హిమాలయాలు ఎక్కడ ప్రసిద్ధి చెందాయి? ...

హిమాలయాలు లేదా హిమాలయా పర్వతాలు లేదా ఆసియా లోని హిమాలయ పర్వతా పంక్తులు. ఈ పర్వత పంక్తులు భారత ఉపఖండాన్ని టిబెట్ పీఠభూమిని వేరుచేస్తున్నాయి. ఈ పర్వత పంక్తులలో కారాకోరం, హిందూకుష్, తోబా కాకర్ మరియు చిన్న పర్వతశ్రేణులైన పామిర్ కోట్ వరకూ వ్యాపించి ఉన్నాయి. హిమాలయాలు అనగా సంస్కృతంలో "తత్పురుష" లేదా మంచుకు నెలవు. ఈ పర్వత పంక్తులు, ప్రపంచంలోనే ఎత్తైనవి. వీటిలో ఎవరెస్టు పర్వతం, కాంచనగంగ మొదలగు శిఖరములున్నవి. సుమారు నూరు శిఖరములు 7,200 మీటర్ల ఎత్తుకు మించివున్నవి. ఈ హిమాలయాలు, ఆసియా లోని ఐదు దేశాలలో వ్యాపించి వున్నవి : భూటాన్, చైనా, భారతదేశం, నేపాల్ మరియు పాకిస్తాన్. ఇవి ప్రపంచంలోని అతి పెద్దనదులలో మూడు అయిన సింధు, గంగ-బ్రహ్మపుత్ర మరియు యాంగ్‌ట్‌జీ నదులకు వనరులు. వీటి పరీవాహక ప్రాంతాలలో 1.3 బిలియన్ల జనాభా ఉంది. ఇవి చంద్రవంక ఆకారంలో 2,400 కి.మీ.ల పొడవూ మరియు 400 కి.మీ. వెడల్పు ప్రాంతంలో వ్యాపించి ఉన్నాయి.
Romanized Version
హిమాలయాలు లేదా హిమాలయా పర్వతాలు లేదా ఆసియా లోని హిమాలయ పర్వతా పంక్తులు. ఈ పర్వత పంక్తులు భారత ఉపఖండాన్ని టిబెట్ పీఠభూమిని వేరుచేస్తున్నాయి. ఈ పర్వత పంక్తులలో కారాకోరం, హిందూకుష్, తోబా కాకర్ మరియు చిన్న పర్వతశ్రేణులైన పామిర్ కోట్ వరకూ వ్యాపించి ఉన్నాయి. హిమాలయాలు అనగా సంస్కృతంలో "తత్పురుష" లేదా మంచుకు నెలవు. ఈ పర్వత పంక్తులు, ప్రపంచంలోనే ఎత్తైనవి. వీటిలో ఎవరెస్టు పర్వతం, కాంచనగంగ మొదలగు శిఖరములున్నవి. సుమారు నూరు శిఖరములు 7,200 మీటర్ల ఎత్తుకు మించివున్నవి. ఈ హిమాలయాలు, ఆసియా లోని ఐదు దేశాలలో వ్యాపించి వున్నవి : భూటాన్, చైనా, భారతదేశం, నేపాల్ మరియు పాకిస్తాన్. ఇవి ప్రపంచంలోని అతి పెద్దనదులలో మూడు అయిన సింధు, గంగ-బ్రహ్మపుత్ర మరియు యాంగ్‌ట్‌జీ నదులకు వనరులు. వీటి పరీవాహక ప్రాంతాలలో 1.3 బిలియన్ల జనాభా ఉంది. ఇవి చంద్రవంక ఆకారంలో 2,400 కి.మీ.ల పొడవూ మరియు 400 కి.మీ. వెడల్పు ప్రాంతంలో వ్యాపించి ఉన్నాయి.Himalayalu Leda Himalaya PARVATHALU Leda Acea Loni Himalaya Parvata Panktulu E Parvata Panktulu Bharatha Upakhandanni Tibet Peethabhumini Veruchestunnayi E Parvata Panktulalo Karakoram Hindukush Toba Kakar Mariyu Chenna Parvatasrenulaina Pamir Coat Varaku Vyapinchi Unnayi Himalayalu Anaga Sanskrutamlo Tatpurusha Leda Manchuku Nelavu E Parvata Panktulu Prapanchanlone Ettainavi Veetilo Evarestu Parvatam Kanchanaganga Modalagu Sikharamulunnavi Sumaru Nuru Sikharamulu 7,200 Meetarla Ettuku Minchivunnavi E Himalayalu Acea Loni Aidu Desalalo Vyapinchi Vunnavi : Bhutan Chaina Bharatadesam Nepal Mariyu Pakistan EV Prapanchanloni Ati Peddanadulalo Mudu Ayina Sindu Ganga Brahmaputra Mariyu Yang‌t‌jee Nadulaku Vanarulu VT Pareevahaka Prantalalo 1.3 Biliyanla Janabha Undi EV Chandravanka Akaramlo 2,400 Ki Me La Podavu Mariyu 400 Ki Me Vedalpu Prantamlo Vyapinchi Unnayi
Likes  0  Dislikes
WhatsApp_icon
500000+ दिलचस्प सवाल जवाब सुनिये 😊

Similar Questions

Vokal is India's Largest Knowledge Sharing Platform. Send Your Questions to Experts.

Related Searches:Himalayalu Ekkada Prasiddhi Chendayi,


vokalandroid