ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవం? ...

ప్రపంచ రెడ్‌క్రాస్‌ దినోత్సవం మే 8న జరుపుకుంటారు. హెన్రీ డ్యూనెన్ట్‌ గౌరవార్థం గ ప్రతి సంవత్సరం మే 8న ప్రపంచవ్యాప్తంగా రెడ్‌ క్రాస్‌ దినోత్సవం జరుపుకుంటారు. 1901 లో ఈయనకు నోబెల్‌ బహుమతి లభించింది. యుద్ధాలు లేదా ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు తీవ్రంగా నష్టపోయిన వారిని ఆదుకుని వారికి ఆసరాగా నిలవడం కోసం ప్రత్యేకంగా ఏర్పాటైన సంస్థే "రెడ్‌క్రాస్ సొసైటీ". ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇలాంటి సేవా సంస్థలన్నింటిలోకీ అతి పెద్దది.
Romanized Version
ప్రపంచ రెడ్‌క్రాస్‌ దినోత్సవం మే 8న జరుపుకుంటారు. హెన్రీ డ్యూనెన్ట్‌ గౌరవార్థం గ ప్రతి సంవత్సరం మే 8న ప్రపంచవ్యాప్తంగా రెడ్‌ క్రాస్‌ దినోత్సవం జరుపుకుంటారు. 1901 లో ఈయనకు నోబెల్‌ బహుమతి లభించింది. యుద్ధాలు లేదా ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు తీవ్రంగా నష్టపోయిన వారిని ఆదుకుని వారికి ఆసరాగా నిలవడం కోసం ప్రత్యేకంగా ఏర్పాటైన సంస్థే "రెడ్‌క్రాస్ సొసైటీ". ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇలాంటి సేవా సంస్థలన్నింటిలోకీ అతి పెద్దది.Prapancha Red‌kras‌ Dinotsavam May N Jarupukuntaru Henree Dyunent‌ Gauravartham G Prati Sanvatsaram May N Prapanchavyaptanga Red‌ Kras‌ Dinotsavam Jarupukuntaru 1901 Low Eeyanaku Nobel‌ Bahumati Labhinchindi Yuddhalu Leda Prakruthi Vaipareetyalu Jariginappudu Teevranga Nashtapoyina Varini Adukuni Variki Asaraga Nilavadam Kosam Pratyekanga Erpataina Sansthe Red‌kras Society Eaede Prapanchavyaptanga Unna Ilanti Seva Sansthalannintilokee Ati Peddadi
Likes  0  Dislikes
WhatsApp_icon
500000+ दिलचस्प सवाल जवाब सुनिये 😊

Similar Questions

Vokal is India's Largest Knowledge Sharing Platform. Send Your Questions to Experts.

Related Searches: Prapancha Red‌kras Dinotsavam,


vokalandroid