ప్రపంచ మాతృమూర్తుల దినోత్సవం? ...

ప్రపంచ మాతృమూర్తుల దినోత్సవం మే నెలలోని రెండవ ఆదివారం నాడుజరుపుకుంటారు. అంతర్జాతీయ మాతృ దినోత్సవం కని పెంచిన తల్లి గొప్పతనాన్ని గుర్తుతెచ్చుకోవడం కోసం ప్రతి సంవత్సరం మే నెలలోని రెండవ ఆదివారం నాడు జరుపుకుంటారు. ‘మదర్ ఆఫ్ గాడ్స్’గా పిలువబడుతున్న రియా దేవతకు నివాళి అర్పించే నేపథ్యంలో ఈ ఉత్సవాన్ని మొదటిసారిగా గ్రీస్ దేశంలో నిర్వహించారు. సమాజంలో తల్లుల ప్రభావాన్ని గౌరవించే ఒక వేడుక. 1914లో నాటి అమెరికా అధ్యక్షుడు ఉడ్రో విల్సన్ మాతృ దినోత్సవంను అధికారికంగా జరపాలని నిర్ణయించడంతోపాటూ, ఆ రోజును జాతీయ సెలవుదినంగా ప్రకటించాడు. కాలక్రమేణా ప్రపంచమంతా వ్యాపించి ప్రతి సంవత్సరం మే నెల రెండో ఆదివారం మాతృదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. పిల్లలు ఎదగగానే తల్లిదండ్రులను వదిలిపెట్టి స్వతంత్రంగా జీవించడం ప్రారంభిస్తారు. అలాంటి సందర్భంలో అమ్మను రోజూ చూసుకునే పరిస్థితులు లేకపోవడంతో, అమ్మకోసం ఒక్కరోజును కేటాయించాలని మాతృ దినోత్సవంను ఏర్పాటుచేశారు.
Romanized Version
ప్రపంచ మాతృమూర్తుల దినోత్సవం మే నెలలోని రెండవ ఆదివారం నాడుజరుపుకుంటారు. అంతర్జాతీయ మాతృ దినోత్సవం కని పెంచిన తల్లి గొప్పతనాన్ని గుర్తుతెచ్చుకోవడం కోసం ప్రతి సంవత్సరం మే నెలలోని రెండవ ఆదివారం నాడు జరుపుకుంటారు. ‘మదర్ ఆఫ్ గాడ్స్’గా పిలువబడుతున్న రియా దేవతకు నివాళి అర్పించే నేపథ్యంలో ఈ ఉత్సవాన్ని మొదటిసారిగా గ్రీస్ దేశంలో నిర్వహించారు. సమాజంలో తల్లుల ప్రభావాన్ని గౌరవించే ఒక వేడుక. 1914లో నాటి అమెరికా అధ్యక్షుడు ఉడ్రో విల్సన్ మాతృ దినోత్సవంను అధికారికంగా జరపాలని నిర్ణయించడంతోపాటూ, ఆ రోజును జాతీయ సెలవుదినంగా ప్రకటించాడు. కాలక్రమేణా ప్రపంచమంతా వ్యాపించి ప్రతి సంవత్సరం మే నెల రెండో ఆదివారం మాతృదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. పిల్లలు ఎదగగానే తల్లిదండ్రులను వదిలిపెట్టి స్వతంత్రంగా జీవించడం ప్రారంభిస్తారు. అలాంటి సందర్భంలో అమ్మను రోజూ చూసుకునే పరిస్థితులు లేకపోవడంతో, అమ్మకోసం ఒక్కరోజును కేటాయించాలని మాతృ దినోత్సవంను ఏర్పాటుచేశారు.Prapancha Matrumurtula Dinotsavam May Nelaloni Rendava Adivaram Nadujarupukuntaru Antarjateeya Matru Dinotsavam Kani Penchina Thally Goppatananni Gurtutechchukovadam Kosam Prati Sanvatsaram May Nelaloni Rendava Adivaram Nadu Jarupukuntaru ‘madar Of Gads’ga Piluvabadutunna Ria Devataku Nivali Arpinche Nepathyamlo E Utsavanni Modatisariga Grease Desamlo Nirvahincharu Samajamlo Tallula Prabhavanni Gauravinche Oka Veduka Low Nati Amerika Adhyakshudu Udro Wilson Matru Dinotsavannu Adhikarikanga Jarapalani Nirnayinchadantopatu Aa Rojunu Jateeya Selavudinanga Prakatinchadu Kalakramena Prapanchamanta Vyapinchi Prati Sanvatsaram May Nela Rendo Adivaram Matrudinotsavanni Ghananga Nirvahinchadam Anavayiteega Vastundi Pillalu Edagagane Tallidandrulanu Vadilipetti Svatantranga Jeevinchadam Prarambhistaru Alanti Sandarbhamlo Ammanu Roju Chusukune Paristhitulu Lekapovadanto Ammakosam Okkarojunu Ketayinchalani Matru Dinotsavannu Erpatuchesaru
Likes  0  Dislikes
WhatsApp_icon
500000+ दिलचस्प सवाल जवाब सुनिये 😊

Similar Questions

Vokal is India's Largest Knowledge Sharing Platform. Send Your Questions to Experts.

Related Searches:Prapancha Matrumurtula Dinotsavam,


vokalandroid