అతిపెద్ద ఇతిహాసం? ...

రామాయణ, మహా భారతము లను ఇతిహాసములు అంటారు. "ఇతి-హాస" - అనగా "ఇలా జరిగిందని చెప్పారు" అన్న పదం నుండి "ఇతిహాసం" ఉద్భవించింది. ఇది ఒకప్పుడు చరిత్రకు పర్యాయంగా వాడారు. భారతీయ సాహిత్యం, సంస్కృతి, ఆలోచనావిధానాలపై వీటి ప్రభావం చాలా బలంగా ఉంది. ఈ ఇతిహాసాలను వివిధ భారతీయ భాషలలోకి అనువదించారు. అవి కూడా ఆయా భాషల సాహిత్యంలోను, సంస్కృతిలోను విశేషమైన ప్రాచుర్యం కలిగి ఉన్నాయి.ప్రాచీన సంస్కృతవాఙ్మయంలో పురాణాలు, ఇతిహాసాలు ఒక కోవకు చెందుతాయి. వేదాలలో చెప్పబడిన మౌలిక విషయాలకు ఇతిహాసాలు అనుబంధ గ్రంథాలని, వేదాలలో ఉన్న సిద్ధాంతాలకు వివరణ పురాణ ఇతిహాసాలలో వివరణ మరియు సోదాహరణ లభిస్తుందని భావింపవచ్చును.
Romanized Version
రామాయణ, మహా భారతము లను ఇతిహాసములు అంటారు. "ఇతి-హాస" - అనగా "ఇలా జరిగిందని చెప్పారు" అన్న పదం నుండి "ఇతిహాసం" ఉద్భవించింది. ఇది ఒకప్పుడు చరిత్రకు పర్యాయంగా వాడారు. భారతీయ సాహిత్యం, సంస్కృతి, ఆలోచనావిధానాలపై వీటి ప్రభావం చాలా బలంగా ఉంది. ఈ ఇతిహాసాలను వివిధ భారతీయ భాషలలోకి అనువదించారు. అవి కూడా ఆయా భాషల సాహిత్యంలోను, సంస్కృతిలోను విశేషమైన ప్రాచుర్యం కలిగి ఉన్నాయి.ప్రాచీన సంస్కృతవాఙ్మయంలో పురాణాలు, ఇతిహాసాలు ఒక కోవకు చెందుతాయి. వేదాలలో చెప్పబడిన మౌలిక విషయాలకు ఇతిహాసాలు అనుబంధ గ్రంథాలని, వేదాలలో ఉన్న సిద్ధాంతాలకు వివరణ పురాణ ఇతిహాసాలలో వివరణ మరియు సోదాహరణ లభిస్తుందని భావింపవచ్చును.Ramayana Maha Bharatamu Lanu Itihasamulu Antaru Iti Hasa - Anaga Ila Jarigindani Chepparu Anna Padam Nundi Itihasam Udbhavinchindi Eaede Okappudu Charitraku Paryayanga Vadaru Bharatiya Sahityam Samskruthi Alochanavidhanalapai VT Prabhavam Chala Balanga Undi E Itihasalanu Vividha Bharatiya Bhashalaloki Anuvadincharu Ovi Kuda Aya Bhashala Sahityanlonu Sanskrutilonu Viseshamaina Prachuryam Kaligi Unnayi Pracheena Sanskrutavanmayamlo Puranalu Itihasalu Oka Kovaku Chendutayi Vedalalo Cheppabadina MOULIKA Vishayalaku Itihasalu Anubandha Granthalani Vedalalo Unna Siddhantalaku Vivarana Purana Itihasalalo Vivarana Mariyu Sodaharana Labhistundani Bhavimpavachchunu
Likes  0  Dislikes
WhatsApp_icon
500000+ दिलचस्प सवाल जवाब सुनिये 😊

Similar Questions

Vokal is India's Largest Knowledge Sharing Platform. Send Your Questions to Experts.

Related Searches: Atipedda Itihasam,


vokalandroid