గోల్ గుంబజ్ (బీజాపూర్, కర్ణాటక)ఏమిటి? ...

గోల్ గుంబద్ లేదా గోల్ గుంబజ్ : పర్షియన్ భాషలో గుల్ గొంబాద్ అనగా గులాబీ గుమ్మటం, ఇది బిజాపూరు సల్తనత్ కు చెందిన సుల్తాన్ ముహమ్మద్ ఆదిల్ షా యొక్క సమాధి. ఇది బీజాపూరు లో ఉంది. దబూల్ కు చెందినా యాకూబ్ అనే ఆర్కిటెక్ట్ దీనిని 1656 లో నిర్మించాడు. ఇది దక్కను సుల్తానుల నిర్మాణశైలికి ఒక మంచి ఉదాహరణ. ఈ నిర్మాణం ఘనాకారంలో వున్నది, 47.5 మీటర్లు ప్రతి మూలా ఒక గుమ్మటం 44 మీటర్లు ఉండేలా నిర్మింపబడింది. ఇందోలో గల ఆర్చీలు షడ్ముఖ ఆకారంలో డిజైన్ చేయబడి ఉంది. నలువైపులా గల మీనార్లు ఏడు అంతస్తులు గలవి. వీటి లోపల ఎక్కడానికి మెట్ల నిర్మాణం ఉంది. పై భాగంలో గుంబద్ చుట్టూ విశాలభాగం ఉంది. సమాధి గల హాలులోని మధ్య భాగంలో చతురస్రాకారంలో ఒక అరుగు వున్నది, సరిగా ఈ అరుగు క్రింది భాగానగల హాలులో అసలు సమాధి ఉంది. 1,700 మీ2 , ఈ గుంబద్ భారతదేశంలోనే అతి పెద్ద గుంబద్. ఈ గుంబద్ లోపలి భాగంలో చేసే చిన్న శబ్దం సైతం సమాధి అవతలి భాగంలో వినబడుతుంది.
Romanized Version
గోల్ గుంబద్ లేదా గోల్ గుంబజ్ : పర్షియన్ భాషలో గుల్ గొంబాద్ అనగా గులాబీ గుమ్మటం, ఇది బిజాపూరు సల్తనత్ కు చెందిన సుల్తాన్ ముహమ్మద్ ఆదిల్ షా యొక్క సమాధి. ఇది బీజాపూరు లో ఉంది. దబూల్ కు చెందినా యాకూబ్ అనే ఆర్కిటెక్ట్ దీనిని 1656 లో నిర్మించాడు. ఇది దక్కను సుల్తానుల నిర్మాణశైలికి ఒక మంచి ఉదాహరణ. ఈ నిర్మాణం ఘనాకారంలో వున్నది, 47.5 మీటర్లు ప్రతి మూలా ఒక గుమ్మటం 44 మీటర్లు ఉండేలా నిర్మింపబడింది. ఇందోలో గల ఆర్చీలు షడ్ముఖ ఆకారంలో డిజైన్ చేయబడి ఉంది. నలువైపులా గల మీనార్లు ఏడు అంతస్తులు గలవి. వీటి లోపల ఎక్కడానికి మెట్ల నిర్మాణం ఉంది. పై భాగంలో గుంబద్ చుట్టూ విశాలభాగం ఉంది. సమాధి గల హాలులోని మధ్య భాగంలో చతురస్రాకారంలో ఒక అరుగు వున్నది, సరిగా ఈ అరుగు క్రింది భాగానగల హాలులో అసలు సమాధి ఉంది. 1,700 మీ2 , ఈ గుంబద్ భారతదేశంలోనే అతి పెద్ద గుంబద్. ఈ గుంబద్ లోపలి భాగంలో చేసే చిన్న శబ్దం సైతం సమాధి అవతలి భాగంలో వినబడుతుంది. GOAL Gumbad Leda GOAL Gumbaj : Parshiyan Bhashalo Gull Gombad Anaga Gulabi Gummatam Eaede Bijapuru Saltanat Ku Chendina Sultan Muhammad Adil Sha Yokka Samadhi Eaede Beejapuru Low Undi Dabul Ku Chendina Yakoob Anne Architect Deenini 1656 Low Nirminchadu Eaede Dakkanu Sultanula Nirmanasailiki Oka Minty Udaharana E Nirmanam Ghanakaramlo Vunnadi 47.5 Meetarlu Prati Mula Oka Gummatam 44 Meetarlu Undela Nirmimpabadindi Indolo Gala Archeelu Shadmukha Akaramlo Design Cheyabadi Undi Naluvaipula Gala Meenarlu Edu Antastulu Galavi VT Lopala Ekkadaniki Metla Nirmanam Undi Pie Bhagamlo Gumbad Chuttu Visalabhagam Undi Samadhi Gala Haluloni Madhya Bhagamlo Chaturasrakaramlo Oka Arugu Vunnadi Sariga E Arugu Krindi Bhaganagala Halulo Asalu Samadhi Undi 1,700 Me , E Gumbad Bharatadesanlone Ati Pedda Gumbad E Gumbad Lopali Bhagamlo Chese Chenna Sabdam Saitam Samadhi Avatali Bhagamlo Vinabadutundi
Likes  0  Dislikes
WhatsApp_icon
500000+ दिलचस्प सवाल जवाब सुनिये 😊

Similar Questions

Vokal is India's Largest Knowledge Sharing Platform. Send Your Questions to Experts.

Related Searches:GOAL Gumbaj Beejapur Karnataka Emiti,


vokalandroid