ప్రపంచ నృత్య దినోత్సవం? ...

అంతర్జాతీయ నృత్య దినోత్సవం 1982 లో యునెస్కో సంస్థ అయిన ఎన్.జి.ఓ యొక్క ఇంటర్నేషనల్ డాన్స్ కమిటీ చే ప్రారంభించబడింది. ఈ దినాన్ని ప్రతి సంవత్సరం ఏప్రిల్ 29 న జరుపుకుంటారు. ఈ రోజున జరుపుకొనాలనే సూచనను ఇంటర్నేషనల్ డాన్స్ కమిటీ యిచ్చినది. 1760 లో ప్రచుచింబడిన ప్రముఖ రచన Lettres sur la daబnse యొక్క రచయిత మరియు ఆధునిక నృత్యనాటికల సృష్టి కర్త అయిన జీన్-నోవెర్రీ (1727-1810) యొక్క జన్మ దినాన్ని పురస్కరించుకొని ఆదినాన్ని అంతర్జాతీయ నృత్య దినంగా ప్రకటించారు.
Romanized Version
అంతర్జాతీయ నృత్య దినోత్సవం 1982 లో యునెస్కో సంస్థ అయిన ఎన్.జి.ఓ యొక్క ఇంటర్నేషనల్ డాన్స్ కమిటీ చే ప్రారంభించబడింది. ఈ దినాన్ని ప్రతి సంవత్సరం ఏప్రిల్ 29 న జరుపుకుంటారు. ఈ రోజున జరుపుకొనాలనే సూచనను ఇంటర్నేషనల్ డాన్స్ కమిటీ యిచ్చినది. 1760 లో ప్రచుచింబడిన ప్రముఖ రచన Lettres sur la daబnse యొక్క రచయిత మరియు ఆధునిక నృత్యనాటికల సృష్టి కర్త అయిన జీన్-నోవెర్రీ (1727-1810) యొక్క జన్మ దినాన్ని పురస్కరించుకొని ఆదినాన్ని అంతర్జాతీయ నృత్య దినంగా ప్రకటించారు. Antarjateeya Nrutya Dinotsavam 1982 Low Yunesko Sanstha Ayina N G O Yokka International Dons Committee Che Prarambhinchabadindi E Dinanni Prati Sanvatsaram Epril 29 N Jarupukuntaru E Rojuna Jarupukonalane Suchananu International Dons Committee Yichchinadi 1760 Low Prachuchimbadina Pramukha Rachana Lettres Sur La B Yokka Rachayita Mariyu Adhunika Nrutyanatikala Srushti Karta Ayina Gynae Noverree (1727-1810) Yokka Janma Dinanni Puraskarinchukoni Adinanni Antarjateeya Nrutya Dinanga Prakatincharu
Likes  0  Dislikes
WhatsApp_icon
500000+ दिलचस्प सवाल जवाब सुनिये 😊

Similar Questions

Vokal is India's Largest Knowledge Sharing Platform. Send Your Questions to Experts.

Related Searches:Prapancha Nrutya Dinotsavam,


vokalandroid