ఇండోనేషియా (3000 దీవులు)ప్రసిద్ధి చెందాయి ? ...

ఇండోనేషియా లేదా ఇండోనీషా మలయ్ ద్వీపసముదాయంలో ఉన్న దేశం. మలయ్ ద్వీపాల సముదాయం ప్రపంచంలోనే అతి పెద్ద ద్వీప సముదాయం, ఇది భారత్ - చైనా మరియు ఆస్ట్రేలియాల మధ్య, ఇండియన్ మరియు ఫసిఫిక్ సముద్రాలలో విస్తరించి ఉంది. ప్రపంచం లోనే ముస్లిం జనాభా అధికంగా ఉన్న దేశం మరియు మొత్తం జనాభా పరంగా నాలుగో స్థానంలో ఉంది. 1965లో అధికారం చేజిక్కించుకున్న జనరల్ సుహార్తో 1998లో జరిగిన ప్రజా విప్లవంతో అధికారం కోల్పోవటంతో ఇక్కడ స్వేచ్ఛా ఎన్నికలు జరుగుతున్నాయి.హిందూ మరియు బౌద్ధ మత ప్రభావాలతో, 7వ శతాబ్దం నుండి 14వ శతాబ్దం వరకు సుమాత్రా మరియు జావా ద్వీపాలలో కొన్ని రాజ్యములు ఏర్పడ్డాయి. తరువాతి కాలాల్లో భారతీయ గుజరాతీ అరబ్బు వర్తకుల రాకతో ద్వీప సముదాయంలో చాలా చోట్ల ఇస్లాం ప్రబలమైన మతంగా అవతరించి, హిందూ మరియు బౌద్ధ రాజ్యముల పతనానికి దారితీసింది.
Romanized Version
ఇండోనేషియా లేదా ఇండోనీషా మలయ్ ద్వీపసముదాయంలో ఉన్న దేశం. మలయ్ ద్వీపాల సముదాయం ప్రపంచంలోనే అతి పెద్ద ద్వీప సముదాయం, ఇది భారత్ - చైనా మరియు ఆస్ట్రేలియాల మధ్య, ఇండియన్ మరియు ఫసిఫిక్ సముద్రాలలో విస్తరించి ఉంది. ప్రపంచం లోనే ముస్లిం జనాభా అధికంగా ఉన్న దేశం మరియు మొత్తం జనాభా పరంగా నాలుగో స్థానంలో ఉంది. 1965లో అధికారం చేజిక్కించుకున్న జనరల్ సుహార్తో 1998లో జరిగిన ప్రజా విప్లవంతో అధికారం కోల్పోవటంతో ఇక్కడ స్వేచ్ఛా ఎన్నికలు జరుగుతున్నాయి.హిందూ మరియు బౌద్ధ మత ప్రభావాలతో, 7వ శతాబ్దం నుండి 14వ శతాబ్దం వరకు సుమాత్రా మరియు జావా ద్వీపాలలో కొన్ని రాజ్యములు ఏర్పడ్డాయి. తరువాతి కాలాల్లో భారతీయ గుజరాతీ అరబ్బు వర్తకుల రాకతో ద్వీప సముదాయంలో చాలా చోట్ల ఇస్లాం ప్రబలమైన మతంగా అవతరించి, హిందూ మరియు బౌద్ధ రాజ్యముల పతనానికి దారితీసింది.Indoneshiya Leda Indoneesha Malay Dveepasamudayamlo Unna Desam Malay Dveepala Samudayam Prapanchanlone Ati Pedda Dveepa Samudayam Eaede Bharat - Chaina Mariyu Astreliyala Madhya Indian Mariyu Fasifik Samudralalo Vistarinchi Undi Prapancham Lone Muslim Janabha Adhikanga Unna Desam Mariyu Mottam Janabha Paranga Nalugo Sthanamlo Undi Low Adhikaram Chejikkinchukunna General Suharto Low Jarigina Praja Viplavanto Adhikaram Kolpovatanto Ikkada Svechchha Ennikalu Jarugutunnayi Hindu Mariyu Bauddha Mata Prabhavalato Wa Satabdam Nundi Wa Satabdam Varaku Sumatra Mariyu Java Dveepalalo Konni Rajyamulu Erpaddayi Taruvati Kalallo Bharatiya Gujaratee Arabbu Vartakula Rakato Dveepa Samudayamlo Chala Chotla ISLAM Prabalamaina Matanga Avatarinchi Hindu Mariyu Bauddha Rajyamula Patananiki Dariteesindi
Likes  0  Dislikes
WhatsApp_icon
500000+ दिलचस्प सवाल जवाब सुनिये 😊

Similar Questions

Vokal is India's Largest Knowledge Sharing Platform. Send Your Questions to Experts.

Related Searches:Indoneshiya (3000 Deevulu Prasiddhi Chendayi ?,


vokalandroid