సె కెథెడ్రల్ (పాత గోవా)ఎక్కడ ఉంది ? ...

రాష్ట్ర రాజధాని పనాజికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఓల్డ్ గోవా ఉంది.సె కెథెడ్రల్ చర్చి అలెగ్జాండ్రియా కేధరిన్ కు అంకితమైంది. సె కేధడ్రల్ ఆఫ్ శాంతా కటారినా అనే పేరుగల ఈ చర్చి ఇండియాలో అతి పెద్ద చర్చిగా చెప్పవచ్చు. ఈ చర్చి కి పర్యాటకులు సంవత్సరం పొడవునా వస్తూనే ఉంటారు. ప్రత్యేకించి క్రిస్టమస్ పండుగ సందర్భంలో అధిక సంఖ్యలో వస్తారు. ఈ చర్చి పొడవు సుమారు 250 అడుగులు వెడ్లపు 181 అడుగులు ఉండి 115 అడుగుల ఎత్తున గంభీరంగా ఉంటుంది. పది అంతస్తులకంటే అధిక ఎత్తు కలిగి ఉంటుంది.
Romanized Version
రాష్ట్ర రాజధాని పనాజికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఓల్డ్ గోవా ఉంది.సె కెథెడ్రల్ చర్చి అలెగ్జాండ్రియా కేధరిన్ కు అంకితమైంది. సె కేధడ్రల్ ఆఫ్ శాంతా కటారినా అనే పేరుగల ఈ చర్చి ఇండియాలో అతి పెద్ద చర్చిగా చెప్పవచ్చు. ఈ చర్చి కి పర్యాటకులు సంవత్సరం పొడవునా వస్తూనే ఉంటారు. ప్రత్యేకించి క్రిస్టమస్ పండుగ సందర్భంలో అధిక సంఖ్యలో వస్తారు. ఈ చర్చి పొడవు సుమారు 250 అడుగులు వెడ్లపు 181 అడుగులు ఉండి 115 అడుగుల ఎత్తున గంభీరంగా ఉంటుంది. పది అంతస్తులకంటే అధిక ఎత్తు కలిగి ఉంటుంది. Rashtra Rajadhani Panajiki Sumaru 10 Kilomeetarla Duramlo Old Goa Undi Se Kethedral Charchi Alegjandriya Kedharin Ku Ankitamaindi Se Kedhadral Of Shantha Katarina Anne Perugala E Charchi Indiyalo Ati Pedda Charchiga Cheppavachchu E Charchi Ki Paryatakulu Sanvatsaram Podavuna Vastune Untaru Pratyekinchi Kristamas Panduga Sandarbhamlo Adhika Sankhyalo Vastaru E Charchi Podavu Sumaru 250 Adugulu Vedlapu 181 Adugulu Undi 115 Adugula Ettuna Gambheeranga Untundi Padi Antastulakante Adhika Ettu Kaligi Untundi
Likes  0  Dislikes
WhatsApp_icon
500000+ दिलचस्प सवाल जवाब सुनिये 😊

Similar Questions

Vokal is India's Largest Knowledge Sharing Platform. Send Your Questions to Experts.

Related Searches:Se Kethedral Pata Goa Ekkada Undi ?,


vokalandroid