రాష్ట్రపతి భవన్ (న్యూఢిల్లీ)ఏమిటి? ...

రాష్ట్రపతి భవన్ భారతదేశపు రాష్ట్రపతి యొక్క అధికారిక నివాస స్థలం. ఇది భారత దేశ రాజధానియైన కొత్త ఢిల్లీలో ఉంటుంది. రాష్ట్రపతి భవనంలో మొత్తం 340 గదులుండగా దర్బాలు హాలు, అశోకాహాలు, డైనింగు హాలు, మొగల్ గార్డెన్ ఉన్నాయి. రంగు రంగు చలువ రాళ్లతో మనోరంజకంగా వుండే దర్బారు హాలులో జాతీయ అవార్డుల ప్రధానోత్సవాలకు ఉపయోగిస్తారు. ఈ భవనాన్ని రాంత్రింబవళ్లు కాపలాకాయడానికి వెయ్యి మంది ఢిల్లీ పోలీసులుంటారు. బ్లాక్ కమెండోలు కూడా వుంటారు.
Romanized Version
రాష్ట్రపతి భవన్ భారతదేశపు రాష్ట్రపతి యొక్క అధికారిక నివాస స్థలం. ఇది భారత దేశ రాజధానియైన కొత్త ఢిల్లీలో ఉంటుంది. రాష్ట్రపతి భవనంలో మొత్తం 340 గదులుండగా దర్బాలు హాలు, అశోకాహాలు, డైనింగు హాలు, మొగల్ గార్డెన్ ఉన్నాయి. రంగు రంగు చలువ రాళ్లతో మనోరంజకంగా వుండే దర్బారు హాలులో జాతీయ అవార్డుల ప్రధానోత్సవాలకు ఉపయోగిస్తారు. ఈ భవనాన్ని రాంత్రింబవళ్లు కాపలాకాయడానికి వెయ్యి మంది ఢిల్లీ పోలీసులుంటారు. బ్లాక్ కమెండోలు కూడా వుంటారు. Rashtrapati Bhavan Bharatadesapu Rashtrapati Yokka Adhikarika Nivasa Sthalam Eaede Bharatha Desa Rajadhaniyaina Kotha Dhilleelo Untundi Rashtrapati Bhavanamlo Mottam 340 Gadulundaga Darbalu Halu Asokahalu Dainingu Halu Mogal Garden Unnayi Rangu Rangu Chaluva Rallato Manoranjakanga Vunde Darbaru Halulo Jateeya Avardula Pradhanotsavalaku Upayogistaru E Bhavananni Rantrimbavallu Kapalakayadaniki Veyyi Mandi Delhi Poleesuluntaru Block Kamendolu Kuda Vuntaru
Likes  0  Dislikes
WhatsApp_icon
500000+ दिलचस्प सवाल जवाब सुनिये 😊

Similar Questions

Vokal is India's Largest Knowledge Sharing Platform. Send Your Questions to Experts.

Related Searches:Rashtrapati Bhavan Nyudhillee Emiti,


vokalandroid