ఆంధ్రజ్యోతే .కం ? ...

అమరావతి: తన రాజకీయ జీవితం ప్రారంభమై 40 ఏళ్లు పూర్తయినట్టు ఆంధ్రజ్యోతి ప్రతినిధులు గుర్తుచేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ఎన్నో ఒడిదుడుకులతో 40 ఏళ్లు ముందుకు సాగానని గుర్తు చేసుకున్నారు. ప్రతి ఒక్కరికీ లక్ష్యం ఉండాలి, దానికి అనుగుణంగా ముందుకు సాగాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఆర్థిక సంస్కరణల తర్వాతే దేశానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందన్న బాబు సంస్కరణల గురించి మొదట గట్టిగా మాట్లాడింది తానే అని చెప్పుకొచ్చారు.తాను నిత్య విద్యార్థినంటూ దావోస్‌కు ఒక్కడినే వెళ్తున్నానన్నారు చంద్రబాబు. మారుతున్న టెక్నాలజీని అందరూ అందిపుచ్చుకోవాలని, పాత సిద్ధాంతాలనే పట్టుకొని కూర్చుకోవడం సరికాదన్నారు. పేదవాడికి పట్టెడు అన్నం పెట్టడమే తన సిద్ధాంతమని సీఎం పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను అందరూ తెలుసుకోవాలన్నారు. అమెరికాలో అందరూ క్రమశిక్షణగా ఉంటారని, సింగపూర్‌లాంటి దేశాల్లో క్రమశిక్షణ బాగుంటుందని అన్నారు.
Romanized Version
అమరావతి: తన రాజకీయ జీవితం ప్రారంభమై 40 ఏళ్లు పూర్తయినట్టు ఆంధ్రజ్యోతి ప్రతినిధులు గుర్తుచేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ఎన్నో ఒడిదుడుకులతో 40 ఏళ్లు ముందుకు సాగానని గుర్తు చేసుకున్నారు. ప్రతి ఒక్కరికీ లక్ష్యం ఉండాలి, దానికి అనుగుణంగా ముందుకు సాగాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఆర్థిక సంస్కరణల తర్వాతే దేశానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందన్న బాబు సంస్కరణల గురించి మొదట గట్టిగా మాట్లాడింది తానే అని చెప్పుకొచ్చారు.తాను నిత్య విద్యార్థినంటూ దావోస్‌కు ఒక్కడినే వెళ్తున్నానన్నారు చంద్రబాబు. మారుతున్న టెక్నాలజీని అందరూ అందిపుచ్చుకోవాలని, పాత సిద్ధాంతాలనే పట్టుకొని కూర్చుకోవడం సరికాదన్నారు. పేదవాడికి పట్టెడు అన్నం పెట్టడమే తన సిద్ధాంతమని సీఎం పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను అందరూ తెలుసుకోవాలన్నారు. అమెరికాలో అందరూ క్రమశిక్షణగా ఉంటారని, సింగపూర్‌లాంటి దేశాల్లో క్రమశిక్షణ బాగుంటుందని అన్నారు.Amarawati Tana Rajakeeya Jeevitam Prarambhamai 40 Ellu Purtayinattu Andhrajyoti Pratinidhulu Gurtuchesarani Mukhyamantri Chandrababu Annaru Mangalavaram Meediyato Matladutu Enno Odidudukulato 40 Ellu Munduku Saganani Gurtu Chesukunnaru Prati Okkarikee Lakshyam Undali Daniki Anugunanga Munduku Sagalani Chandrababu Pilupunichcharu Arthika Sanskaranala Tarvate Desaniki Prapanchavyaptanga Gurtimpu Vachchindanna Babu Sanskaranala Gurinchi Modata Gattiga Matladindi Tane Agni Cheppukochcharu Tanu Nithya Vidyarthinantu Davos‌ku Okkadine Veltunnanannaru Chandrababu Marutunna Teknalajeeni Andaru Andipuchchukovalani Pata Siddhantalane Pattukoni Kurchukovadam Sarikadannaru Pedavadiki Pattedu Annam Pettadame Tana Siddhantamani CM Perkonnaru Prapanchavyaptanga Jarugutunna Parinamalanu Andaru Telusukovalannaru Amerikalo Andaru Kramasikshanaga Untarani Singapur‌lanti Desallo Kramasikshana Baguntundani Annaru
Likes  0  Dislikes
WhatsApp_icon
500000+ दिलचस्प सवाल जवाब सुनिये 😊

Similar Questions

Vokal is India's Largest Knowledge Sharing Platform. Send Your Questions to Experts.

Related Searches:Andhrajyote Kam ?,


vokalandroid