ప్రపంచ డయాబెటిక్ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశ౦ ఎమిటి ...

1922లో ఇన్సులిన్ హార్మోన్ను కనుగొన్న ఫ్రెడరిక్ బేంటింగ్ జన్మదినాన్ని పురస్కరించుకుని నవంబర్ 14న మధుమేహ దినంగా పాటిస్తున్నారు. 2006 డిసెంబర్ 20న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానం ప్రకారం మధుమేహ వ్యాధి ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న ఆందోళనకర దీర్ఘకాలిక వ్యాధి కాబట్టి 2007నుండి మధుమేహదినాన్ని ప్రజల్లో అవగాహన, చైతన్యం పెంచే కార్యక్రమాలతో సభ్యదేశాలన్నీ అధికారికంగా జరపాలని ఐక్యరాజ్యసమితి పేర్కొన్నది. డయాబెటీస్ ఎలా వస్తుంది, దానివలన వచ్చే ముప్పు ఏమిటి, రాకుండా ఏమి చేయాలి, వచ్చాక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలను ప్రచారము చేసే ప్రయత్నమే ఈ డయాబెటిక్ డే ముఖ్య ఉద్దేశo. ప్రపంచ మధుమేహ రాజధానిగా భారత్ మారిపోయింది మధుమేహం కారణంగా ప్రతీ నిమిషానికి ఆరుగురు మరణిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతీ 20 మరణాల్లో ఒకటి మధుమేహం కారణంగానే చోటు చేసుకుంటున్నది. తీసుకోవలసిన జాగ్రత్తలు:- . రోజూ కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి ఇన్సులిన్ వేసుకోవడంలోనూ కాలనియమాన్ని పాటించాలి • ధాన్యాలు, పిండిపదార్థాలు తగ్గించి పీచు పదార్థాలు అధికంగా ఉండే కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి మానుకోవలసిన అలవాట్ల:- • పాదరక్షలు లేకుండా నడవకూడదు. • పొగతాగడం పూర్తిగా మానుకోవాలి. • మానసిక ఒత్తిళ్లను తగ్గించుకోవాలి.
Romanized Version
1922లో ఇన్సులిన్ హార్మోన్ను కనుగొన్న ఫ్రెడరిక్ బేంటింగ్ జన్మదినాన్ని పురస్కరించుకుని నవంబర్ 14న మధుమేహ దినంగా పాటిస్తున్నారు. 2006 డిసెంబర్ 20న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానం ప్రకారం మధుమేహ వ్యాధి ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న ఆందోళనకర దీర్ఘకాలిక వ్యాధి కాబట్టి 2007నుండి మధుమేహదినాన్ని ప్రజల్లో అవగాహన, చైతన్యం పెంచే కార్యక్రమాలతో సభ్యదేశాలన్నీ అధికారికంగా జరపాలని ఐక్యరాజ్యసమితి పేర్కొన్నది. డయాబెటీస్ ఎలా వస్తుంది, దానివలన వచ్చే ముప్పు ఏమిటి, రాకుండా ఏమి చేయాలి, వచ్చాక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలను ప్రచారము చేసే ప్రయత్నమే ఈ డయాబెటిక్ డే ముఖ్య ఉద్దేశo. ప్రపంచ మధుమేహ రాజధానిగా భారత్ మారిపోయింది మధుమేహం కారణంగా ప్రతీ నిమిషానికి ఆరుగురు మరణిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతీ 20 మరణాల్లో ఒకటి మధుమేహం కారణంగానే చోటు చేసుకుంటున్నది. తీసుకోవలసిన జాగ్రత్తలు:- . రోజూ కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి ఇన్సులిన్ వేసుకోవడంలోనూ కాలనియమాన్ని పాటించాలి • ధాన్యాలు, పిండిపదార్థాలు తగ్గించి పీచు పదార్థాలు అధికంగా ఉండే కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి మానుకోవలసిన అలవాట్ల:- • పాదరక్షలు లేకుండా నడవకూడదు. • పొగతాగడం పూర్తిగా మానుకోవాలి. • మానసిక ఒత్తిళ్లను తగ్గించుకోవాలి. Low Insulin Harmonnu Kanugonna Fredrick Benting Janmadinanni Puraskarinchukuni Navambar N Madhumeha Dinanga Patistunnaru 2006 Disembar N Aikyarajyasamiti General Asemblee Amodinchina Teermanam Prakaram Madhumeha Vyadhi Prapanchavyaptanga Veganga Vistaristunna Andolanakara Deerghakalika Vyadhi Kabatti Nundi Madhumehadinanni Prajallo Avagahana Chaitanyam Penche Karyakramalato Sabhyadesalannee Adhikarikanga Jarapalani Aikyarajyasamiti Perkonnadi Dayabetees Yela Vastundi Danivalana Vachche Muppu Emiti Rakunda Emi Cheyali Vachchaka Elanti Jagrattalu Teesukovali Anne Ansalanu Pracharamu Chese Prayatname E Diabetic Day Mukhya Uddesa Prapancha Madhumeha Rajadhaniga Bharat Maripoyindi Madhumeham Karananga Pratee Nimishaniki Aruguru Maranistunnaru Prapanchavyaptanga Pratee 20 Maranallo Okati Madhumeham Karanangane Chotu Chesukuntunnadi Teesukovalasina Jagrattalu Roju Kaneesam 30 Nimishala Patu Vyayamam Cheyali Insulin Vesukovadanlonu Kalaniyamanni Patinchali • Dhanyalu Pindipadarthalu Tagginchi Peechu Padarthalu Adhikanga Unde Kuragayalu Ekkuvaga Teesukovali Manukovalasina Alavatla • Padarakshalu Lekunda Nadavakudadu • Pogatagadam Purtiga Manukovali • Manasika Ottillanu Tagginchukovali
Likes  0  Dislikes
WhatsApp_icon
500000+ दिलचस्प सवाल जवाब सुनिये 😊

Similar Questions

Vokal is India's Largest Knowledge Sharing Platform. Send Your Questions to Experts.

Related Searches: Prapancha Diabetic Dinotsavam Yokka Mukhya Uddes0 Emiti ,


vokalandroid