గుల్తె .కం ? ...

గూగుల్‌ సంస్థ భారతదేశానికి, హైదరాబాదుకు వరాలు ప్రకటించింది. హైదరాబాద్‌ లో కొత్తగా గూగుల్‌ క్యాంపస్‌ ఏర్పాటుచేస్తామని గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయి బుధవారం ప్రకటించారు. దేశ అవసరాలకు తగిన విదంగా కొత్త ఉత్పత్తుల తయారీకి కొత్త కాంపస్‌ అవసరమని, దానిని హైదరాబాద్‌ లో ఏర్పాటు చేస్తామని తెలిపారు. అలాగే భారత్‌లోని100రైల్వేస్టేషన్లలోవైఫైసౌకర్యంకల్పిస్తామనిచెప్పారు.వచ్చేడిసెంబరునాటికిరైల్‌టెల్‌సహకారంతోవైఫైసదుపాయంకల్పిస్తామన్నారు.రానున్నరోజుల్లోభారత్‌లోనివందకోట్లఇంటర్నెట్‌వినియోగదారుల కోసం గూగుల్‌ కొత్త ఉత్పత్తులు తీసుకురానుందని ఆయన చెప్పారు. రానున్న మూడేళ్లలో భారత్‌లోను మూడు లక్షల గ్రామాలకు ఇంటర్నెట్‌ తీసుకు వెళ్తామన్నారు. తాను గూగుల్‌లో చేరడానికి ప్రేరేపించిన విషయాన్ని కూడా సుందర్‌ పిచాయ్‌ తెలిపారు. భారత దేశంలోని చిన్న నగరంలోని ఓ పేద బాలుడు, అలాగే స్టాన్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంలో పని చేసే ఆచార్యుడి విషయంలోను గూగుల్‌ సెర్చ్‌ వర్క్‌ ఒకేలా ఉంటుందన్నారు. కాగా ఇటీవల తెలంగాణ ఐటి మంత్రి అమెరికా వెళ్లి ప్రముఖ ఐటి కంపెనీలను సందర్శించి హైదరాబాద్‌ కు ఆహ్వానించారు. ఆ నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాల కేంద్రంగా భారత్‌ లో కార్యకలాపాల విస్తరణకు హైదరాబాద్‌ ను ఎందచుకుందని భావిస్తున్నారు.
Romanized Version
గూగుల్‌ సంస్థ భారతదేశానికి, హైదరాబాదుకు వరాలు ప్రకటించింది. హైదరాబాద్‌ లో కొత్తగా గూగుల్‌ క్యాంపస్‌ ఏర్పాటుచేస్తామని గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయి బుధవారం ప్రకటించారు. దేశ అవసరాలకు తగిన విదంగా కొత్త ఉత్పత్తుల తయారీకి కొత్త కాంపస్‌ అవసరమని, దానిని హైదరాబాద్‌ లో ఏర్పాటు చేస్తామని తెలిపారు. అలాగే భారత్‌లోని100రైల్వేస్టేషన్లలోవైఫైసౌకర్యంకల్పిస్తామనిచెప్పారు.వచ్చేడిసెంబరునాటికిరైల్‌టెల్‌సహకారంతోవైఫైసదుపాయంకల్పిస్తామన్నారు.రానున్నరోజుల్లోభారత్‌లోనివందకోట్లఇంటర్నెట్‌వినియోగదారుల కోసం గూగుల్‌ కొత్త ఉత్పత్తులు తీసుకురానుందని ఆయన చెప్పారు. రానున్న మూడేళ్లలో భారత్‌లోను మూడు లక్షల గ్రామాలకు ఇంటర్నెట్‌ తీసుకు వెళ్తామన్నారు. తాను గూగుల్‌లో చేరడానికి ప్రేరేపించిన విషయాన్ని కూడా సుందర్‌ పిచాయ్‌ తెలిపారు. భారత దేశంలోని చిన్న నగరంలోని ఓ పేద బాలుడు, అలాగే స్టాన్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంలో పని చేసే ఆచార్యుడి విషయంలోను గూగుల్‌ సెర్చ్‌ వర్క్‌ ఒకేలా ఉంటుందన్నారు. కాగా ఇటీవల తెలంగాణ ఐటి మంత్రి అమెరికా వెళ్లి ప్రముఖ ఐటి కంపెనీలను సందర్శించి హైదరాబాద్‌ కు ఆహ్వానించారు. ఆ నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాల కేంద్రంగా భారత్‌ లో కార్యకలాపాల విస్తరణకు హైదరాబాద్‌ ను ఎందచుకుందని భావిస్తున్నారు.Gugul‌ Sanstha Bharatadesaniki Haidarabaduku Varalu Prakatinchindi Haidarabad‌ Low Kottaga Gugul‌ Kyampas‌ Erpatuchestamani Gugul‌ Seeeevo Sundar‌ Pichayi Budhavaram Prakatincharu Desa Avasaralaku Tagina Vidanga Kotha Utpattula Tayareeki Kotha Kampas‌ Avasaramani Danini Haidarabad‌ Low Erpatu Chestamani Teliparu Alage Bharat‌loni Railvesteshanlalovaifaisaukaryankalpistamanichepparu Vachchedisembarunatikirail‌tel‌sahakarantovaifaisadupayankalpistamannaru Ranunnarojullobharat‌lonivandakotlaintarnet‌viniyogadarula Kosam Gugul‌ Kotha Utpattulu Teesukuranundani Ayana Chepparu Ranunna Mudellalo Bharat‌lonu Mudu Lakshala Gramalaku Intarnet‌ Teesuku Veltamannaru Tanu Gugul‌lo Cheradaniki Prerepinchina Vishayanni Kuda Sundar‌ Pichay‌ Teliparu Bharatha Desanloni Chenna Nagaranloni O Peda Baludu Alage Stan‌fard‌ Visvavidyalayamlo Pani Chese Acharyudi Vishayanlonu Gugul‌ Serch‌ Vark‌ Okela Untundannaru Kaga Iteevala Telangana IT Mantri Amerika Velli Pramukha IT Kampeneelanu Sandarsinchi Haidarabad‌ Ku Ahvanincharu Aa Nepathyamlo Dakshinadi Rashtrala Kendranga Bharat‌ Low Karyakalapala Vistaranaku Haidarabad‌ Nu Endachukundani Bhavistunnaru
Likes  0  Dislikes
WhatsApp_icon
500000+ दिलचस्प सवाल जवाब सुनिये 😊

Similar Questions

Vokal is India's Largest Knowledge Sharing Platform. Send Your Questions to Experts.

Related Searches: Gulte Kam ?,


vokalandroid