తీహార్ జైలు (ఢిల్లీ)ఏమిటి ? ...

భారత రాజధాని ఢిల్లీ పరిసరాలలో ఉన్న చాణక్యపురి నుంచి 7కిలో మీటర్ల దూరంలో తీహార్‌ గ్రామంలో ఈ జైలు ఉంది. అందుకే ఎక్కువగా తీహార్‌ జైలు అని అంటుంటారు తీహార్ జైలు, దక్షిణ ఆసియా లోనే అతి పెద్ద కారాగార ప్రాంగణము. కిరణ్ బేడీ ఆధ్వర్యంలో అనేక సంస్కరణలు జరిగి తీహార్ ఆశ్రమం అని కూడ పేరు పొందింది. ఈ జైలులో 6251 మంది సరిపోయే వసతులున్నాయి. కాని ఈ జైలు ఎప్పుడూ అంతకన్న ఎక్కువమందికే ఆశ్రమిస్తున్నది. ఎందరో రాజకీయ వేత్తలు, పారిశ్రామిక వేత్తలు, హంతకులు, ఉగ్ర వాదులు, ఉద్యమ నాయకులు మొదలైన వారెందరో ఈ జైలులో వుంచ బడ్డారు. కొందరిని ఇక్కడే ఉరి తీశారు.
Romanized Version
భారత రాజధాని ఢిల్లీ పరిసరాలలో ఉన్న చాణక్యపురి నుంచి 7కిలో మీటర్ల దూరంలో తీహార్‌ గ్రామంలో ఈ జైలు ఉంది. అందుకే ఎక్కువగా తీహార్‌ జైలు అని అంటుంటారు తీహార్ జైలు, దక్షిణ ఆసియా లోనే అతి పెద్ద కారాగార ప్రాంగణము. కిరణ్ బేడీ ఆధ్వర్యంలో అనేక సంస్కరణలు జరిగి తీహార్ ఆశ్రమం అని కూడ పేరు పొందింది. ఈ జైలులో 6251 మంది సరిపోయే వసతులున్నాయి. కాని ఈ జైలు ఎప్పుడూ అంతకన్న ఎక్కువమందికే ఆశ్రమిస్తున్నది. ఎందరో రాజకీయ వేత్తలు, పారిశ్రామిక వేత్తలు, హంతకులు, ఉగ్ర వాదులు, ఉద్యమ నాయకులు మొదలైన వారెందరో ఈ జైలులో వుంచ బడ్డారు. కొందరిని ఇక్కడే ఉరి తీశారు.Bharatha Rajadhani Delhi Parisaralalo Unna Chanakyapuri Nunchi Kilo Meetarla Duramlo Teehar‌ Gramamlo E Jailu Undi Anduke Ekkuvaga Teehar‌ Jailu Agni Antuntaru Teehar Jailu Dakshina Acea Lone Ati Pedda Karagara Pranganamu Kiran Bedee Adhvaryamlo Aneka Sanskaranalu Jarigi Teehar Ashram Agni Kuda Peru Pondindi E Jailulo 6251 Mandi Saripoye Vasatulunnayi Kani E Jailu Eppudu Antakanna Ekkuvamandike Asramistunnadi Endaro Rajakeeya Vettalu Parisramika Vettalu Hantakulu Ugra Vadulu Udyama Nayakulu Modalaina Varendaro E Jailulo Vuncha Baddaru Kondarini Ikkade Uri Teesaru
Likes  0  Dislikes
WhatsApp_icon
500000+ दिलचस्प सवाल जवाब सुनिये 😊

Similar Questions

Vokal is India's Largest Knowledge Sharing Platform. Send Your Questions to Experts.

Related Searches:Teehar Jailu Delhi Emiti ?,


vokalandroid