అతిపెద్ద జూ ఎక్కడ ఉంది? ...

కెనడా టొరంటోలో అతిపెద్ద జూ ఉంది. గిన్నిస్‌ రికార్డు పొందిన ఈ జూలో 491 జాతులకు చెందిన జంతువులు మొత్తం 16వేలు ఉన్నాయి. వీటిలో అతి పెద్దది నాలుగు వేల కిలోల బరువుండే ఆఫ్రికా ఏనుగు అయితే అతి చిన్న జీవి కేవలం ఏడు మిల్లీ మీటర్ల చీమ. దాదాపు 710 ఎకరాల్లో ఉండే దీన్ని 1974లో ప్రారంభించారు. అప్పట్లోనే దీని ఏర్పాటుకు సుమారు 84 కోట్ల రూపాయలకుపైగా ఖర్చుచేశారు. ఇక్కడ జంతువులన్నీ అడవిలో ఉన్నట్లే స్వేచ్ఛగా తిరుగాడుతాయి. ప్రపంచంలోని అన్ని ప్రాంతాల జంతువుల్నీ ఇక్కడ చూడవచ్చు. దీన్ని అయిదు జోన్లుగా విభజించి వేర్వేరు వాతావరణాల్లో బతికే జంతువులను ఉంచారు. భూమ్మీద అంతరించపోతున్న ఎన్నో జాతుల జంతువులను ఇక్కడ సంరక్షిస్తున్నారు. చూడ్డానికి వచ్చే పిల్లల్ని ఆకర్షించే ఏర్పాట్లు బోలెడు ఉంటాయి.
Romanized Version
కెనడా టొరంటోలో అతిపెద్ద జూ ఉంది. గిన్నిస్‌ రికార్డు పొందిన ఈ జూలో 491 జాతులకు చెందిన జంతువులు మొత్తం 16వేలు ఉన్నాయి. వీటిలో అతి పెద్దది నాలుగు వేల కిలోల బరువుండే ఆఫ్రికా ఏనుగు అయితే అతి చిన్న జీవి కేవలం ఏడు మిల్లీ మీటర్ల చీమ. దాదాపు 710 ఎకరాల్లో ఉండే దీన్ని 1974లో ప్రారంభించారు. అప్పట్లోనే దీని ఏర్పాటుకు సుమారు 84 కోట్ల రూపాయలకుపైగా ఖర్చుచేశారు. ఇక్కడ జంతువులన్నీ అడవిలో ఉన్నట్లే స్వేచ్ఛగా తిరుగాడుతాయి. ప్రపంచంలోని అన్ని ప్రాంతాల జంతువుల్నీ ఇక్కడ చూడవచ్చు. దీన్ని అయిదు జోన్లుగా విభజించి వేర్వేరు వాతావరణాల్లో బతికే జంతువులను ఉంచారు. భూమ్మీద అంతరించపోతున్న ఎన్నో జాతుల జంతువులను ఇక్కడ సంరక్షిస్తున్నారు. చూడ్డానికి వచ్చే పిల్లల్ని ఆకర్షించే ఏర్పాట్లు బోలెడు ఉంటాయి. Kenada Torantolo Atipedda Zoo Undi Ginnis‌ Rikardu Pondina E Julo 491 Jatulaku Chendina Jantuvulu Mottam Velu Unnayi Veetilo Ati Peddadi Nalugu Vela Kilola Baruvunde Afrika Enugu Ayite Ati Chenna Give Kevalam Edu Millee Meetarla Cheema Dadapu 710 Ekarallo Unde Deenni Low Prarambhincharu Appatlone Deeni Erpatuku Sumaru 84 Kotla Rupayalakupaiga Kharchuchesaru Ikkada Jantuvulannee Adavilo Unnatle Svechchhaga Tirugadutayi Prapanchanloni Anni Prantala Jantuvulnee Ikkada Chudavachchu Deenni Ayidu Jonluga Vibhajinchi Ververu Vatavaranallo Batike Jantuvulanu Uncharu Bhummeeda Antarinchapotunna Enno Jatula Jantuvulanu Ikkada Sanrakshistunnaru Chuddaniki Vachche Pillalni Akarshinche Erpatlu Boledu Untayi
Likes  0  Dislikes
WhatsApp_icon
500000+ दिलचस्प सवाल जवाब सुनिये 😊

Similar Questions

చార్మినార్ గురించి కొన్ని విశయిల్లు. జూ పార్కుగురించి కొన్ని విశయిల్లు చెప్పండి? ...

చార్మినార్‌లోని 'చార్‌'ల అద్భుతం. చార్మినార్ చరిత్ర నాలుగువందల సంవత్సరాల చరిత్ర కలిగిన చార్మినార్‌కు 'చార్‌'తో విడదీయరాని సంబంధం ఉంది. నాలుగు మీనార్‌లతో నిర్మితమై ఉంది. కనుక దీనికి చార్మినార్‌ అని పేరजवाब पढ़िये
ques_icon

Vokal is India's Largest Knowledge Sharing Platform. Send Your Questions to Experts.

Related Searches: Atipedda Zoo Ekkada Undi,


vokalandroid