మానవునిలో ఎన్ని మూత్రపిండాలుంటాయి? ...

మానవునిలో రెండుమూత్రపిండాలు ఉంటాయి. ఒకొక్క మూత్రపిండం చిక్కుడు గింజ ఆకారంలో, పిడికిలి ప్రమాణంలో ఉంటుంది. ఈ రెండూ వీపుకి మధ్య భాగంలో, కడుపుకి వెనక, పక్క ఎముకలకి దిగువగా, వెన్నుకి ఇటూ అటూ ఉంటాయి. తరచుగా ఎడమ వైపు ఉండే మూత్ర పిండం కుడి పిండానికి ఎదురుగా కాకుండా రెండు సెంటీమీటర్లు ప్రాప్తికి ఎగువకి ఉంటుంది. ప్రతి పిండం దరిదాపు 10 సెంటీమీటర్లు పొడవు, 5 సెంటీమీటర్లు మందం ఉండి, దరిదాపు 150 గ్రాముల బరువు ఉంటుంది. ఈ పిండాలలోనికి రక్తం వృక్క ధమని ద్వారా వెళ్ళి, శుభ్రపడి వృక్క సిర ద్వారా బయటకి వస్తుంది. (ఇంగ్లీషులో 'రీనల్‌' అనే విశేషణం 'మూత్రపిండాలకి సంబంధించిన' అనే అర్ధాన్ని ఇస్తుంది.
Romanized Version
మానవునిలో రెండుమూత్రపిండాలు ఉంటాయి. ఒకొక్క మూత్రపిండం చిక్కుడు గింజ ఆకారంలో, పిడికిలి ప్రమాణంలో ఉంటుంది. ఈ రెండూ వీపుకి మధ్య భాగంలో, కడుపుకి వెనక, పక్క ఎముకలకి దిగువగా, వెన్నుకి ఇటూ అటూ ఉంటాయి. తరచుగా ఎడమ వైపు ఉండే మూత్ర పిండం కుడి పిండానికి ఎదురుగా కాకుండా రెండు సెంటీమీటర్లు ప్రాప్తికి ఎగువకి ఉంటుంది. ప్రతి పిండం దరిదాపు 10 సెంటీమీటర్లు పొడవు, 5 సెంటీమీటర్లు మందం ఉండి, దరిదాపు 150 గ్రాముల బరువు ఉంటుంది. ఈ పిండాలలోనికి రక్తం వృక్క ధమని ద్వారా వెళ్ళి, శుభ్రపడి వృక్క సిర ద్వారా బయటకి వస్తుంది. (ఇంగ్లీషులో 'రీనల్‌' అనే విశేషణం 'మూత్రపిండాలకి సంబంధించిన' అనే అర్ధాన్ని ఇస్తుంది. Manavunilo Rendumutrapindalu Untayi Okokka Mutrapindam Chikkudu Ginja Akaramlo Pidikili Pramanamlo Untundi E Rendu Veepuki Madhya Bhagamlo Kadupuki Venaka Pakka Emukalaki Diguvaga Vennuki Itu Atu Untayi Tarachuga Edama Vaipu Unde Mutra Pindam Chudi Pindaniki Eduruga Kakunda Rendu Senteemeetarlu Praptiki Eguvaki Untundi Prati Pindam Daridapu 10 Senteemeetarlu Podavu 5 Senteemeetarlu Mandam Undi Daridapu 150 Gramula Baruvu Untundi E Pindalaloniki Raktam Vrukka Dhamani Dvara Velly Subhrapadi Vrukka Sira Dvara Bayataki Vastundi Ingleeshulo Reenal‌ Anne Viseshanam Mutrapindalaki Sambandhinchina Anne Ardhanni Istundi
Likes  0  Dislikes
WhatsApp_icon
500000+ दिलचस्प सवाल जवाब सुनिये 😊

Similar Questions

టెలివిజన్ కనుగొన్న అనంతరం ప్రప్రథమంగ వినియోగంలోకి తెచ్చిన దేశం? ...

టెలివిజన్ కనుగొన్న అనంతరం ప్రప్రథమంగ వినియోగంలోకి తెచ్చిన దేశం బ్రిటన్. టెలిమార్కెటింగ్ యొక్క పెరుగుదల 19 వ శతాబ్దపు టెలిఫోనిస్టులు, లేదా స్విచ్బోర్డు ఆపరేటర్లకు గుర్తించవచ్చు. 20 వ శతాబ్దం అంతటా ఉత్जवाब पढ़िये
ques_icon

శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ప్రయోగించిన మొదటి ఉపగ్రహం ఏది? ...

అమెరికా, సోవియట్ యూనియన్ (ప్రస్తుతం రష్యా) దేశాలు మొదట్లో అంతరిక్ష రంగంలో తీవ్రంగా పోటీపడ్డాయి. ప్రపంచంలో 2002లో సతీశ్ ధావన్ మరణానంతరం శ్రీహరికోటలోని ఉపగ్రహ ప్రయోగ కేంద్రానికి సతీశ్ ధావన్ అంతరిక్ష కేजवाब पढ़िये
ques_icon

Vokal is India's Largest Knowledge Sharing Platform. Send Your Questions to Experts.

Related Searches:Manavunilo Enni Mutrapindaluntayi,


vokalandroid