వైట్ కోల్ ' అని దేనిని పిలుస్తారు ? ...

వైట్ కోల్ ' అని వజ్రంని పిలుస్తారు. వజ్రం ఒక ఖరీదైన నవరత్నాలలో ఒకటి. ఇది స్ఫటిక రూప ఘన పదార్థం. ఇది కర్బన రూపాంతరాలలో ఒకటి. ఇవి లోతైన నేల మాళిగలో అత్యధిక ఉష్ణోగ్రత మరియు పీడనాల వద్ద ఘనీభవించిన కార్బన్ అణువుల నుంచి ఏర్పడుతాయి. సృష్టిలో లభించే అత్యంత కఠినమైన పదార్థాలలో ఒకటి. వజ్రాన్ని వజ్రంతో కోయాలన్న సామెత జగద్వితమే.
Romanized Version
వైట్ కోల్ ' అని వజ్రంని పిలుస్తారు. వజ్రం ఒక ఖరీదైన నవరత్నాలలో ఒకటి. ఇది స్ఫటిక రూప ఘన పదార్థం. ఇది కర్బన రూపాంతరాలలో ఒకటి. ఇవి లోతైన నేల మాళిగలో అత్యధిక ఉష్ణోగ్రత మరియు పీడనాల వద్ద ఘనీభవించిన కార్బన్ అణువుల నుంచి ఏర్పడుతాయి. సృష్టిలో లభించే అత్యంత కఠినమైన పదార్థాలలో ఒకటి. వజ్రాన్ని వజ్రంతో కోయాలన్న సామెత జగద్వితమే.White Koal ' Agni Vajranni Pilustaru Vajram Oka Khareedaina Navaratnalalo Okati Eaede Sfatika Roopa Ghana Padartham Eaede Karbana Rupantaralalo Okati EV Lotaina Nela Maligalo Atyadhika Ushnograta Mariyu Peedanala Vadda Ghaneebhavinchina Karbonn Anuvula Nunchi Erpadutayi Srushtilo Labhinche Atyanta Kathinamaina Padarthalalo Okati Vajranni Vajranto Koyalanna Sameta Jagadvitame
Likes  0  Dislikes
WhatsApp_icon
500000+ दिलचस्प सवाल जवाब सुनिये 😊

Similar Questions

Vokal is India's Largest Knowledge Sharing Platform. Send Your Questions to Experts.

Related Searches:White Koal ' Agni Denini Pilustaru ?,


vokalandroid