భారతదేశ అధికార మతం? ...

రాజ్యాంగ ప్రవేశికలో భారత దేశాన్ని 'లౌకిక' దేశం అని స్పష్టంగా పేర్కొన్నారు. అందువల్ల భారతదేశానికి అధికార మతం అంటూ ఏదీ లేదు. రాజ్యాంగంలో మతస్వేచ్ఛనుఒకప్రాథమికహక్కుగాగుర్తించడంవల్లప్రజలమనోభావాలకు 'మతం' కోణంలో పూర్తి మద్దతు ఇచ్చిందనే చెప్పవచ్చు. మతస్వేచ్ఛకు పూర్తి మద్దతిస్తున్న ఆర్టికల్ ఇది. రాజ్యాంగ ప్రవేశికలో పేర్కొన్న లౌకికత్వానికి మూల పునాది ఈ ఆర్టికల్ అని చెప్పవచ్చు. 'ఒక వ్యక్తి తన అంతరాత్మ ప్రబోధం మేరకు ఏ మతాన్నైనా విశ్వసించవచ్చు, ఆరాధించవచ్చు, ప్రచారం చేసుకోవచ్చు' అని పేర్కొంది. మతం విషయంలో రాజ్యం ప్రామాణికత ఏమిటో చెప్పినట్లయింది.మత సంస్థలు తమ మతం కోసం ఆస్తిపాస్తులు వంటిప్రత్యేకఏర్పాట్ల'కురాజ్యాంగంఅంగీకరిస్తుంది.మతసంస్థలఆదాయంపైపన్నులువిధించకూడదు. తద్వారాప్రభుత్వంమతాలవల్లవివక్ష,అసమానత్వంప్రదర్శించినియంత్రించకుండాచర్యలుతీసుకున్నారు.ప్రజలకు విద్య అవసరాన్ని గుర్తిస్తూ.. విద్యను పొందే క్రమంలో 'మతం' ఒక అవరోధం కాకూడదనే భావనతో మతం ఆధారంగా విద్యాలయాల్లో ఎవరి ప్రవేశాన్నీ నిషేధించకూడదు అని ఈ ఆర్టికల్‌లో స్పష్టంగా పేర్కొనడం ద్వారా ప్రజల మనోభావాలకు రాజ్యాంగం పెద్దపీట వేసింది.
Romanized Version
రాజ్యాంగ ప్రవేశికలో భారత దేశాన్ని 'లౌకిక' దేశం అని స్పష్టంగా పేర్కొన్నారు. అందువల్ల భారతదేశానికి అధికార మతం అంటూ ఏదీ లేదు. రాజ్యాంగంలో మతస్వేచ్ఛనుఒకప్రాథమికహక్కుగాగుర్తించడంవల్లప్రజలమనోభావాలకు 'మతం' కోణంలో పూర్తి మద్దతు ఇచ్చిందనే చెప్పవచ్చు. మతస్వేచ్ఛకు పూర్తి మద్దతిస్తున్న ఆర్టికల్ ఇది. రాజ్యాంగ ప్రవేశికలో పేర్కొన్న లౌకికత్వానికి మూల పునాది ఈ ఆర్టికల్ అని చెప్పవచ్చు. 'ఒక వ్యక్తి తన అంతరాత్మ ప్రబోధం మేరకు ఏ మతాన్నైనా విశ్వసించవచ్చు, ఆరాధించవచ్చు, ప్రచారం చేసుకోవచ్చు' అని పేర్కొంది. మతం విషయంలో రాజ్యం ప్రామాణికత ఏమిటో చెప్పినట్లయింది.మత సంస్థలు తమ మతం కోసం ఆస్తిపాస్తులు వంటిప్రత్యేకఏర్పాట్ల'కురాజ్యాంగంఅంగీకరిస్తుంది.మతసంస్థలఆదాయంపైపన్నులువిధించకూడదు. తద్వారాప్రభుత్వంమతాలవల్లవివక్ష,అసమానత్వంప్రదర్శించినియంత్రించకుండాచర్యలుతీసుకున్నారు.ప్రజలకు విద్య అవసరాన్ని గుర్తిస్తూ.. విద్యను పొందే క్రమంలో 'మతం' ఒక అవరోధం కాకూడదనే భావనతో మతం ఆధారంగా విద్యాలయాల్లో ఎవరి ప్రవేశాన్నీ నిషేధించకూడదు అని ఈ ఆర్టికల్‌లో స్పష్టంగా పేర్కొనడం ద్వారా ప్రజల మనోభావాలకు రాజ్యాంగం పెద్దపీట వేసింది.Rajyanga Pravesikalo Bharatha Desanni Laukika Desam Agni Spashtanga Perkonnaru Anduvalla Bharatadesaniki Adhikara Mathan Antu Edee Ledu Rajyangamlo Matasvechchhanuokaprathamikahakkugagurtinchadanvallaprajalamanobhavalaku Mathan Konamlo Purti Maddatu Ichchindane Cheppavachchu Matasvechchhaku Purti Maddatistunna Article Eaede Rajyanga Pravesikalo Perkonna Laukikatvaniki Moola Punadi E Article Agni Cheppavachchu Oka Vyakti Tana Antaratma Prabodham Meraku A Matannaina Visvasinchavachchu Aradhinchavachchu Pracharam Chesukovachchu Agni Perkondi Mathan Vishayamlo RAJYAM Pramanikata Emito Cheppinatlayindi Mata Sansthalu Tama Mathan Kosam Astipastulu Vantipratyekaerpatla Kurajyanganangeekaristundi Matasansthalaadayampaipannuluvidhinchakudadu Tadvaraprabhutvanmatalavallavivaksha Asamanatvampradarsinchiniyantrinchakundacharyaluteesukunnaru Prajalaku Vidya Avasaranni Gurtistu Vidyanu Ponde Kramamlo Mathan Oka Avarodham Kakudadane Bhavanato Mathan Adharanga Vidyalayallo Every Pravesannee Nishedhinchakudadu Agni E Artikal‌lo Spashtanga Perkonadam Dvara Prajala Manobhavalaku Rajyangam Peddapeeta Vesindi
Likes  0  Dislikes
WhatsApp_icon
500000+ दिलचस्प सवाल जवाब सुनिये 😊

Similar Questions

Vokal is India's Largest Knowledge Sharing Platform. Send Your Questions to Experts.

Related Searches: Bharatadesa Adhikara Mathan,


vokalandroid