మన సౌరకుటుంబంలో ఈ గ్రహంలో మాత్రమే జీవరాశి ఉంది? ...

భూమి సూర్యుడి నుండి మూడవ గ్రహం మరియు సౌర వ్యవస్థలో అతి పెద్ద వ్యాసం, ద్రవ్యరాశి మరియు సాంద్రత గల గ్రహం. భూమిని ప్రపంచం, నీలి గ్రహం, మరియు టెర్రా అని కూడా అంటారు.భూమి మనుషులతో సహా లక్షలాది జీవరాశులకు,నిలయం. మొత్తం విశ్వంలో జీవం ఉన్న ప్రదేశం భూమి మాత్రమే. భూగోళం 4.54 లక్ష కోట్ల సంవత్సరాలక్రితం, ఆవిర్భవించింది. భూమి ఉపరితలంపై లక్ష కోట్ల సంవత్సరాల క్రితమే జీవం ఆనవాళ్ళు కనిపించాయి. అప్పటినుండి, భూమి యొక్క జీవావరణం దాని వాతావరణాన్ని మరియు ఇతర అజీవ పరిస్థితులను మార్చివేసి జీవం వ్యాపించటానికి మరియు ఓజోన్ పొర ఏర్పడటానికి తోడ్పడింది. ఓజోన్ పొర మరియు భూమి యొక్క అయస్కాంత క్షేత్రం ప్రమాదకర కిరణాలను అడ్డుకొని జీవులను కాపాడుతాయి. భూమి యొక్క భౌతిక లక్షణాలు, దాని చరిత్ర మరియు కక్ష్య ప్రాణులు నిలదొక్కుకోడానికి సహాయం చేసాయి. మన ప్రపంచం మరో 1.5 లక్ష కోట్ల సంవత్సరాల పాటు జీవించడానికి అనుకూలంగా ఉంటుందని అంచనా. ఆ తర్వాత, సూర్యుని అతి ప్రకాశం వల్ల జీవావరణం నశించిపోతుంది.
Romanized Version
భూమి సూర్యుడి నుండి మూడవ గ్రహం మరియు సౌర వ్యవస్థలో అతి పెద్ద వ్యాసం, ద్రవ్యరాశి మరియు సాంద్రత గల గ్రహం. భూమిని ప్రపంచం, నీలి గ్రహం, మరియు టెర్రా అని కూడా అంటారు.భూమి మనుషులతో సహా లక్షలాది జీవరాశులకు,నిలయం. మొత్తం విశ్వంలో జీవం ఉన్న ప్రదేశం భూమి మాత్రమే. భూగోళం 4.54 లక్ష కోట్ల సంవత్సరాలక్రితం, ఆవిర్భవించింది. భూమి ఉపరితలంపై లక్ష కోట్ల సంవత్సరాల క్రితమే జీవం ఆనవాళ్ళు కనిపించాయి. అప్పటినుండి, భూమి యొక్క జీవావరణం దాని వాతావరణాన్ని మరియు ఇతర అజీవ పరిస్థితులను మార్చివేసి జీవం వ్యాపించటానికి మరియు ఓజోన్ పొర ఏర్పడటానికి తోడ్పడింది. ఓజోన్ పొర మరియు భూమి యొక్క అయస్కాంత క్షేత్రం ప్రమాదకర కిరణాలను అడ్డుకొని జీవులను కాపాడుతాయి. భూమి యొక్క భౌతిక లక్షణాలు, దాని చరిత్ర మరియు కక్ష్య ప్రాణులు నిలదొక్కుకోడానికి సహాయం చేసాయి. మన ప్రపంచం మరో 1.5 లక్ష కోట్ల సంవత్సరాల పాటు జీవించడానికి అనుకూలంగా ఉంటుందని అంచనా. ఆ తర్వాత, సూర్యుని అతి ప్రకాశం వల్ల జీవావరణం నశించిపోతుంది.Bhoomi Suryudi Nundi Mudava Graham Mariyu Saura Vyavasthalo Ati Pedda Vyasam Dravyarasi Mariyu Sandrata Gala Graham Bhumini Prapancham Nile Graham Mariyu Terra Agni Kuda Antaru Bhoomi Manushulato Saha Lakshaladi Jeevarasulaku Nilayam Mottam Visvamlo Jeevam Unna Pradesam Bhoomi Matrame Bhugolam 4.54 Laksha Kotla Sanvatsaralakritam Avirbhavinchindi Bhoomi Uparitalampai Laksha Kotla Sanvatsarala Kritame Jeevam Anavallu Kanipinchayi Appatinundi Bhoomi Yokka Jeevavaranam Dhaani Vatavarananni Mariyu Itara Ajeeva Paristhitulanu Marchivesi Jeevam Vyapinchataniki Mariyu Ozone Pora Erpadataniki Todpadindi Ozone Pora Mariyu Bhoomi Yokka Ayaskanta Kshetram Pramadakara Kiranalanu Addukoni Jeevulanu Kapadutayi Bhoomi Yokka Bhautika Lakshanalu Dhaani Charitra Mariyu Kakshya Pranulu Niladokkukodaniki Sahayam Chesayi Mana Prapancham Maro 1.5 Laksha Kotla Sanvatsarala Patu Jeevinchadaniki Anukulanga Untundani Anchana Aa Tarvata Suryuni Ati Prakasham Valla Jeevavaranam Nasinchipotundi
Likes  0  Dislikes
WhatsApp_icon
500000+ दिलचस्प सवाल जवाब सुनिये 😊

Similar Questions

Vokal is India's Largest Knowledge Sharing Platform. Send Your Questions to Experts.

Related Searches: Mana Saurakutumbamlo E Grahamlo Matrame Jeevarasi Undi,


vokalandroid