పెరియార్ రామస్వామి నాయకర్ ఏ ఉద్యమాన్ని ప్రారంభించింది ? ...

పెరియార్ ఈరోడ్ వేంకట రామస్వామి పూర్వపు మద్రాసు ప్రెసిడెన్సీలోని ఈరోడ్ పట్టణంలో 1879 వ సంవత్సరం సెప్టెంబర్17 వ తారీఖున జన్మించారు.తమిళనాడులో ఆత్మగౌరవ ఉద్యమం మరియు ద్రావిడ ఉద్యమ నిర్మాత. దక్షిణ భారతీయులను రాక్షసులుగా, వానరులుగా చిత్రీకరించిందంటూ రామాయణాన్ని, రాముడిని ఈయన తీవ్రంగా విమర్శించాడు. 1904లో ఈయన కాశీ లోని విశ్వనాథుడి దర్శనార్థం వెళ్ళినపుడు అచట జరిగిన అవమానంతో ఈయన నాస్తికుడిగా మారాడని చెప్తారు. హేతువాదిగా మారి హిందూ మతాన్ని అందులోని కులవ్యవస్థను అసహ్యించుకున్నాడు. మరీ ముఖ్యంగా బ్రాహ్మణ వర్గాన్ని ద్వేషించాడు. వీరి పూర్వీకులు రాయలసీమకి చెందిన బలిజలు .
Romanized Version
పెరియార్ ఈరోడ్ వేంకట రామస్వామి పూర్వపు మద్రాసు ప్రెసిడెన్సీలోని ఈరోడ్ పట్టణంలో 1879 వ సంవత్సరం సెప్టెంబర్17 వ తారీఖున జన్మించారు.తమిళనాడులో ఆత్మగౌరవ ఉద్యమం మరియు ద్రావిడ ఉద్యమ నిర్మాత. దక్షిణ భారతీయులను రాక్షసులుగా, వానరులుగా చిత్రీకరించిందంటూ రామాయణాన్ని, రాముడిని ఈయన తీవ్రంగా విమర్శించాడు. 1904లో ఈయన కాశీ లోని విశ్వనాథుడి దర్శనార్థం వెళ్ళినపుడు అచట జరిగిన అవమానంతో ఈయన నాస్తికుడిగా మారాడని చెప్తారు. హేతువాదిగా మారి హిందూ మతాన్ని అందులోని కులవ్యవస్థను అసహ్యించుకున్నాడు. మరీ ముఖ్యంగా బ్రాహ్మణ వర్గాన్ని ద్వేషించాడు. వీరి పూర్వీకులు రాయలసీమకి చెందిన బలిజలు .Periyar Erode Venkata Ramaswamy Purvapu Madrasu Presidenseeloni Erode Pattanamlo 1879 Wa Sanvatsaram Septembar Wa Tareekhuna Janmincharu Tamilanadulo Atmagaurava Udyamam Mariyu Dravida Udyama Nirmata Dakshina Bharateeyulanu Rakshasuluga Vanaruluga Chitreekarinchindantu Ramayananni Ramudini Eeyana Teevranga Vimarsinchadu Low Eeyana Kasee Loni Visvanathudi Darsanartham Vellinapudu Achata Jarigina Avamananto Eeyana Nastikudiga Maradani Cheptaru Hetuvadiga Mari Hindu Matanni Anduloni Kulavyavasthanu Asahyinchukunnadu Maree Mukhyanga Brahmana Varganni Dveshinchadu Veeri Purveekulu Rayalaseemaki Chendina Balijalu .
Likes  0  Dislikes
WhatsApp_icon
500000+ दिलचस्प सवाल जवाब सुनिये 😊

Similar Questions

Vokal is India's Largest Knowledge Sharing Platform. Send Your Questions to Experts.

Related Searches:Periyar Ramaswamy Nayakar A Udyamanni Prarambhinchindi ?,


vokalandroid