కొబ్బరికాయల దినోత్సవం ఎప్పుడు ...

ప్రపంచ కొబ్బరికాయ దినోత్సవం'--- ప్రతీ సంవత్సరము సెప్టెంబర్ 02 న జరుపుతారు. ఎక్కడ పుట్టిందో తెలీదు... దేశదేశాలకు విస్తరించింది... ఆదాయాన్నీ, ఆరోగ్యాన్నీ ఇస్తుంది... అదే కొబ్బరికాయ. చాలా కాలం క్రితం పోర్చుగీసు, స్పెయిన్లకు చెందిన నావికులు ఓడలపై దేశదేశాలు తిరిగేవారు, ఓ తీరంలో తొలిసారిగా కొబ్బరి చెట్టును చూశారు. ఆ కాయ వాళ్లకి చాలా వింతగా కనిపించి ఒలిచి చూశారు. లోపల మూడు కళ్లతో కోతి ముఖంలాగా కనిపించింది. వెంటనే 'కోకో నట్' అన్నారు. ఆ భాషల్లో కోకో అంటే కోతి ముఖమని అర్థం. అలా పుట్టిన ఈ పదం తొలిసారిగా 1555లో ఇంగ్లిషు నిఘంటువుల్లో చోటు చేసుకుంది. 'ది ఏషియా- పసిఫిక్ కొకోనట్ కమ్యూనిట్' (APCC) అనే అంతర్జాతీయ సంస్థని 1969 సెప్టెంబరు 2న ఇండోనేషియా రాజధాని జకార్తాలో స్థాపించారు. కొబ్బరి ఉత్పత్తులను మరింత పెంచి, దాని ప్రాధాన్యాన్ని తెలపడమే దాని లక్ష్యం. ఆ సంస్థ 35వ వార్షికోత్సవం నుంచి 'కొబ్బరి దినాన్ని' ప్రత్యేకంగా జరుపుతోంది. కొబ్బరి ఉత్పత్తిలో ఇండోనేషియా, పిలిప్పీన్స్ తర్వాత మూడో స్థానంలో ఉంది మన దేశమే. ఆరోగ్యపరంగా చూస్తే రోగనిరోధకత పెంచుతుంది. జీవక్రియను వేగవంతం చేస్తుంది. జీర్ణవ్యవస్థను పటిష్టపరుస్తుంది. కొబ్బరికాయలో నలబైతొమ్మిది శాతం లారిక్ యాసిడ్ వుంటుంది. కొబ్బరిచెట్టు లో ప్రతీ భాగము అన్నిరకాలగాను ఉపయోగపడుతొంది .అందుకే దీనిని మానవుల పాలిట కల్పవృక్షము అంటారు . కొబ్బరికాయకు కూడా ఒక రోజు, అదే ప్రపంచ శ్రీ ఫల దినోత్సవము (కోకోనట్ డే) .
Romanized Version
ప్రపంచ కొబ్బరికాయ దినోత్సవం'--- ప్రతీ సంవత్సరము సెప్టెంబర్ 02 న జరుపుతారు. ఎక్కడ పుట్టిందో తెలీదు... దేశదేశాలకు విస్తరించింది... ఆదాయాన్నీ, ఆరోగ్యాన్నీ ఇస్తుంది... అదే కొబ్బరికాయ. చాలా కాలం క్రితం పోర్చుగీసు, స్పెయిన్లకు చెందిన నావికులు ఓడలపై దేశదేశాలు తిరిగేవారు, ఓ తీరంలో తొలిసారిగా కొబ్బరి చెట్టును చూశారు. ఆ కాయ వాళ్లకి చాలా వింతగా కనిపించి ఒలిచి చూశారు. లోపల మూడు కళ్లతో కోతి ముఖంలాగా కనిపించింది. వెంటనే 'కోకో నట్' అన్నారు. ఆ భాషల్లో కోకో అంటే కోతి ముఖమని అర్థం. అలా పుట్టిన ఈ పదం తొలిసారిగా 1555లో ఇంగ్లిషు నిఘంటువుల్లో చోటు చేసుకుంది. 'ది ఏషియా- పసిఫిక్ కొకోనట్ కమ్యూనిట్' (APCC) అనే అంతర్జాతీయ సంస్థని 1969 సెప్టెంబరు 2న ఇండోనేషియా రాజధాని జకార్తాలో స్థాపించారు. కొబ్బరి ఉత్పత్తులను మరింత పెంచి, దాని ప్రాధాన్యాన్ని తెలపడమే దాని లక్ష్యం. ఆ సంస్థ 35వ వార్షికోత్సవం నుంచి 'కొబ్బరి దినాన్ని' ప్రత్యేకంగా జరుపుతోంది. కొబ్బరి ఉత్పత్తిలో ఇండోనేషియా, పిలిప్పీన్స్ తర్వాత మూడో స్థానంలో ఉంది మన దేశమే. ఆరోగ్యపరంగా చూస్తే రోగనిరోధకత పెంచుతుంది. జీవక్రియను వేగవంతం చేస్తుంది. జీర్ణవ్యవస్థను పటిష్టపరుస్తుంది. కొబ్బరికాయలో నలబైతొమ్మిది శాతం లారిక్ యాసిడ్ వుంటుంది. కొబ్బరిచెట్టు లో ప్రతీ భాగము అన్నిరకాలగాను ఉపయోగపడుతొంది .అందుకే దీనిని మానవుల పాలిట కల్పవృక్షము అంటారు . కొబ్బరికాయకు కూడా ఒక రోజు, అదే ప్రపంచ శ్రీ ఫల దినోత్సవము (కోకోనట్ డే) . Prapancha Kobbarikaya Dinotsavam Pratee Sanvatsaramu Septembar 02 N Jaruputaru Ekkada Puttindo Teleedu Desadesalaku Vistarinchindi Adayannee Arogyannee Istundi Adhye Kobbarikaya Chala Kalam Kritam Porchugeesu Speyinlaku Chendina Navikulu Odalapai Desadesalu Tirigevaru O Teeramlo Tolisariga Kobbari Chettunu Chusaru Aa Kaya Vallaki Chala Vintaga Kanipinchi Olichi Chusaru Lopala Mudu Kallato Koti Mukhanlaga Kanipinchindi Ventane Cocoa Nut Annaru Aa Bhashallo Cocoa Ante Koti Mukhamani Artham Ala Puttina E Padam Tolisariga Low Inglishu Nighantuvullo Chotu Chesukundi The Eshiya Pasifik Kokonat Kamyunit (APCC) Anne Antarjateeya Sansthani 1969 Septembaru N Indoneshiya Rajadhani Jakartalo Sthapincharu Kobbari Utpattulanu Marinta Penchi Dhaani Pradhanyanni Telapadame Dhaani Lakshyam Aa Sanstha Wa Varshikotsavam Nunchi Kobbari Dinanni Pratyekanga Jaruputondi Kobbari Utpattilo Indoneshiya Pilippeens Tarvata Mudo Sthanamlo Undi Mana Desame Arogyaparanga Chuste Roganirodhakata Penchutundi Jeevakriyanu Vegavantam Chestundi Jeernavyavasthanu Patishtaparustundi Kobbarikayalo Nalabaitommidi Satam Larik Yasid Vuntundi Kobbarichettu Low Pratee Bhagamu Annirakalaganu Upayogapadutondi Anduke Deenini Manavula Palita Kalpavrukshamu Antaru . Kobbarikayaku Kuda Oka Roju Adhye Prapancha Sri Fala Dinotsavamu Coconut Day .
Likes  0  Dislikes
WhatsApp_icon
500000+ दिलचस्प सवाल जवाब सुनिये 😊

Similar Questions

Vokal is India's Largest Knowledge Sharing Platform. Send Your Questions to Experts.

Related Searches:Kobbarikayala Dinotsavam Eppudu ,


vokalandroid