శ్రీశైలం-నాగార్జున సాగర్ అభయారణ్యంఎక్కడ ఉంది? ...

నాగార్జునసాగర్ - శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఇండియాలో అతిపెద్ద పులుల అభయారణ్యం. ఈ రిజర్వ్ 5 జిల్లాలలో (నల్గొండ జిల్లా,మహబూబ్ నగర్ జిల్లా,కర్నూలు జిల్లా,ప్రకాశం జిల్లా మరియు గుంటూరు జిల్లా) విస్తరించి ఉంది. అభయారణ్యం వైశాల్యం 3,568 చ.కి.మీ. అభయారణ్యం ప్రధానకేంద్రం వైశాల్యం 1200 చ.కి.మీ.రిజర్వాయర్లు మరియు శ్రీశైలం ఆలయం పలువురు భక్తులను మరియు పర్యాటకులను ఆకర్షిస్తుంది.అభయారణ్యం 78-30 డిగ్రీల ఉత్తర అక్షాంశం మరియు 79-28 డిగ్రీల తూర్పు రేఖాంశం మద్య ఉంది. సముద్రమట్టం నుండి ఎత్తు 100 మీ నుండి 917 మీ వ్యత్యాసంలో ఉంటుంది. వార్షిక వర్షపాతం 1000 మి.మీ ఉంటుంది. ఈ అభయారణ్యంలో బహుళప్రయోజన రిజర్వార్లు శ్రీశైలం మరియు నాగార్జున సాగర్ ఆనకట్ట ఉన్నాయి.అభయారణ్యం నల్లమల అరణ్యంలో పీఠభూమి మరియు కొండశిఖరాలు మిశ్రితమైన ప్రాంతంలో ఉంది.
Romanized Version
నాగార్జునసాగర్ - శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఇండియాలో అతిపెద్ద పులుల అభయారణ్యం. ఈ రిజర్వ్ 5 జిల్లాలలో (నల్గొండ జిల్లా,మహబూబ్ నగర్ జిల్లా,కర్నూలు జిల్లా,ప్రకాశం జిల్లా మరియు గుంటూరు జిల్లా) విస్తరించి ఉంది. అభయారణ్యం వైశాల్యం 3,568 చ.కి.మీ. అభయారణ్యం ప్రధానకేంద్రం వైశాల్యం 1200 చ.కి.మీ.రిజర్వాయర్లు మరియు శ్రీశైలం ఆలయం పలువురు భక్తులను మరియు పర్యాటకులను ఆకర్షిస్తుంది.అభయారణ్యం 78-30 డిగ్రీల ఉత్తర అక్షాంశం మరియు 79-28 డిగ్రీల తూర్పు రేఖాంశం మద్య ఉంది. సముద్రమట్టం నుండి ఎత్తు 100 మీ నుండి 917 మీ వ్యత్యాసంలో ఉంటుంది. వార్షిక వర్షపాతం 1000 మి.మీ ఉంటుంది. ఈ అభయారణ్యంలో బహుళప్రయోజన రిజర్వార్లు శ్రీశైలం మరియు నాగార్జున సాగర్ ఆనకట్ట ఉన్నాయి.అభయారణ్యం నల్లమల అరణ్యంలో పీఠభూమి మరియు కొండశిఖరాలు మిశ్రితమైన ప్రాంతంలో ఉంది.Nagarjunasagar - Srisailam Tiger Reserve Indiyalo Atipedda Pulula Abhayaranyam E Reserve 5 Jillalalo Nalgonda Zilla Mahboob Nagar Zilla Kurnool Zilla Prakasham Zilla Mariyu Gunturu Zilla Vistarinchi Undi Abhayaranyam Vaisalyam 3,568 Ch Ki Me Abhayaranyam Pradhanakendram Vaisalyam 1200 Ch Ki Me Rijarvayarlu Mariyu Srisailam Alayam Paluvuru Bhaktulanu Mariyu Paryatakulanu Akarshistundi Abhayaranyam 78-30 Digreela Uttara Akshansam Mariyu 79-28 Digreela Toorpu Rekhansam Madhya Undi Samudramattam Nundi Ettu 100 Me Nundi 917 Me Vyatyasamlo Untundi Varshika Varshapatam 1000 Mi Me Untundi E Abhayaranyamlo Bahulaprayojana Rijarvarlu Srisailam Mariyu Nagarjuna Sagar Anakatta Unnayi Abhayaranyam Nallamala Aranyamlo Peethabhumi Mariyu Kondasikharalu Misritamaina Prantamlo Undi
Likes  0  Dislikes
WhatsApp_icon
500000+ दिलचस्प सवाल जवाब सुनिये 😊

Similar Questions

Vokal is India's Largest Knowledge Sharing Platform. Send Your Questions to Experts.

Related Searches: Srisailam Nagarjuna Sagar Abhayaranyanekkada Undi,


vokalandroid