ప్రపంచ రక్తదాన దినోత్సవం ఎపుడు, ప్రయోజనలు ? ...

A. రక్తదాన దినోత్సవం ను ప్రతి సంవత్సరం అక్టోబరు 1 న జరుపుకుంటారు. ఎ, ఒ, బి, బ్లడ్ గ్రూపులను కనుగొన కార్ల్ లేండ్ స్టీనర్ జ్ఞాపకార్థం ఆయన పుట్టినరోజైన జూన్ 14న ప్రపంచ రక్త దాతల దినోత్సవమును జరుపుకుంటున్నారు సంపూర్ణ ఆరోగ్యవంతుల రక్తం అనారోగ్యంతో బాధపడుతున్న వారి ప్రాణాలు నిలబెట్టేందుకు ఉపయోగపడుతుంది. అందుకే “రక్తదానం చేయండి-ప్రాణాలను’’ నిలబెట్టండి అనే నినాదాన్ని ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రాచుర్యంలోకి తెచ్చింది . రక్తదానం చేయడంవల్ల రక్త పరిమాణం సమతుల్యం చెంది, రక్తపోటును నిరోధిస్తుంది. కాబట్టి ఒక ఆరోగ్యకరమైన గుండె, గుండె సంబంధిత వ్యాధులను నివారించడానికి , శరీరంలోని రక్తకణాల్లో కొలెస్టరాల్ నిల్వ ఉంటుంది. ఎర్ర రక్తకణాల్లో చెడు, మంచి కొలెస్టరాల్ ఉంటుంది. కాబట్టి కొలెస్టరాల్ స్థాయిలను తగ్గించ , క్యాన్సర్తో బాధపడుతున్న అవకాశాలు ప్రత్యేకంగా పెద్దపేగు, ఊపిరితిత్తులు, కాలేయం, గొంతు, ఊపిరితిత్తుల క్యాన్సర్లు రాకుండా అడ్డుకుంటుంది.
Romanized Version
A. రక్తదాన దినోత్సవం ను ప్రతి సంవత్సరం అక్టోబరు 1 న జరుపుకుంటారు. ఎ, ఒ, బి, బ్లడ్ గ్రూపులను కనుగొన కార్ల్ లేండ్ స్టీనర్ జ్ఞాపకార్థం ఆయన పుట్టినరోజైన జూన్ 14న ప్రపంచ రక్త దాతల దినోత్సవమును జరుపుకుంటున్నారు సంపూర్ణ ఆరోగ్యవంతుల రక్తం అనారోగ్యంతో బాధపడుతున్న వారి ప్రాణాలు నిలబెట్టేందుకు ఉపయోగపడుతుంది. అందుకే “రక్తదానం చేయండి-ప్రాణాలను’’ నిలబెట్టండి అనే నినాదాన్ని ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రాచుర్యంలోకి తెచ్చింది . రక్తదానం చేయడంవల్ల రక్త పరిమాణం సమతుల్యం చెంది, రక్తపోటును నిరోధిస్తుంది. కాబట్టి ఒక ఆరోగ్యకరమైన గుండె, గుండె సంబంధిత వ్యాధులను నివారించడానికి , శరీరంలోని రక్తకణాల్లో కొలెస్టరాల్ నిల్వ ఉంటుంది. ఎర్ర రక్తకణాల్లో చెడు, మంచి కొలెస్టరాల్ ఉంటుంది. కాబట్టి కొలెస్టరాల్ స్థాయిలను తగ్గించ , క్యాన్సర్తో బాధపడుతున్న అవకాశాలు ప్రత్యేకంగా పెద్దపేగు, ఊపిరితిత్తులు, కాలేయం, గొంతు, ఊపిరితిత్తుల క్యాన్సర్లు రాకుండా అడ్డుకుంటుంది. Raktadana Dinotsavam Nu Prati Sanvatsaram Aktobaru 1 N Jarupukuntaru A O B Blood Grupulanu Kanugona Karl Lend Steenar Jnapakartham Ayana Puttinarojaina Jun N Prapancha Rakta Datala Dinotsavamunu Jarupukuntunnaru Sampurna Arogyavantula Raktam Anarogyanto Badhapadutunna Vari Pranalu Nilabettenduku Upayogapadutundi Anduke “raktadanam Cheyandi Pranalanu’’ Nilabettandi Anne Ninadanni Prapancha Arogyasanstha Prachuryanloki Techchindi . Raktadanam Cheyadanvalla Rakta Parimanam Samatulyam Chendi Raktapotunu Nirodhistundi Kabatti Oka Arogyakaramaina Gunde Gunde Sambandhita Vyadhulanu Nivarinchadaniki , Sareeranloni Raktakanallo Kolestaral Nilva Untundi Yerra Raktakanallo Chedu Minty Kolestaral Untundi Kabatti Kolestaral Sthayilanu Taggincha , Kyansarto Badhapadutunna Avakasalu Pratyekanga Peddapegu Upiritittulu Kaleyam Gontu Upiritittula Kyansarlu Rakunda Addukuntundi
Likes  0  Dislikes
WhatsApp_icon
500000+ दिलचस्प सवाल जवाब सुनिये 😊

Similar Questions

Vokal is India's Largest Knowledge Sharing Platform. Send Your Questions to Experts.

Related Searches: Prapancha Raktadana Dinotsavam Epudu Prayojanalu ? ,


vokalandroid