సాధారణ బడ్జెట్ నుండి రైల్వే బడ్జెట్ ఏ సం|| నుండి వేరు చేశారు? ...

బ్రిటిష్ రైల్వే ఆర్థికవేత్త విలియం ఎసి వర్త్ నేతృత్వంలో, 1920-21 సం.లో 10 మంది సభ్యులు ఉన్న ఎసి వర్త్ కమిటీ సిఫార్సు తరువాత, "ఎసి వర్త్ నివేదిక", ననుసరించి రైల్వే పునర్విభజనకు దారితీసింది.భారతదేశం యొక్క రైల్వే ఆర్థికం వ్యవహారాలు 1924 సం.లో సాధారణ ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల నుంచి వేరు చేశారు. ఈ పద్ధతి ఆనాటి నుండి తేదీ స్వతంత్ర భారతదేశంలో ఈ నాటి వరకు కొనసాగుతోంది .
Romanized Version
బ్రిటిష్ రైల్వే ఆర్థికవేత్త విలియం ఎసి వర్త్ నేతృత్వంలో, 1920-21 సం.లో 10 మంది సభ్యులు ఉన్న ఎసి వర్త్ కమిటీ సిఫార్సు తరువాత, "ఎసి వర్త్ నివేదిక", ననుసరించి రైల్వే పునర్విభజనకు దారితీసింది.భారతదేశం యొక్క రైల్వే ఆర్థికం వ్యవహారాలు 1924 సం.లో సాధారణ ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల నుంచి వేరు చేశారు. ఈ పద్ధతి ఆనాటి నుండి తేదీ స్వతంత్ర భారతదేశంలో ఈ నాటి వరకు కొనసాగుతోంది .British Railway Arthikavetta Willian AC Worth Netrutvamlo 1920-21 Sam Low 10 Mandi Sabhyulu Unna AC Worth Committee Sifarsu Taruvata AC Worth Nivedika Nanusarinchi Railway Punarvibhajanaku Dariteesindi Bharatadesam Yokka Railway Arthikam Vyavaharalu 1924 Sam Low Sadharana Prabhutva Arthika Vyavaharala Nunchi Veru Chesaru E Paddhati Anati Nundi Tedee Swatantra Bharatadesamlo E Nati Varaku Konasagutondi .
Likes  0  Dislikes
WhatsApp_icon
500000+ दिलचस्प सवाल जवाब सुनिये 😊

Similar Questions

Vokal is India's Largest Knowledge Sharing Platform. Send Your Questions to Experts.

Related Searches:Sadharana Budget Nundi Railway Budget A Sam Nundi Veru Chesaru,


vokalandroid