వితంతు పునర్వివాహ సంస్థ ఎవరు ప్రారంభించారు? ...

వితంతు పునర్వివాహ సంస్థ, కందుకూరి వీరేశలింగం, ప్రారంభించారు. వితంతు వివాహం అనగా భర్త మరణించిన ఆడవారికి మళ్ళీ పెళ్ళి లేదా వివాహం చెయ్యటము.పునర్వ అంటే మళ్ళీ అని అర్ధము వితంతువు అనగా భర్త మరణించిన స్త్రీ.పూర్వం భర్త మరణించిన ఆడవారికి సతీ సహగమనం అనే సాంఘిక దురాచారం అమలులో ఉండేది.దీని ద్వారా భర్త చితి మీద భార్యను సజీవంగా దహనం చేసేవారు.దీనిని కందుకూరి వీరేశలింగం వంటి సంఘ సంస్త్కర్తలు అడ్డుకొని వితంతు వివాహాలను ప్రోత్సహించారు.
Romanized Version
వితంతు పునర్వివాహ సంస్థ, కందుకూరి వీరేశలింగం, ప్రారంభించారు. వితంతు వివాహం అనగా భర్త మరణించిన ఆడవారికి మళ్ళీ పెళ్ళి లేదా వివాహం చెయ్యటము.పునర్వ అంటే మళ్ళీ అని అర్ధము వితంతువు అనగా భర్త మరణించిన స్త్రీ.పూర్వం భర్త మరణించిన ఆడవారికి సతీ సహగమనం అనే సాంఘిక దురాచారం అమలులో ఉండేది.దీని ద్వారా భర్త చితి మీద భార్యను సజీవంగా దహనం చేసేవారు.దీనిని కందుకూరి వీరేశలింగం వంటి సంఘ సంస్త్కర్తలు అడ్డుకొని వితంతు వివాహాలను ప్రోత్సహించారు.Vitantu Punarvivaha Sanstha Kandukuri Veeresalingam Prarambhincharu Vitantu Vivaham Anaga Bharta Maraninchina Adavariki Mallee Pelli Leda Vivaham Cheyyatamu Punarva Ante Mallee Agni Ardhamu Vitantuvu Anaga Bharta Maraninchina Stree Purvam Bharta Maraninchina Adavariki Satee Sahagamanam Anne Sanghika Duracharam Amalulo Undedi Deeni Dvara Bharta Chiti Meeda Bharyanu Sajeevanga Dahanam Chesevaru Deenini Kandukuri Veeresalingam Vanti Sangha Sanstkartalu Addukoni Vitantu Vivahalanu Protsahincharu
Likes  0  Dislikes
WhatsApp_icon
500000+ दिलचस्प सवाल जवाब सुनिये 😊

Similar Questions

Vokal is India's Largest Knowledge Sharing Platform. Send Your Questions to Experts.

Related Searches:Vitantu Punarvivaha Sanstha Evaru Prarambhincharu,


vokalandroid