివర్సిటీ గా మార్చుకుంది. ఇది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో విశ్వవిద్యాలయ స్థాయిలో ఇంజనీరింగ్ కోర్సును అందించే మొదటి ప్రైవేటు విశ్వవిద్యాలయం. విశాఖపట్నం లోని దీని ప్రధాన ప్రాంగణం 100 ఎకరాల విస్తీర్ణం కలిగి ఉంది.
Romanized Version
గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజిమెంటు (GITAM) ఉన్నత విద్యను అందించే సంస్థ. ఇది "గీతం విశ్వవిద్యాలయం", "గీతం కాలేజి ఆఫ్ ఇంజనీరింగ్" గా పిలువబడుతుంది. ఈ సంస్థకు భారతదేశంలో విశాఖపట్నం, హైదరాబాదు, బెంగుళూరు నగరాలలో ప్రాంగణాలున్నాయి. ఇది 1980లో విశాఖపట్నంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం అనుబంధ సంస్థగా ఏర్పడింది. 2007లో యు.జి.సి చట్టం 1965 లోని సెక్షను 3 ప్రకారం డీమ్డ్ విశ్వవిద్యాలయ హోదాను పొందింది. సుప్రీమ్ కోర్టు తీర్పు ననుసరించి, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషను 2017 నవంబరు 10 న ఇచ్చిన ఆదేశాల ప్రకారం తన పేరును జిఐటిఎఎమ్, డీమ్డ్ టు బి యూనివర్సిటీ గా మార్చుకుంది. ఇది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో విశ్వవిద్యాలయ స్థాయిలో ఇంజనీరింగ్ కోర్సును అందించే మొదటి ప్రైవేటు విశ్వవిద్యాలయం. విశాఖపట్నం లోని దీని ప్రధాన ప్రాంగణం 100 ఎకరాల విస్తీర్ణం కలిగి ఉంది.Gandhi Inistityut Of Technology And Menejimentu (GITAM) Unnata Vidyanu Andinche Sanstha Eaede Geetam Visvavidyalayam Geetam College Of Engineering Ga Piluvabadutundi E Sansthaku Bharatadesamlo Visakhapatnam Hyderabad Bangalore Nagaralalo Pranganalunnayi Eaede Low Visakhapatnamlo Andhra Visvavidyalayam Anubandha Sansthaga Erpadindi Low U G C Chattam 1965 Loni Sekshanu 3 Prakaram Deend Visvavidyalaya Hodanu Pondindi Supreme Kortu Teerpu Nanusarinchi University Grants Kamishanu 2017 Navambaru 10 N Ichchina Adesala Prakaram Tana Perunu GITAM Deend To B University Ga Marchukundi Eaede Andhra Pradesh Rashtramlo Visvavidyalaya Sthayilo Engineering Korsunu Andinche Modati Praivetu Visvavidyalayam Visakhapatnam Loni Deeni Pradhana Pranganam 100 Ekarala Visteernam Kaligi Undi
Likes  0  Dislikes
WhatsApp_icon
500000+ दिलचस्प सवाल जवाब सुनिये 😊

Similar Questions

Vokal is India's Largest Knowledge Sharing Platform. Send Your Questions to Experts.

Related Searches:Geetam Isukeshan ?,


vokalandroid