ఎల్లోరా గుహాలయం (మహారాష్ట్ర)ఏమిటి ? ...

ఎల్లోరా గుహలు మహారాష్ట్రలో ఔరంగాబాద్కు 30 కి.మీ. దూరములో ఉంది. మాన్యుమెంటల్ గుహలకు ప్రసిద్ధి చెందిన ఎల్లోరా ప్రపంచ వారసత్వ సంపద. ఎల్లోరా భారతీయ రాతి శిల్పకళను ప్రతిబింబిస్తుంది.చరణధారీ కొండల నుండి తవ్వబడిన ఈ గుహలు హిందూ, బౌద్ద, జైన దేవాలయాలు మరియు సన్యాసాశ్రమాలు. 5వ శతాబ్దము నుండి 10వ శతాబ్దము మధ్యలో నిర్మించబడ్డవి. మొదటి 12 గుహలు బౌద్ధమతానికి చెందినవి. వీటి నిర్మాణం కాలం క్రీ.పూ 600 నుంచి 800 మధ్య ఉంటుంది. 13వ గుహ నుండి 29వ గుహ వరకు హిందూ మతానికి సంబంధించిన దేవతలూ, పౌరాణిక కథలను తెలుపుతాయి. వీటి నిర్మాణ కాలం క్రీ.పూ 600 నుంచి 900 మధ్యలో ఉంటుంది. 30 నుండి 34 గుహల వరకూ జైన మతానికి సంబంధించినవి. వీటి నిర్మాణం క్రీ.పూ 800-1000. ఈ గుహలన్నీ పక్క పక్కన ఉండి ఆ కాలపు పరమత సహానాన్ని చాటి చెబుతున్నాయి. ఈ గుహల విస్తీర్ణం సుమారు 2 కి.మీ. ఈ మొత్తం గుహల నిర్మాణానికి 500 సంవత్సరాలు పట్టింది. ఇవి యునెస్కో చే ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపబడ్డాయి.
Romanized Version
ఎల్లోరా గుహలు మహారాష్ట్రలో ఔరంగాబాద్కు 30 కి.మీ. దూరములో ఉంది. మాన్యుమెంటల్ గుహలకు ప్రసిద్ధి చెందిన ఎల్లోరా ప్రపంచ వారసత్వ సంపద. ఎల్లోరా భారతీయ రాతి శిల్పకళను ప్రతిబింబిస్తుంది.చరణధారీ కొండల నుండి తవ్వబడిన ఈ గుహలు హిందూ, బౌద్ద, జైన దేవాలయాలు మరియు సన్యాసాశ్రమాలు. 5వ శతాబ్దము నుండి 10వ శతాబ్దము మధ్యలో నిర్మించబడ్డవి. మొదటి 12 గుహలు బౌద్ధమతానికి చెందినవి. వీటి నిర్మాణం కాలం క్రీ.పూ 600 నుంచి 800 మధ్య ఉంటుంది. 13వ గుహ నుండి 29వ గుహ వరకు హిందూ మతానికి సంబంధించిన దేవతలూ, పౌరాణిక కథలను తెలుపుతాయి. వీటి నిర్మాణ కాలం క్రీ.పూ 600 నుంచి 900 మధ్యలో ఉంటుంది. 30 నుండి 34 గుహల వరకూ జైన మతానికి సంబంధించినవి. వీటి నిర్మాణం క్రీ.పూ 800-1000. ఈ గుహలన్నీ పక్క పక్కన ఉండి ఆ కాలపు పరమత సహానాన్ని చాటి చెబుతున్నాయి. ఈ గుహల విస్తీర్ణం సుమారు 2 కి.మీ. ఈ మొత్తం గుహల నిర్మాణానికి 500 సంవత్సరాలు పట్టింది. ఇవి యునెస్కో చే ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపబడ్డాయి.Ellora Guhalu Maharashtralo Aurangabadku 30 Ki Me Duramulo Undi Manyumental Guhalaku Prasiddhi Chendina Ellora Prapancha Varasatva Sampada Ellora Bharatiya Rati Silpakalanu Pratibimbistundi Charanadharee Kondala Nundi Tavvabadina E Guhalu Hindu Baudda Jaina Devalayalu Mariyu Sanyasasramalu Wa Satabdamu Nundi Wa Satabdamu Madhyalo Nirminchabaddavi Modati 12 Guhalu Bauddhamataniki Chendinavi VT Nirmanam Kalam Kree Pu 600 Nunchi 800 Madhya Untundi Wa Guha Nundi Wa Guha Varaku Hindu Mataniki Sambandhinchina Devatalu Pauranika Kathalanu Teluputayi VT Nirmana Kalam Kree Pu 600 Nunchi 900 Madhyalo Untundi 30 Nundi 34 Guhla Varaku Jaina Mataniki Sambandhinchinavi VT Nirmanam Kree Pu 800-1000. E Guhalannee Pakka Pakkana Undi Aa Kalapu Paramata Sahananni Chati Chebutunnayi E Guhla Visteernam Sumaru 2 Ki Me E Mottam Guhla Nirmananiki 500 Sanvatsaralu Pattindi EV Yunesko Che Prapancha Varasatva Pradesanga Gurtimpabaddayi
Likes  0  Dislikes
WhatsApp_icon
500000+ दिलचस्प सवाल जवाब सुनिये 😊

Similar Questions

Vokal is India's Largest Knowledge Sharing Platform. Send Your Questions to Experts.

Related Searches: Ellora Guhalayam Maharashtra Emiti ?,


vokalandroid