మిలాన్ (2.46 కి.మీ. – ఫ్రాన్స్)ప్రసిద్ధి చెందాయి? ...

ఫ్రాన్స్ లేదా అధికారికంగా ఫ్రెంచ్ గణతంత్రం, పశ్చిమప్రాంతంలో ఉన్న యూరోపియన్ యూనియన్ సభ్యదేశంగా ఉంది.ఫ్రాంసుకు ఇతర ఖండాలలో దీవులు ఉన్నాయి. ఫ్రాన్స్ ఒక సమైక్య పాక్షిక- అధ్యక్షతరహా గణతంత్రం. దేశ ప్రధాన నినాదం " డిక్లెరేషన్ అఫ్ ది రైట్స్ అఫ్ మాన్ అండ్ అఫ్ ది సిటిజెన్ "లో వ్యక్తపరచబడింది. ఫ్రాన్స్ ప్రధాన భూభాగం మధ్యధరా సముద్రం నుండి ఇంగ్లీష్ ఛానల్, ఉత్తర సముద్రం, రైన్ నుండి అట్లాంటిక్ మహాసముద్రం వరకు విస్తరించి ఉంది. దాని భూభాగ ఆకారంవలన ఫ్రాంసు "ది హేక్స్సాగాన్ అని తరచూ వర్ణించ బడుతుంది.దేశ సరిహద్దులుగా ఉత్త బెల్జియం, లక్సెంబర్గ్, జర్మనీ, స్విట్జర్లాండ్, ఇటలీ, మొనాకో, స్పెయిన్, అండొర్రా ఉన్నాయి. ఫ్రాన్స్ సుదూర భూభాగాల భూసరిహద్దులలో బ్రెజిల్, సురినామ్ (ఫ్రెంచ్ గయానాతో సరిహద్దు కలది), నెదర్లాండ్స్ ఆంటిల్లీస్ లు ఉన్నాయి. ఫ్రాన్స్ ఇంగ్లీష్ ఛానల్ అడుగు నుండి పోయే ఛానల్ టన్నల్ ద్వారా యునైటెడ్ కింగ్డంతో కలుపబడింది.
Romanized Version
ఫ్రాన్స్ లేదా అధికారికంగా ఫ్రెంచ్ గణతంత్రం, పశ్చిమప్రాంతంలో ఉన్న యూరోపియన్ యూనియన్ సభ్యదేశంగా ఉంది.ఫ్రాంసుకు ఇతర ఖండాలలో దీవులు ఉన్నాయి. ఫ్రాన్స్ ఒక సమైక్య పాక్షిక- అధ్యక్షతరహా గణతంత్రం. దేశ ప్రధాన నినాదం " డిక్లెరేషన్ అఫ్ ది రైట్స్ అఫ్ మాన్ అండ్ అఫ్ ది సిటిజెన్ "లో వ్యక్తపరచబడింది. ఫ్రాన్స్ ప్రధాన భూభాగం మధ్యధరా సముద్రం నుండి ఇంగ్లీష్ ఛానల్, ఉత్తర సముద్రం, రైన్ నుండి అట్లాంటిక్ మహాసముద్రం వరకు విస్తరించి ఉంది. దాని భూభాగ ఆకారంవలన ఫ్రాంసు "ది హేక్స్సాగాన్ అని తరచూ వర్ణించ బడుతుంది.దేశ సరిహద్దులుగా ఉత్త బెల్జియం, లక్సెంబర్గ్, జర్మనీ, స్విట్జర్లాండ్, ఇటలీ, మొనాకో, స్పెయిన్, అండొర్రా ఉన్నాయి. ఫ్రాన్స్ సుదూర భూభాగాల భూసరిహద్దులలో బ్రెజిల్, సురినామ్ (ఫ్రెంచ్ గయానాతో సరిహద్దు కలది), నెదర్లాండ్స్ ఆంటిల్లీస్ లు ఉన్నాయి. ఫ్రాన్స్ ఇంగ్లీష్ ఛానల్ అడుగు నుండి పోయే ఛానల్ టన్నల్ ద్వారా యునైటెడ్ కింగ్డంతో కలుపబడింది.Frans Leda Adhikarikanga French Ganatantram Paschimaprantamlo Unna Yuropiyan Yuniyan Sabhyadesanga Undi Fransuku Itara Khandalalo Deevulu Unnayi Frans Oka Samaikya Pakshika Adhyakshataraha Ganatantram Desa Pradhana Ninadam " Diklereshan Af The Rights Af Man And Af The Sitijen Low Vyaktaparachabadindi Frans Pradhana Bhubhagam Madhyadhara Samudram Nundi English Channel Uttara Samudram Rein Nundi Atlantik Mahasamudram Varaku Vistarinchi Undi Dhaani Bhubhaga Akaranvalana Fransu The Hekssagan Agni Tarachu Varnincha Badutundi Desa Sarihadduluga Utta Beljiyam Laksembarg Germany Svitjarland Italee Monaco Speyin Andorra Unnayi Frans Sudura Bhubhagala Bhusarihaddulalo Brejil Surinam French Gayanato Sarihaddu Kaladi Nedarlands Antillees Lu Unnayi Frans English Channel Adugu Nundi Poye Channel Tannal Dvara Yunaited Kingdanto Kalupabadindi
Likes  0  Dislikes
WhatsApp_icon
500000+ दिलचस्प सवाल जवाब सुनिये 😊

Similar Questions

Vokal is India's Largest Knowledge Sharing Platform. Send Your Questions to Experts.

Related Searches:Milan (2.46 Ki Me – Frans Prasiddhi Chendayi,


vokalandroid