ప్రపంచ౦లో రేబీస్ వ్యాధి లక్షణాలు చికిత్సా విధానం ...

రేబీస్ ఒక వైరస్ సంబంధిత వ్యాధి. ఈ వ్యాధి 80 శాతం కుక్కల కాట్ల వల్ల, 18 శాతం చాకుడు (గేదెలు, గొర్రెలు, గుర్రాలు, గాడిదలు, పందులు) జంతువుల ద్వారా, 2 శాతం కోతుల వల్ల వ్యాప్తి చెందుతుంది. హైడ్రో ఫోబియా (జల భయం), ఫొటో ఫోబియో (వెలుతురు భయం), అంధత్వం, మతిబ్రమణం, ప్రాణా పాయంతో కేకలు పెట్టడం వంటి లక్షణాలు రేబీస్ వ్యాధి ప్రబలిన వారిలో కనిపిస్తుంటాయి. కుక్కలు, జంతువులు కరిచిన వెంటనే గాయాలను కుళాయి దార నీటితో శుభ్రంగా కడిగి, యాంటీ బయాటిక్ ఆయింట్ మెంట్ను పూయాలి. గాయాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ కట్టుకట్ట కూడదు. గాయాలను బాగా ఆరబెట్టాలి. రేబీస్ వ్యాధి జంతువుల్లో రావడానికి ప్రధాన కారణం అవి మనుషుల్లా దంత క్షాళన చేయకపోవడమే. ఏదేని కారణం వల్ల 4 రోజులు ఆహారం తీసుకోని జంతువుల దంతాలపై, చిగుళ్లపై రేబీస్ వ్యాధి వృద్ధి చెందుతుంది. కుక్క కరిచిన తరువాత దానిని రెండు వారాలపాటు గమనించాలి. ఏఆర్వి ఇంజక్షన్ చేయించు కోవాలి. రేబీస్ వ్యాక్సిన్ (రెబీప్యూర్)లో 5 డోసుల మందు ఉంటుంది. మొదటి రోజు, ఏడో రోజు, 15వ రోజు, 30వ రోజు, 90వ రోజు వ్యాక్సిన్ వేయాలి.
Romanized Version
రేబీస్ ఒక వైరస్ సంబంధిత వ్యాధి. ఈ వ్యాధి 80 శాతం కుక్కల కాట్ల వల్ల, 18 శాతం చాకుడు (గేదెలు, గొర్రెలు, గుర్రాలు, గాడిదలు, పందులు) జంతువుల ద్వారా, 2 శాతం కోతుల వల్ల వ్యాప్తి చెందుతుంది. హైడ్రో ఫోబియా (జల భయం), ఫొటో ఫోబియో (వెలుతురు భయం), అంధత్వం, మతిబ్రమణం, ప్రాణా పాయంతో కేకలు పెట్టడం వంటి లక్షణాలు రేబీస్ వ్యాధి ప్రబలిన వారిలో కనిపిస్తుంటాయి. కుక్కలు, జంతువులు కరిచిన వెంటనే గాయాలను కుళాయి దార నీటితో శుభ్రంగా కడిగి, యాంటీ బయాటిక్ ఆయింట్ మెంట్ను పూయాలి. గాయాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ కట్టుకట్ట కూడదు. గాయాలను బాగా ఆరబెట్టాలి. రేబీస్ వ్యాధి జంతువుల్లో రావడానికి ప్రధాన కారణం అవి మనుషుల్లా దంత క్షాళన చేయకపోవడమే. ఏదేని కారణం వల్ల 4 రోజులు ఆహారం తీసుకోని జంతువుల దంతాలపై, చిగుళ్లపై రేబీస్ వ్యాధి వృద్ధి చెందుతుంది. కుక్క కరిచిన తరువాత దానిని రెండు వారాలపాటు గమనించాలి. ఏఆర్వి ఇంజక్షన్ చేయించు కోవాలి. రేబీస్ వ్యాక్సిన్ (రెబీప్యూర్)లో 5 డోసుల మందు ఉంటుంది. మొదటి రోజు, ఏడో రోజు, 15వ రోజు, 30వ రోజు, 90వ రోజు వ్యాక్సిన్ వేయాలి.Rebees Oka Virus Sambandhita Vyadhi E Vyadhi 80 Satam Kukkala Katla Valla 18 Satam Chakudu Gedelu Gorrelu Gurralu Gadidalu Pandulu Jantuvula Dvara 2 Satam Kotula Valla Vyapti Chendutundi Hydro Phobia Jala Bhayam Photo Fobiyo Veluturu Bhayam Andhatvam Matibramanam Prana Payanto Kekalu Pettadam Vanti Lakshanalu Rebees Vyadhi Prabalina Varilo Kanipistuntayi Kukkalu Jantuvulu Karichina Ventane Gayalanu Kulayi Dhara Neetito Subhranga Kadigi Yantee Bayatik Ayint Mentnu Puyali Gayalaku Etti Paristhitullonu Kattukatta Kudadu Gayalanu Baga Arabettali Rebees Vyadhi Jantuvullo Ravadaniki Pradhana Karanam Ovi Manushulla Danta Kshalana Cheyakapovadame Edeni Karanam Valla 4 Rojulu Aharam Teesukoni Jantuvula Dantalapai Chigullapai Rebees Vyadhi Vruddhi Chendutundi Kukka Karichina Taruvata Danini Rendu Varalapatu Gamaninchali ARV Injakshan Cheyinchu Kovali Rebees Vaccine Rebeepyur Low 5 Dosula Mandu Untundi Modati Roju Edo Roju Wa Roju Wa Roju Wa Roju Vaccine Veyali
Likes  0  Dislikes
WhatsApp_icon
500000+ दिलचस्प सवाल जवाब सुनिये 😊

Similar Questions

Vokal is India's Largest Knowledge Sharing Platform. Send Your Questions to Experts.

Related Searches:Prapanch0lo Rebees Vyadhi Lakshanalu Chikitsa Vidhanam ,


vokalandroid