అతిపెద్ద నదీ ద్వీపం ఎక్కడ ఉంది ? ...

అవనిలోనే అతిపెద్ద నదీ ద్వీపం మన భారతదేశంలోనే ఉంది. దీని పేరు మజూలి ద్వీపం. భారతదేశ అస్సాం రాష్ట్రంలో బ్రహ్మపుత్రనదిలో ఉన్న ఒక పెద్ద నదీ ద్వీపం మజులి. ఇది ప్రపంచంలో అతి పెద్ద నదీ ద్వీపం. ఈ ద్వీపం 1,250 చదరపు కిలోమీటర్ల (483 చదరపు మైళ్లు) ప్రాంతాన్ని కలిగి ఉండేది, కానీ గణనీయమైన కోతలకు గురై దీని విస్తీర్ణం 2001 లో 421.65 చదరపు కిలోమీటర్ల (163 చదరపు మైళ్ళు) విస్తీర్ణాన్ని మాత్రమే కలిగి ఉన్నది[1]. కోతల కారణంగా మజులి కుంచించుకుపోయి చుట్టూ నది పెరిగింది. మజులి ద్వీపం చేరుకోవడానికి జోర్హాట్ సిటీ నుండి ఫెర్రీల సదుపాయం ఉంది. ఈ నదీద్వీపం రాష్ట్రంలోని అతిపెద్ద నగరమైన గౌహతి నుండి 200 కిలోమీటర్ల తూర్పున ఉంది. కోతల కారణంగా మజులి కుంచించుకుపోయి చుట్టూ నది పెరిగింది. మజులి ద్వీపం చేరుకోవడానికి జోర్హాట్ సిటీ నుండి ఫెర్రీల సదుపాయం ఉంది. ఈ నదీద్వీపం రాష్ట్రంలోని అతిపెద్ద నగరమైన గౌహతి నుండి 200 కిలోమీటర్ల తూర్పున ఉంది.
Romanized Version
అవనిలోనే అతిపెద్ద నదీ ద్వీపం మన భారతదేశంలోనే ఉంది. దీని పేరు మజూలి ద్వీపం. భారతదేశ అస్సాం రాష్ట్రంలో బ్రహ్మపుత్రనదిలో ఉన్న ఒక పెద్ద నదీ ద్వీపం మజులి. ఇది ప్రపంచంలో అతి పెద్ద నదీ ద్వీపం. ఈ ద్వీపం 1,250 చదరపు కిలోమీటర్ల (483 చదరపు మైళ్లు) ప్రాంతాన్ని కలిగి ఉండేది, కానీ గణనీయమైన కోతలకు గురై దీని విస్తీర్ణం 2001 లో 421.65 చదరపు కిలోమీటర్ల (163 చదరపు మైళ్ళు) విస్తీర్ణాన్ని మాత్రమే కలిగి ఉన్నది[1]. కోతల కారణంగా మజులి కుంచించుకుపోయి చుట్టూ నది పెరిగింది. మజులి ద్వీపం చేరుకోవడానికి జోర్హాట్ సిటీ నుండి ఫెర్రీల సదుపాయం ఉంది. ఈ నదీద్వీపం రాష్ట్రంలోని అతిపెద్ద నగరమైన గౌహతి నుండి 200 కిలోమీటర్ల తూర్పున ఉంది. కోతల కారణంగా మజులి కుంచించుకుపోయి చుట్టూ నది పెరిగింది. మజులి ద్వీపం చేరుకోవడానికి జోర్హాట్ సిటీ నుండి ఫెర్రీల సదుపాయం ఉంది. ఈ నదీద్వీపం రాష్ట్రంలోని అతిపెద్ద నగరమైన గౌహతి నుండి 200 కిలోమీటర్ల తూర్పున ఉంది. Avanilone Atipedda Nadee Dveepam Mana Bharatadesanlone Undi Deeni Peru Majuli Dveepam Bharatadesa Assam Rashtramlo Brahmaputranadilo Unna Oka Pedda Nadee Dveepam Majuli Eaede Prapanchamlo Ati Pedda Nadee Dveepam E Dveepam 1,250 Chadarapu Kilomeetarla (483 Chadarapu Maillu Prantanni Kaligi Undedi Kanee Gananeeyamaina Kotalaku Gurai Deeni Visteernam 2001 Low 421.65 Chadarapu Kilomeetarla (163 Chadarapu Maillu Visteernanni Matrame Kaligi Unnadi Kotala Karananga Majuli Kunchinchukupoyi Chuttu Nadi Perigindi Majuli Dveepam Cherukovadaniki Jorhat City Nundi Ferreela Sadupayam Undi E Nadeedveepam Rashtranloni Atipedda Nagaramaina Gauhati Nundi 200 Kilomeetarla Turpuna Undi Kotala Karananga Majuli Kunchinchukupoyi Chuttu Nadi Perigindi Majuli Dveepam Cherukovadaniki Jorhat City Nundi Ferreela Sadupayam Undi E Nadeedveepam Rashtranloni Atipedda Nagaramaina Gauhati Nundi 200 Kilomeetarla Turpuna Undi
Likes  0  Dislikes
WhatsApp_icon
500000+ दिलचस्प सवाल जवाब सुनिये 😊

Similar Questions

భావాణి ద్వీపం ఎక్కడ ఉంది ? భావాణి ద్వీపం ఎక్కడ ఉంది ? భవాని ద్వీపం ఎక్కడ ఉంది ? ...

భవాని ద్వీపం విజయవాడ వద్ద కృష్ణా నది మధ్యలో ఉంది. ఇది ప్రకాశం బారేజ్ ఎగువన ఉంది మరియు ఇది 133 ఎకరాల (54 హెక్టార్లు) విస్తీర్ణంతో భారతదేశంలో అతిపెద్ద నదీ ద్వీపాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. ఆంధ్రప్రదేశजवाब पढ़िये
ques_icon

Vokal is India's Largest Knowledge Sharing Platform. Send Your Questions to Experts.

Related Searches: Atipedda Nadee Dveepam Ekkada Undi ?,


vokalandroid