జామా మసీదు (ఢిల్లీ)ఏమిటి ? ...

మస్జిద్-ఎ-జహాఁ నుమా , దీనికి సాధారణ నామం జామా మస్జిద్ ఢిల్లీ లోని ప్రధాన మస్జిద్. దీనిని ఐదవ మొఘల్ చక్రవర్తి షాజహాన్ నిర్మించాడు. దీని నిర్మాణం 1656 లో పూర్తయింది. ఈ మస్జిద్, భారత్ లో అతిపెద్ద మరియు అతి సుందరమైన మస్జిద్. ఢిల్లీ లోని, జనసందోహాల ప్రాంతమైన చాందినీ చౌక్ ప్రాంతంలో గలదు. ఈ మస్జిద్ ను నిర్మించుటకు 5,000 మంది పనివారు, ఆరు సంవత్సరాలకాలం పాటు పనిచేశారు. ఈ ప్రాంగణంలో దాదాపు 25,000 నమాజీలు ప్రార్థనలు చేసే సదుపాయం గలదు.
Romanized Version
మస్జిద్-ఎ-జహాఁ నుమా , దీనికి సాధారణ నామం జామా మస్జిద్ ఢిల్లీ లోని ప్రధాన మస్జిద్. దీనిని ఐదవ మొఘల్ చక్రవర్తి షాజహాన్ నిర్మించాడు. దీని నిర్మాణం 1656 లో పూర్తయింది. ఈ మస్జిద్, భారత్ లో అతిపెద్ద మరియు అతి సుందరమైన మస్జిద్. ఢిల్లీ లోని, జనసందోహాల ప్రాంతమైన చాందినీ చౌక్ ప్రాంతంలో గలదు. ఈ మస్జిద్ ను నిర్మించుటకు 5,000 మంది పనివారు, ఆరు సంవత్సరాలకాలం పాటు పనిచేశారు. ఈ ప్రాంగణంలో దాదాపు 25,000 నమాజీలు ప్రార్థనలు చేసే సదుపాయం గలదు. Masjid A Jahaఁ Numa , Deeniki Sadharana Namam Jama Masjid Delhi Loni Pradhana Masjid Deenini Aidava Moghal Chakravarthy Shajahan Nirminchadu Deeni Nirmanam 1656 Low Purtayindi E Masjid Bharat Low Atipedda Mariyu Ati Sundaramaina Masjid Delhi Loni Janasandohala Prantamaina Chandinee Chowck Prantamlo Galadu E Masjid Nu Nirminchutaku 5,000 Mandi Panivaru Aru Sanvatsaralakalam Patu Panichesaru E Pranganamlo Dadapu 25,000 Namajeelu Prarthanalu Chese Sadupayam Galadu
Likes  0  Dislikes
WhatsApp_icon
500000+ दिलचस्प सवाल जवाब सुनिये 😊

Similar Questions

Vokal is India's Largest Knowledge Sharing Platform. Send Your Questions to Experts.

Related Searches:Jama Maseedu Delhi Emiti ?,


vokalandroid