మధ్య అండమాన్ఏమిటి ? ...

బే ఆఫ్ బెంగాల్‌లో అండమాన్ ద్వీపసమూహాలు రూపుదిద్దుకున్నాయి. ఇవి భారతదేశం తూర్పు సముద్రతీరం మరియు మాయన్‌మార్ పడమటి సముద్రతీరం మద్య ఉపస్థితమై ఉన్నాయి. అండమాన్ నికోబార్ దీవులు భారతదేశ కేంద్రపాలిత ప్రాంతాలలో ఒకటి. ఉత్తరంగా ఉన్న కోక్కో ద్వీపాల వంటి ద్వీపాలు కొన్ని మాత్రమే మయన్మార్ ఆధీనంలో ఉన్నాయి. అండమాన్ ద్వీపాలు పురాతనమైనవి. 19వ శతాబ్ధపు పురాతన పరిశోధనలు మలాయ్ మరియు సంస్కృత భాషల నుండి హనుమాన్ అన్న పదం రూపాంతరం చెంది అండమాన్‌గా అనే పేరు వచ్చిందని. హనుమంతుని పోలిన మానవులు నివసిస్తున్న భూమి కనుక ఈ పేరు వచ్చిందని విశ్వసించబడుతుంది. అండమాన్ మరియు నికోబార్ జిల్లాలలో ప్రజలు " అనిమిజం " (భగవంతుడు సర్వాంతర్యామి) అనే మతాన్ని అనుసరిస్తున్నారు. గిరిజన ప్రజలు తమ కలల అనుభవాలను ప్రజలతో పంచుకుంటూ ఉంటారు.
Romanized Version
బే ఆఫ్ బెంగాల్‌లో అండమాన్ ద్వీపసమూహాలు రూపుదిద్దుకున్నాయి. ఇవి భారతదేశం తూర్పు సముద్రతీరం మరియు మాయన్‌మార్ పడమటి సముద్రతీరం మద్య ఉపస్థితమై ఉన్నాయి. అండమాన్ నికోబార్ దీవులు భారతదేశ కేంద్రపాలిత ప్రాంతాలలో ఒకటి. ఉత్తరంగా ఉన్న కోక్కో ద్వీపాల వంటి ద్వీపాలు కొన్ని మాత్రమే మయన్మార్ ఆధీనంలో ఉన్నాయి. అండమాన్ ద్వీపాలు పురాతనమైనవి. 19వ శతాబ్ధపు పురాతన పరిశోధనలు మలాయ్ మరియు సంస్కృత భాషల నుండి హనుమాన్ అన్న పదం రూపాంతరం చెంది అండమాన్‌గా అనే పేరు వచ్చిందని. హనుమంతుని పోలిన మానవులు నివసిస్తున్న భూమి కనుక ఈ పేరు వచ్చిందని విశ్వసించబడుతుంది. అండమాన్ మరియు నికోబార్ జిల్లాలలో ప్రజలు " అనిమిజం " (భగవంతుడు సర్వాంతర్యామి) అనే మతాన్ని అనుసరిస్తున్నారు. గిరిజన ప్రజలు తమ కలల అనుభవాలను ప్రజలతో పంచుకుంటూ ఉంటారు.Bay Of Bengal‌lo Andaman Dveepasamuhalu Rupudiddukunnayi EV Bharatadesam Toorpu Samudrateeram Mariyu Mayan‌mar Padamati Samudrateeram Madhya Upasthitamai Unnayi Andaman Nikobar Deevulu Bharatadesa Kendrapalita Prantalalo Okati Uttaranga Unna Kokko Dveepala Vanti Dveepalu Konni Matrame Mayanmar Adheenamlo Unnayi Andaman Dveepalu Puratanamainavi Wa Satabdhapu Puratana Parisodhanalu Malay Mariyu Sanskruta Bhashala Nundi Hanuman Anna Padam Rupantaram Chendi Andaman‌ga Anne Peru Vachchindani Hanumantuni Polina Manavulu Nivasistunna Bhoomi Kanuka E Peru Vachchindani Visvasinchabadutundi Andaman Mariyu Nikobar Jillalalo Prajalu " Animijam " Bhagavantudu Sarvantaryami Anne Matanni Anusaristunnaru Girijana Prajalu Tama Kalala Anubhavalanu Prajalato Panchukuntu Untaru
Likes  0  Dislikes
WhatsApp_icon
500000+ दिलचस्प सवाल जवाब सुनिये 😊

Similar Questions

Vokal is India's Largest Knowledge Sharing Platform. Send Your Questions to Experts.

Related Searches:Madhya Andamanemiti ?,


vokalandroid