ప్రపంచ౦లో తల్లిపాల యొక్క ప్రాముఖ్యత ...

తల్లి పాల ప్రాముఖ్య :-“ తల్లి పాలు తాగిద్దాం-శిశుమరణాలను తగ్గిద్దాం” -తల్లి పాలు శ్రేష్ఠం, పోషక విలువలు అధికంగా ఉంటాయి. -శిశువుకు తల్లిపాలు శ్రేష్ఠం -తల్లిపాలు కేవలం ఆకలి తీర్చే పాలు కాదు. బిడ్డకు దీర్ఘయుష్షును ఇచ్చే అమృత ధారలు. కనీసం 6 నెలలు కేవలం తల్లిపాలు ఇవ్వడం బిడ్డకు మేలు -బిడ్డ పుట్టిన వెంటనే వీలైనంత త్వరగా తల్లిపాలు తాగించాలి. -ముర్రుపాలను పారవేయకండి. ముర్రుపాలలో బిడ్డకు కావాల్సిన వ్యాధి నిరోధక శక్తినిచ్చే కారకాలు ఉంటాయి. -ప్రతి బిడ్డకు రోజుకు కనీసం 8 నుంచి 10 సార్లు తల్లి పాలు ఇవ్వాలి. -తల్లి అనారోగ్యంతో ఉన్నా సీజేరియన్ అయినా పడుకుని కూడా తల్లిపాలు ఇవ్వవచ్చు. -బిడ్డకు పుట్టిన వెంటనే తేనె, గ్లూకోస్, నీరు, మోసంబ్రం, గ్రైప్ వాటర్ వంటి ఏ ఇతర పానియాలు తాపకూడదు. -తల్లిపాలు తేలికగా జీర్ణం అవుతాయి. విరోచనాలు సులువుగా అవుతాయి. -తల్లీబిడ్డకు పాలివ్వడం వల్ల తల్లికి, బిడ్డకు అనుబంధం పెరుగుతుంది. -బిడ్డ అనారోగ్యంతో (జ్వరం, నీళ్ల విరోచనాలు, నిమోనియా)తో బాధపడుతున్నా తల్లిపాలు ఇవ్వాలి. -బిడ్డకు 7వ నెల నుంచి అనుబంధ ఆహారంతో పాటుతల్లి పాలను 2 సంవత్సరాల వరకు ఇవ్వాలి.
Romanized Version
తల్లి పాల ప్రాముఖ్య :-“ తల్లి పాలు తాగిద్దాం-శిశుమరణాలను తగ్గిద్దాం” -తల్లి పాలు శ్రేష్ఠం, పోషక విలువలు అధికంగా ఉంటాయి. -శిశువుకు తల్లిపాలు శ్రేష్ఠం -తల్లిపాలు కేవలం ఆకలి తీర్చే పాలు కాదు. బిడ్డకు దీర్ఘయుష్షును ఇచ్చే అమృత ధారలు. కనీసం 6 నెలలు కేవలం తల్లిపాలు ఇవ్వడం బిడ్డకు మేలు -బిడ్డ పుట్టిన వెంటనే వీలైనంత త్వరగా తల్లిపాలు తాగించాలి. -ముర్రుపాలను పారవేయకండి. ముర్రుపాలలో బిడ్డకు కావాల్సిన వ్యాధి నిరోధక శక్తినిచ్చే కారకాలు ఉంటాయి. -ప్రతి బిడ్డకు రోజుకు కనీసం 8 నుంచి 10 సార్లు తల్లి పాలు ఇవ్వాలి. -తల్లి అనారోగ్యంతో ఉన్నా సీజేరియన్ అయినా పడుకుని కూడా తల్లిపాలు ఇవ్వవచ్చు. -బిడ్డకు పుట్టిన వెంటనే తేనె, గ్లూకోస్, నీరు, మోసంబ్రం, గ్రైప్ వాటర్ వంటి ఏ ఇతర పానియాలు తాపకూడదు. -తల్లిపాలు తేలికగా జీర్ణం అవుతాయి. విరోచనాలు సులువుగా అవుతాయి. -తల్లీబిడ్డకు పాలివ్వడం వల్ల తల్లికి, బిడ్డకు అనుబంధం పెరుగుతుంది. -బిడ్డ అనారోగ్యంతో (జ్వరం, నీళ్ల విరోచనాలు, నిమోనియా)తో బాధపడుతున్నా తల్లిపాలు ఇవ్వాలి. -బిడ్డకు 7వ నెల నుంచి అనుబంధ ఆహారంతో పాటుతల్లి పాలను 2 సంవత్సరాల వరకు ఇవ్వాలి. Thally Pala Pramukhya “ Thally Palu Tagiddam Sisumaranalanu Taggiddam” Thally Palu Sreshtham Poshaka Viluvalu Adhikanga Untayi Sisuvuku Tallipalu Sreshtham Tallipalu Kevalam Akali Teerche Palu Kadu Biddaku Deerghayushshunu Ichche Amrutha Dharalu Kaneesam 6 Nelalu Kevalam Tallipalu Ivvadam Biddaku Melu Bidda Puttina Ventane Veelainanta Tvaraga Tallipalu Taginchali Murrupalanu Paraveyakandi Murrupalalo Biddaku Kavalsina Vyadhi Nirodhaka Saktinichche Karakalu Untayi Prati Biddaku Rojuku Kaneesam 8 Nunchi 10 Sarlu Thally Palu Ivvali Thally Anarogyanto Unna Seejeriyan Ayina Padukuni Kuda Tallipalu Ivvavachchu Biddaku Puttina Ventane Tene Glucose Neeru Mosambram Graip Water Vanti A Itara Paniyalu Tapakudadu Tallipalu Telikaga Jeernam Avutayi Virochanalu Suluvuga Avutayi Talleebiddaku Palivvadam Valla Talliki Biddaku Anubandham Perugutundi Bidda Anarogyanto Jvaram Neella Virochanalu Nimoniya Tho Badhapadutunna Tallipalu Ivvali Biddaku Wa Nela Nunchi Anubandha Aharanto Patutalli Palanu 2 Sanvatsarala Varaku Ivvali
Likes  0  Dislikes
WhatsApp_icon
500000+ दिलचस्प सवाल जवाब सुनिये 😊

Similar Questions

Vokal is India's Largest Knowledge Sharing Platform. Send Your Questions to Experts.

Related Searches:Prapanch0lo Tallipala Yokka Pramukhyata ,


vokalandroid