ఐక్యరాజ్య సమితి ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది? ...

ఐక్యరాజ్య సమితి చట్టం, భద్రత, ఆర్థిక అభివృద్ధి, సామాజిక అభివృద్ధి మరియు మానవ ప్రధాన కార్యాలయం న్యూయార్క్ నగరంలో ఉంది. దీని కేంద్ర కార్యాలయం స్విట్జర్లాండు దేశం జెనీవాలో ఉంది.క్యరాజ్య సమితి (ఆంగ్లం: United Nations) అంతర్జాతీయ చట్టం, భద్రత, ఆర్థిక అభివృద్ధి, సామాజిక అభివృద్ధి మరియు మానవ హక్కులపై సమిష్టి కృషి చేసేందుకు ప్రపంచ దేశాలు ఏర్పాటు చేసుకున్న ఒక అంతర్జాతీయ సంస్థ. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత ఏర్పాటు చేసిన నానాజాతి సమితి (లీగ్ ఆఫ్ నేషన్స్) రెండవ ప్రపంచ యుద్ధాన్ని నివారించుటలో విఫలమగుటచే దానికి ప్రత్యామ్నాయముగా 1945లో ఐక్యరాజ్య సమితి స్థాపించబడింది. ప్రస్తుతము 193 దేశాలు ఐక్యరాజ్య సమితిలో సభ్యదేశాలుగా ఉన్నాయి. ఐక్యరాజ్య సమితిలో ప్రధానంగా 6 అంగాలు ఉన్నాయి.
Romanized Version
ఐక్యరాజ్య సమితి చట్టం, భద్రత, ఆర్థిక అభివృద్ధి, సామాజిక అభివృద్ధి మరియు మానవ ప్రధాన కార్యాలయం న్యూయార్క్ నగరంలో ఉంది. దీని కేంద్ర కార్యాలయం స్విట్జర్లాండు దేశం జెనీవాలో ఉంది.క్యరాజ్య సమితి (ఆంగ్లం: United Nations) అంతర్జాతీయ చట్టం, భద్రత, ఆర్థిక అభివృద్ధి, సామాజిక అభివృద్ధి మరియు మానవ హక్కులపై సమిష్టి కృషి చేసేందుకు ప్రపంచ దేశాలు ఏర్పాటు చేసుకున్న ఒక అంతర్జాతీయ సంస్థ. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత ఏర్పాటు చేసిన నానాజాతి సమితి (లీగ్ ఆఫ్ నేషన్స్) రెండవ ప్రపంచ యుద్ధాన్ని నివారించుటలో విఫలమగుటచే దానికి ప్రత్యామ్నాయముగా 1945లో ఐక్యరాజ్య సమితి స్థాపించబడింది. ప్రస్తుతము 193 దేశాలు ఐక్యరాజ్య సమితిలో సభ్యదేశాలుగా ఉన్నాయి. ఐక్యరాజ్య సమితిలో ప్రధానంగా 6 అంగాలు ఉన్నాయి.Aikyarajya Samiti Chattam Bhadrata Arthika Abhivruddhi Samajika Abhivruddhi Mariyu Mannava Pradhana Karyalayam Nyuyark Nagaramlo Undi Deeni Kendra Karyalayam Svitjarlandu Desam Jeneevalo Undi Kyarajya Samiti Anglam United Nations) Antarjateeya Chattam Bhadrata Arthika Abhivruddhi Samajika Abhivruddhi Mariyu Mannava Hakkulapai Samishti Krishi Chesenduku Prapancha Desalu Erpatu Chesukunna Oka Antarjateeya Sanstha Modati Prapancha Yuddham Taruvata Erpatu Chesina Nanajati Samiti League Of Notions Rendava Prapancha Yuddhanni Nivarinchutalo Vifalamagutache Daniki Pratyamnayamuga Low Aikyarajya Samiti Sthapinchabadindi Prastutamu 193 Desalu Aikyarajya Samitilo Sabhyadesaluga Unnayi Aikyarajya Samitilo Pradhananga 6 Angalu Unnayi
Likes  0  Dislikes
WhatsApp_icon
500000+ दिलचस्प सवाल जवाब सुनिये 😊

Similar Questions

శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ప్రయోగించిన మొదటి ఉపగ్రహం ఏది? ...

అమెరికా, సోవియట్ యూనియన్ (ప్రస్తుతం రష్యా) దేశాలు మొదట్లో అంతరిక్ష రంగంలో తీవ్రంగా పోటీపడ్డాయి. ప్రపంచంలో 2002లో సతీశ్ ధావన్ మరణానంతరం శ్రీహరికోటలోని ఉపగ్రహ ప్రయోగ కేంద్రానికి సతీశ్ ధావన్ అంతరిక్ష కేजवाब पढ़िये
ques_icon

Vokal is India's Largest Knowledge Sharing Platform. Send Your Questions to Experts.

Related Searches: Aikyarajya Samiti Pradhana Kendram Ekkada Undi,


vokalandroid