అంతర్జాతీయ మత్తు పదార్థాల దుర్వినియోగ వ్యతిరేక దినోత్సవం ఎప్పుడు ...

మత్తు.. ఆరోగ్యం చిత్తు గంజాయి, మద్యం, ఎపిడ్రిన్, కొకైన్, ఓపియమ్ (నల్లమందు), హెరాయిన్, బ్రౌన్షుగర్, కెటామైన్... పేరేదైతేనేం.. ఈ మత్తు పదార్థాలు మనుషుల ఆరోగ్యాలను చిత్తు చేస్తున్నాయి.అందులో ఓకటి పొగాకు పొగాకు వ్యతిరేక దినోత్సవం మే 31న ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏట నిర్వహిస్తారు. పొగాకు వినియోగం వల్ల ఎదురయ్యే అనర్థాలను వివరించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ 1988 నుంచి ఈ పొగాకు వ్యతిరేక దినోత్సవం నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా జరుతుగున్న అవగాహన కార్యక్రమాల ఫలితంగా భారతదేశంలో పొగతాగే వారి సంఖ్యను 33.8 శాతం నుంచి 23 శాతానికి తగ్గించగలిగారు . పొగాకును ఏ రూపంలో తీసుకున్నా నష్టాలే అధికం. పొగాకు శరీర అవయవాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ఊపిరితిత్తులకు ముప్పు వాటిల్లి ఎంఫసియా, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ ఫల్మనరీ డిసీజ్ లాంటి ప్రమాదకరమైన వ్యాధులు సోకుతాయి. మెదడులో రక్త ప్రసరణకు అంతరాయం ఏర్పడుతుంది. గొంతు కేన్సర్ మరియు గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా పీల్చేవారికీ కూడా ప్రమాదమే .
Romanized Version
మత్తు.. ఆరోగ్యం చిత్తు గంజాయి, మద్యం, ఎపిడ్రిన్, కొకైన్, ఓపియమ్ (నల్లమందు), హెరాయిన్, బ్రౌన్షుగర్, కెటామైన్... పేరేదైతేనేం.. ఈ మత్తు పదార్థాలు మనుషుల ఆరోగ్యాలను చిత్తు చేస్తున్నాయి.అందులో ఓకటి పొగాకు పొగాకు వ్యతిరేక దినోత్సవం మే 31న ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏట నిర్వహిస్తారు. పొగాకు వినియోగం వల్ల ఎదురయ్యే అనర్థాలను వివరించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ 1988 నుంచి ఈ పొగాకు వ్యతిరేక దినోత్సవం నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా జరుతుగున్న అవగాహన కార్యక్రమాల ఫలితంగా భారతదేశంలో పొగతాగే వారి సంఖ్యను 33.8 శాతం నుంచి 23 శాతానికి తగ్గించగలిగారు . పొగాకును ఏ రూపంలో తీసుకున్నా నష్టాలే అధికం. పొగాకు శరీర అవయవాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ఊపిరితిత్తులకు ముప్పు వాటిల్లి ఎంఫసియా, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ ఫల్మనరీ డిసీజ్ లాంటి ప్రమాదకరమైన వ్యాధులు సోకుతాయి. మెదడులో రక్త ప్రసరణకు అంతరాయం ఏర్పడుతుంది. గొంతు కేన్సర్ మరియు గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా పీల్చేవారికీ కూడా ప్రమాదమే . Mattu AROGYAM Chittu Ganjayi Madhyam Epidrin Cocaine Opiyam Nallamandu Herayin Braunshugar Ketamain Peredaitenem E Mattu Padarthalu Manushula Arogyalanu Chittu Chestunnayi Andulo Okati Pogaku Pogaku Vyatireka Dinotsavam May N Prapanchavyaptanga Prati Eta Nirvahistaru Pogaku Viniyogam Valla Edurayye Anarthalanu Vivarinchenduku Prapancha Arogya Sanstha 1988 Nunchi E Pogaku Vyatireka Dinotsavam Nirvahistondi E Sandarbhanga Jarutugunna Avagahana Karyakramala Falitanga Bharatadesamlo Pogatage Vari Sankhyanu 33.8 Satam Nunchi 23 Sataniki Tagginchagaligaru . Pogakunu A Rupamlo Teesukunna Nashtale Adhikam Pogaku Sareera Avayavalapai Teevra Prabhavanni Chupistundi Upiritittulaku Muppu Vatilli Emfasiya Chronic Obstructive Falmanaree Diseej Lanti Pramadakaramaina Vyadhulu Sokutayi Medadulo Rakta Prasaranaku Antarayam Erpadutundi Gontu Kensar Mariyu Gundepotu Vachche Avakasam Undi Antekakunda Peelchevarikee Kuda Pramadame .
Likes  0  Dislikes
WhatsApp_icon
500000+ दिलचस्प सवाल जवाब सुनिये 😊

Similar Questions

Vokal is India's Largest Knowledge Sharing Platform. Send Your Questions to Experts.

Related Searches:Antarjateeya Mattu Padarthala Durviniyoga Vyatireka Dinotsavam Eppudu,


vokalandroid