అంతర్జాతీయ కార్మిక దినోత్సవం? ...

మే దినోత్సవం లేదా మే డే ప్రతి సంవత్సరం మే 1 వ తేదీన జరుపుకునే స్మారక దినం. ప్రజా శెలవుదినం. చాలా దేశాలలో మే దినం, అంతర్జాతీయ కార్మిక దినోత్సవం లేదా కార్మిక దినోత్సవంతో ఏకీభవిస్తాయి. ఇవి అన్నీ కూడా కార్మికుల పోరాటం మరియు కార్మికుల ఐక్యతను గుర్తిస్తాయి. మే డే ఒక చారిత్రాత్మక చైతన్య దినం. చికాగోలో వున్న కొంతమంది రక్తతర్పణం చేసి కేవలం తమ దేశంలో వుండే కార్మికవర్గానికే కాకుండా ప్రపంచానికంతటికీ కొత్త వెలుగును అందించారు.
Romanized Version
మే దినోత్సవం లేదా మే డే ప్రతి సంవత్సరం మే 1 వ తేదీన జరుపుకునే స్మారక దినం. ప్రజా శెలవుదినం. చాలా దేశాలలో మే దినం, అంతర్జాతీయ కార్మిక దినోత్సవం లేదా కార్మిక దినోత్సవంతో ఏకీభవిస్తాయి. ఇవి అన్నీ కూడా కార్మికుల పోరాటం మరియు కార్మికుల ఐక్యతను గుర్తిస్తాయి. మే డే ఒక చారిత్రాత్మక చైతన్య దినం. చికాగోలో వున్న కొంతమంది రక్తతర్పణం చేసి కేవలం తమ దేశంలో వుండే కార్మికవర్గానికే కాకుండా ప్రపంచానికంతటికీ కొత్త వెలుగును అందించారు.May Dinotsavam Leda May Day Prati Sanvatsaram May 1 Wa Tedeena Jarupukune Smaraka Dinam Praja Selavudinam Chala Desalalo May Dinam Antarjateeya Karmika Dinotsavam Leda Karmika Dinotsavanto Ekeebhavistayi EV Annee Kuda Karmikula Poratam Mariyu Karmikula Aikyatanu Gurtistayi May Day Oka Charitratmaka Chaithanya Dinam Chikagolo Vunna Kontamandi Raktatarpanam Chesi Kevalam Tama Desamlo Vunde Karmikavarganike Kakunda Prapanchanikantatikee Kotha Velugunu Andincharu
Likes  0  Dislikes
WhatsApp_icon
500000+ दिलचस्प सवाल जवाब सुनिये 😊

Similar Questions

అంతర్జాతీయ మత్తు పదార్థాల దుర్వినియోగ వ్యతిరేక దినోత్సవం ఎప్పుడు ...

మత్తు.. ఆరోగ్యం చిత్తు గంజాయి, మద్యం, ఎపిడ్రిన్, కొకైన్, ఓపియమ్ (నల్లమందు), హెరాయిన్, బ్రౌన్షుగర్, కెటామైన్... పేరేదైతేనేం.. ఈ మత్తు పదార్థాలు మనుషుల ఆరోగ్యాలను చిత్తు చేస్తున్నాయి.అందులో ఓకటి పొగాకుजवाब पढ़िये
ques_icon

Vokal is India's Largest Knowledge Sharing Platform. Send Your Questions to Experts.

Related Searches: Antarjateeya Karmika Dinotsavam,


vokalandroid