ప్రపంచ వైద్యుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం ...

ప్రతి సంవత్సరము జూలై 1 వ తేదీన డాకటర్స్ డే ని జరుపుకుంటాం.” వైద్యోనారాయణో హరి అన్న నానుడి నిజము” ప్రముఖ వైద్యుడు డా. బి.సి.రాయ్ గౌరవార్ధం ఈ రోజును నిర్ణయించారు . ప్రతి వృత్తీ దేనికదే సాటి అయినప్పటికీ వైద్య వృత్తి వాటికి భిన్నమైనది. నిబద్దత , త్యాగనిరతి వైద్యులకు ఉండాలి . “మానవ సేవే మాధవ సేవ” అన్నట్లు సాగే వైద్య వృత్తిలో ఎంతగా సేవానిరతి కలిగి ఉ౦ది. డాక్టర్లకు సహనము , ఓర్పు , సేవానిరతి , దయ ఉండాలి . .. అప్పుడే రాణిస్తారు . వైద్యుడు ఎల్లప్పుడు -AIR ను అనుసరించాలి . ఎ - అంటే Availability ఏ అత్యవసర పరి్స్థితిలోనైనా తనకు వద్యం చేసే డాక్టర్ ఐ - అంటే Interest తను చేస్తున్న వృత్తి మీద వైద్యులకు అబిరుచి , నమ్మకము ఉండాలి అర్ - అంటే Regularity .. తను చేస్తున్న పని కి ఒక క్రమబద్దత ఉండాలి . 1933 లో జార్జియ లోని విండార్ లో మార్చి 30 వ తేదీన తొలి డాక్టర్స్ డే ని పాటించారు . యునైటెడ్ స్టేట్స్ లో ప్రతినిధుల సభ డాక్టర్స్ డే పాటిస్తూ1958 మార్చి 30 వ తేదీన తీర్మానం చేసింది . వివిధ రంగాలలో సేవలు అందించిన వారికి 1976 నుంచి డాక్టర్ బి.సి.రాయ్ పేరు మీద అవార్డులను ప్రధానం చేస్తున్నారు. నేటి వైద్యులకు , వైద్యవిద్యార్ధులకు ఆదర్శప్రాయుడు డా.బి.సి.రాయ్ .
Romanized Version
ప్రతి సంవత్సరము జూలై 1 వ తేదీన డాకటర్స్ డే ని జరుపుకుంటాం.” వైద్యోనారాయణో హరి అన్న నానుడి నిజము” ప్రముఖ వైద్యుడు డా. బి.సి.రాయ్ గౌరవార్ధం ఈ రోజును నిర్ణయించారు . ప్రతి వృత్తీ దేనికదే సాటి అయినప్పటికీ వైద్య వృత్తి వాటికి భిన్నమైనది. నిబద్దత , త్యాగనిరతి వైద్యులకు ఉండాలి . “మానవ సేవే మాధవ సేవ” అన్నట్లు సాగే వైద్య వృత్తిలో ఎంతగా సేవానిరతి కలిగి ఉ౦ది. డాక్టర్లకు సహనము , ఓర్పు , సేవానిరతి , దయ ఉండాలి . .. అప్పుడే రాణిస్తారు . వైద్యుడు ఎల్లప్పుడు -AIR ను అనుసరించాలి . ఎ - అంటే Availability ఏ అత్యవసర పరి్స్థితిలోనైనా తనకు వద్యం చేసే డాక్టర్ ఐ - అంటే Interest తను చేస్తున్న వృత్తి మీద వైద్యులకు అబిరుచి , నమ్మకము ఉండాలి అర్ - అంటే Regularity .. తను చేస్తున్న పని కి ఒక క్రమబద్దత ఉండాలి . 1933 లో జార్జియ లోని విండార్ లో మార్చి 30 వ తేదీన తొలి డాక్టర్స్ డే ని పాటించారు . యునైటెడ్ స్టేట్స్ లో ప్రతినిధుల సభ డాక్టర్స్ డే పాటిస్తూ1958 మార్చి 30 వ తేదీన తీర్మానం చేసింది . వివిధ రంగాలలో సేవలు అందించిన వారికి 1976 నుంచి డాక్టర్ బి.సి.రాయ్ పేరు మీద అవార్డులను ప్రధానం చేస్తున్నారు. నేటి వైద్యులకు , వైద్యవిద్యార్ధులకు ఆదర్శప్రాయుడు డా.బి.సి.రాయ్ . Prati Sanvatsaramu Julai 1 Wa Tedeena Dakatars Day Nai Jarupukuntam ” Vaidyonarayano Hari Anna Nanudi Nijamu” Pramukha Vaidyudu Da B C Roy Gauravardham E Rojunu Nirnayincharu . Prati Vruttee Denikade Sati Ayinappatikee Vaidya Vrutti Vatiki Bhinnamainadi Nibaddata , Tyaganirati Vaidyulaku Undali . “manava Seve Madhava Seva” Annatlu Sage Vaidya Vruttilo Entaga Sevanirati Kaligi U0di Daktarlaku Sahanamu , Orpu , Sevanirati , Daya Undali . .. Appude Ranistaru . Vaidyudu Ellappudu -AIR Nu Anusarinchali A - Ante Availability A Atyavasara Paristhitilonaina Tanaku Vadyam Chese Doctor I - Ante Interest THANU Chestunna Vrutti Meeda Vaidyulaku Abiruchi , Nammakamu Undali Air - Ante Regularity .. THANU Chestunna Pani Ki Oka Kramabaddata Undali . 1933 Low Jarjiya Loni Vindar Low Marchi 30 Wa Tedeena Toli Doctor Day Nai Patincharu . Yunaited Stats Low Pratinidhula Saba Doctor Day Patistu Marchi 30 Wa Tedeena Teermanam Chesindi . Vividha Rangalalo Sevalu Andinchina Variki 1976 Nunchi Doctor B C Roy Peru Meeda Avardulanu Pradhanam Chestunnaru Neti Vaidyulaku , Vaidyavidyardhulaku Adarsaprayudu Da B C Roy .
Likes  0  Dislikes
WhatsApp_icon
500000+ दिलचस्प सवाल जवाब सुनिये 😊

Similar Questions

Vokal is India's Largest Knowledge Sharing Platform. Send Your Questions to Experts.

Related Searches:Prapancha Vaidyula Dinotsavam Eppudu Jarupukuntam ,


vokalandroid