ఆచార్య వినోబాభావే ఏ ఉద్యమాన్ని ప్రారంభించింది? ...

ఆచార్య వినోబా భావేగా ప్రసిద్ధి చెందిన వినాయక్ నరహరి భావే ఈ ధోరణి క్రమేణా 'సర్వోదయా ఉద్యమానికి దారితీసింది. . ఏ దేశమైనా, సైన్యం, యుద్ధసామగ్రి బలంతో కాక, భూదానోద్యమం, యిలా ఎన్నో సేవలను అందించిన వినోబా భావే వివాదం లేని పరమాచార్యులు. భారతదేశానికి ప్రధానాచార్యులలో ఒకరు అని కచ్చితంగా చెప్పవచ్చు.
Romanized Version
ఆచార్య వినోబా భావేగా ప్రసిద్ధి చెందిన వినాయక్ నరహరి భావే ఈ ధోరణి క్రమేణా 'సర్వోదయా ఉద్యమానికి దారితీసింది. . ఏ దేశమైనా, సైన్యం, యుద్ధసామగ్రి బలంతో కాక, భూదానోద్యమం, యిలా ఎన్నో సేవలను అందించిన వినోబా భావే వివాదం లేని పరమాచార్యులు. భారతదేశానికి ప్రధానాచార్యులలో ఒకరు అని కచ్చితంగా చెప్పవచ్చు.Acharya Vinoba Bhavega Prasiddhi Chendina Vinayak Narhari Bhave E Dhorani Kramena Sarvodaya Udyamaniki Dariteesindi . A Desamaina Sainyam Yuddhasamagri Balanto Kaka Bhudanodyamam Yila Enno Sevalanu Andinchina Vinoba Bhave Vivadam Leni Paramacharyulu Bharatadesaniki Pradhanacharyulalo Okaru Agni Kachchitanga Cheppavachchu
Likes  0  Dislikes
WhatsApp_icon
500000+ दिलचस्प सवाल जवाब सुनिये 😊

Similar Questions

More Answers


ఆచార్య వినోబా భావేగా ప్రసిద్ధి చెందిన వినాయక్ నరహరి భావే (సెప్టెంబర్ 11, 1895 - నవంబర్ 15, 1982) స్వాతంత్ర్యసమరయోధుడు, గాంధేయవాది, మహాత్మా గాంధీ యొక్క ఆధ్యాత్మిక వారసుడు ఈయన మహాత్మా గాంధీతో పాటు భారత స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని, బ్రిటీషు ప్రభుత్వానికి వ్యతిరేకముగా చేసిన పోరాటానికి గాను 1932లో జైలు కెళ్ళాడు. జైల్లో సహ ఖైదీలకు, తన మాతృభాషైన మరాఠీలో భగవద్గీతపై కొన్ని ఉపన్యాసాలిచ్చాడు. అత్యంత స్ఫూర్తిదాయకమైన ఈ ఉపన్యాసాలే ఆ తరువాత టాక్స్ ఆన్ ది గీత అన్న పుస్తకంగా వెలువడ్డాయి. ఈ పుస్తకము దేశవిదేశాల్లో అనేక భాషల్లోకి అనువదించబడింది. వినోభా ఈ ఉపన్యాసాలకు ప్రేరణ మానవాతీతమైనదని, తన ఇతర రచనలు సమసిపోయినా ఈ ఉపన్యాసాల ప్రభావం మాత్రం ఎప్పటికీ ఉండిపోతుందని నమ్మాడు.
Romanized Version
ఆచార్య వినోబా భావేగా ప్రసిద్ధి చెందిన వినాయక్ నరహరి భావే (సెప్టెంబర్ 11, 1895 - నవంబర్ 15, 1982) స్వాతంత్ర్యసమరయోధుడు, గాంధేయవాది, మహాత్మా గాంధీ యొక్క ఆధ్యాత్మిక వారసుడు ఈయన మహాత్మా గాంధీతో పాటు భారత స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని, బ్రిటీషు ప్రభుత్వానికి వ్యతిరేకముగా చేసిన పోరాటానికి గాను 1932లో జైలు కెళ్ళాడు. జైల్లో సహ ఖైదీలకు, తన మాతృభాషైన మరాఠీలో భగవద్గీతపై కొన్ని ఉపన్యాసాలిచ్చాడు. అత్యంత స్ఫూర్తిదాయకమైన ఈ ఉపన్యాసాలే ఆ తరువాత టాక్స్ ఆన్ ది గీత అన్న పుస్తకంగా వెలువడ్డాయి. ఈ పుస్తకము దేశవిదేశాల్లో అనేక భాషల్లోకి అనువదించబడింది. వినోభా ఈ ఉపన్యాసాలకు ప్రేరణ మానవాతీతమైనదని, తన ఇతర రచనలు సమసిపోయినా ఈ ఉపన్యాసాల ప్రభావం మాత్రం ఎప్పటికీ ఉండిపోతుందని నమ్మాడు.Acharya Vinoba Bhavega Prasiddhi Chendina Vinayak Narhari Bhave Septembar 11, 1895 - Navambar 15, 1982) Svatantryasamarayodhudu Gandheyavadi Mahatma Gandhi Yokka Adhyatmika Varasudu Eeyana Mahatma Gandheeto Patu Bharatha Svatantryodyamamlo Palgoni Briteeshu Prabhutvaniki Vyatirekamuga Chesina Porataniki Ganu Low Jailu Kelladu Jaillo Saha Khaideelaku Tana Matrubhashaina Maratheelo Bhagavadgeetapai Konni Upanyasalichchadu Atyanta Sfurtidayakamaina E Upanyasale Aa Taruvata Talks On The Geetha Anna Pustakanga Veluvaddayi E Pustakamu Desavidesallo Aneka Bhashalloki Anuvadinchabadindi Vinobha E Upanyasalaku Prerana Manavateetamainadani Tana Itara Rachanalu Samasipoyina E Upanyasala Prabhavam Matram Eppatikee Undipotundani Nammadu
Likes  0  Dislikes
WhatsApp_icon

Vokal is India's Largest Knowledge Sharing Platform. Send Your Questions to Experts.

Related Searches:Acharya Vinobabhave A Udyamanni Prarambhinchindi,


vokalandroid