అంతర్జాతీయ నర్సుల దినోత్సవం? ...

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం మే 12న ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏట నిర్వహిస్తారు. వైద్యరంగంలో కీలకమైన నర్సు వృత్తికి గౌరవాన్ని, హుందాతనాన్ని తీసుకొచ్చిన ఫ్లోరెన్స్ నైటింగేల్ పుట్టినరోజు సందర్భంగా ఈ అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా జరుపుకుంటారు.[1] ప్రజల ఆరోగ్యరక్షణలో నర్సులు అందించిన తోడ్పాటును ఈ దినోత్సవంనాడు గుర్తుచేసుకుంటారు. నర్సింగ్ విభాగంలో దేశవ్యాప్తంగా విశేష సేవలందించిన నర్సులకు భారతదేశ రాష్ట్రపతి నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డులను అందిస్తారు.
Romanized Version
అంతర్జాతీయ నర్సుల దినోత్సవం మే 12న ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏట నిర్వహిస్తారు. వైద్యరంగంలో కీలకమైన నర్సు వృత్తికి గౌరవాన్ని, హుందాతనాన్ని తీసుకొచ్చిన ఫ్లోరెన్స్ నైటింగేల్ పుట్టినరోజు సందర్భంగా ఈ అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా జరుపుకుంటారు.[1] ప్రజల ఆరోగ్యరక్షణలో నర్సులు అందించిన తోడ్పాటును ఈ దినోత్సవంనాడు గుర్తుచేసుకుంటారు. నర్సింగ్ విభాగంలో దేశవ్యాప్తంగా విశేష సేవలందించిన నర్సులకు భారతదేశ రాష్ట్రపతి నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డులను అందిస్తారు. Antarjateeya Narsula Dinotsavam May N Prapanchavyaptanga Prati Eta Nirvahistaru Vaidyarangamlo Keelakamaina Narsu Vruttiki Gauravanni Hundatananni Teesukochchina Florens Naitingel Puttinaroju Sandarbhanga E Antarjateeya Narsula Dinotsavanga Jarupukuntaru Prajala Arogyarakshanalo Narsulu Andinchina Todpatunu E Dinotsavannadu Gurtuchesukuntaru Nursing Vibhagamlo Desavyaptanga Visesha Sevalandinchina Narsulaku Bharatadesa Rashtrapati National Florens Naitingel Avardulanu Andistaru
Likes  0  Dislikes
WhatsApp_icon
500000+ दिलचस्प सवाल जवाब सुनिये 😊

Similar Questions

అంతర్జాతీయ మత్తు పదార్థాల దుర్వినియోగ వ్యతిరేక దినోత్సవం ఎప్పుడు ...

మత్తు.. ఆరోగ్యం చిత్తు గంజాయి, మద్యం, ఎపిడ్రిన్, కొకైన్, ఓపియమ్ (నల్లమందు), హెరాయిన్, బ్రౌన్షుగర్, కెటామైన్... పేరేదైతేనేం.. ఈ మత్తు పదార్థాలు మనుషుల ఆరోగ్యాలను చిత్తు చేస్తున్నాయి.అందులో ఓకటి పొగాకుजवाब पढ़िये
ques_icon

Vokal is India's Largest Knowledge Sharing Platform. Send Your Questions to Experts.

Related Searches:Antarjateeya Narsula Dinotsavam,


vokalandroid