అతి చిన్న సముద్రం ఎది? ...

ఆర్కిటిక్ మహాసముద్రం. ఆర్కిటిక్ మహాసముద్రం, ఇది ఉత్తరార్ధగోళంలో, ఉత్తర ధృవానికి చేరువలో ఉంది. ప్రపంచంలో ఉన్న ఐదు మహాసముద్రాలలో అత్యంత చిన్నది. ఈ మహాసముద్రం యూరేషియా మరియు ఉత్తర అమెరికా లచే చుట్టబడియున్నది. సంవత్సరం పొడుగునా, ఈ సముద్రపు చాలా భాగం మంచుతో కప్పబడియుంటుంది. ఈ సముద్రపు ఉష్ణోగ్రత మరియు లవణీయత, ఋతువుల అనుసారం మారుతూ వుంటుంది.
Romanized Version
ఆర్కిటిక్ మహాసముద్రం. ఆర్కిటిక్ మహాసముద్రం, ఇది ఉత్తరార్ధగోళంలో, ఉత్తర ధృవానికి చేరువలో ఉంది. ప్రపంచంలో ఉన్న ఐదు మహాసముద్రాలలో అత్యంత చిన్నది. ఈ మహాసముద్రం యూరేషియా మరియు ఉత్తర అమెరికా లచే చుట్టబడియున్నది. సంవత్సరం పొడుగునా, ఈ సముద్రపు చాలా భాగం మంచుతో కప్పబడియుంటుంది. ఈ సముద్రపు ఉష్ణోగ్రత మరియు లవణీయత, ఋతువుల అనుసారం మారుతూ వుంటుంది.Arkitik Mahasamudram Arkitik Mahasamudram Eaede Uttarardhagolamlo Uttara Dhruvaniki Cheruvalo Undi Prapanchamlo Unna Aidu Mahasamudralalo Atyanta Chinnadi E Mahasamudram Yureshiya Mariyu Uttara Amerika Lache Chuttabadiyunnadi Sanvatsaram Poduguna E Samudrapu Chala Bhagam Manchuto Kappabadiyuntundi E Samudrapu Ushnograta Mariyu Lavaneeyata Rituvula Anusaram Marutu Vuntundi
Likes  0  Dislikes
WhatsApp_icon
500000+ दिलचस्प सवाल जवाब सुनिये 😊

Similar Questions

Vokal is India's Largest Knowledge Sharing Platform. Send Your Questions to Experts.

Related Searches:Ati Chenna Samudram Ede,


vokalandroid