అమరనాథ్ (పహల్గాం –జమ్మూకాశ్మీర్)ఏమిటి? ...

అమర్నాథ్ గుహ హిందువుల పుణ్యక్షేత్రం. ఈ గుడి భారత్ లోని జమ్మూ కాశ్మీర్ లో ఉంది. 3,888 మీటర్ల ఎత్తులో జమ్మూ కాశ్మీర్ రాజధానికి 141 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ క్షేత్రానికి పహల్ గాం గ్రామం నుంచి వెళ్ళాలి. హిందువులకు ఈ పుణ్యక్షేత్రం అతి పవిత్రమైనది. జీవితంలో ఒక్కసారైనా దర్శించాలని కోరుకుంటారు వారు. ఈ గుహ చుట్టూ ఎత్తైన మంచుకొండలు ఉంటాయి. వేసవి కాలంలో తప్ప మిగిలిన సంవత్సరం మొత్తం మంచుతో కప్పబడే ఉంటాయి అమర్నాథ్ కొండలు. ఆ కాలంలోనే వేలల్లో భక్తులు కొండలు ఎక్కి అమర్నాథ్ గుహను చేరుకుంటారు. ఈ గుహలో ఉండే శివుడు మంచు రూపంలో ఉంటాడు. ఈ మంచు శివలింగాన్ని చూసేందుకు ఎన్నో సవాళ్ళతో కూడిన ప్రయాణం చేస్తారు భక్తులు.
Romanized Version
అమర్నాథ్ గుహ హిందువుల పుణ్యక్షేత్రం. ఈ గుడి భారత్ లోని జమ్మూ కాశ్మీర్ లో ఉంది. 3,888 మీటర్ల ఎత్తులో జమ్మూ కాశ్మీర్ రాజధానికి 141 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ క్షేత్రానికి పహల్ గాం గ్రామం నుంచి వెళ్ళాలి. హిందువులకు ఈ పుణ్యక్షేత్రం అతి పవిత్రమైనది. జీవితంలో ఒక్కసారైనా దర్శించాలని కోరుకుంటారు వారు. ఈ గుహ చుట్టూ ఎత్తైన మంచుకొండలు ఉంటాయి. వేసవి కాలంలో తప్ప మిగిలిన సంవత్సరం మొత్తం మంచుతో కప్పబడే ఉంటాయి అమర్నాథ్ కొండలు. ఆ కాలంలోనే వేలల్లో భక్తులు కొండలు ఎక్కి అమర్నాథ్ గుహను చేరుకుంటారు. ఈ గుహలో ఉండే శివుడు మంచు రూపంలో ఉంటాడు. ఈ మంచు శివలింగాన్ని చూసేందుకు ఎన్నో సవాళ్ళతో కూడిన ప్రయాణం చేస్తారు భక్తులు.Amarnath Guha Hinduvula Punyakshetram E Gudi Bharat Loni Jammu Kashmir Low Undi 3,888 Meetarla Ettulo Jammu Kashmir Rajadhaniki 141 Kilomeetarla Duramlo Undi E Kshetraniki Pahal Gam Gramam Nunchi Vellali Hinduvulaku E Punyakshetram Ati Pavitramainadi Jeevitamlo Okkasaraina Darsinchalani Korukuntaru Varu E Guha Chuttu Ettaina Manchukondalu Untayi Vasavi Kalamlo Tappa Migilina Sanvatsaram Mottam Manchuto Kappabade Untayi Amarnath Kondalu Aa Kalanlone Velallo Bhaktulu Kondalu Ekki Amarnath Guhanu Cherukuntaru E Guhalo Unde Shivudu Manchu Rupamlo Untadu E Manchu Sivalinganni Chusenduku Enno Savallato Kudina Prayanam Chestaru Bhaktulu
Likes  0  Dislikes
WhatsApp_icon
500000+ दिलचस्प सवाल जवाब सुनिये 😊

Similar Questions

Vokal is India's Largest Knowledge Sharing Platform. Send Your Questions to Experts.

Related Searches: Amaranath Pahalgam –jammukasmeer Emiti,


vokalandroid