భారతదేశ తొలి ప్రయోగాత్మక భూపరిశీలన ఉపగ్రహం? ...

భాస్కర - 1 భారతదేశం నిర్మించిన మొదటి ప్రయోగాత్మక రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం.ఈ ఉపగ్రహానికి భాస్కర అనేపేరు భారతీయ గణితశాస్త్రవేత్త గుర్తింపుగా పెట్టారు. భాస్కర -1 ఉపగ్రహం బరువు 444 కిలోలు.ఈ ఉపగ్రహన్నిఅంతరిక్షములో 394 కిలోమీటర్ల పెరిజీ,399 కిలోమీటర్ల అపోజి ఎత్తులో,50.7 °. డిగ్రీల ఏటవాలు తలంతో ప్రవేశపెట్టారు .ఈ ఉపగ్రహాన్ని 1979 వ సంవత్సరం, జూన్ నెల 7వ తారిఖున రష్యాలోని దేశంలోని కాపుస్ యార్‌లోని వోల్గోగ్రాడ్ ప్రయోగవేదిక వోల్గోగ్రాడ్ లాంచ్ స్టేషన్ నుండి C-1 ఇంటర్‌కాస్మోస్ అను ఉపగ్రహ వాహక నౌక ద్వారాఅంతరిక్ష ములో ప్రవేశపెట్టారు. భాస్కర-Iమరియు భాస్కర-II రెండు కూడా భారతదేశపు ఇండియన్ స్పేస్ రిసెర్చిఅర్గనైజేసన్ఇ స్రో తయారు చేసిన ఉపగ్రహాలు.ఈ ఉపగ్రహం యొక్క పనిచేయ్యు కాలం ఒక సంవత్సరం కాగా, ఇది పది సంవత్సరాలు కక్ష్యలో తిరిగింది.1989 లో తిరిగి భూకేంద్రంతో సపర్కంలోకి వచ్చినది.
Romanized Version
భాస్కర - 1 భారతదేశం నిర్మించిన మొదటి ప్రయోగాత్మక రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం.ఈ ఉపగ్రహానికి భాస్కర అనేపేరు భారతీయ గణితశాస్త్రవేత్త గుర్తింపుగా పెట్టారు. భాస్కర -1 ఉపగ్రహం బరువు 444 కిలోలు.ఈ ఉపగ్రహన్నిఅంతరిక్షములో 394 కిలోమీటర్ల పెరిజీ,399 కిలోమీటర్ల అపోజి ఎత్తులో,50.7 °. డిగ్రీల ఏటవాలు తలంతో ప్రవేశపెట్టారు .ఈ ఉపగ్రహాన్ని 1979 వ సంవత్సరం, జూన్ నెల 7వ తారిఖున రష్యాలోని దేశంలోని కాపుస్ యార్‌లోని వోల్గోగ్రాడ్ ప్రయోగవేదిక వోల్గోగ్రాడ్ లాంచ్ స్టేషన్ నుండి C-1 ఇంటర్‌కాస్మోస్ అను ఉపగ్రహ వాహక నౌక ద్వారాఅంతరిక్ష ములో ప్రవేశపెట్టారు. భాస్కర-Iమరియు భాస్కర-II రెండు కూడా భారతదేశపు ఇండియన్ స్పేస్ రిసెర్చిఅర్గనైజేసన్ఇ స్రో తయారు చేసిన ఉపగ్రహాలు.ఈ ఉపగ్రహం యొక్క పనిచేయ్యు కాలం ఒక సంవత్సరం కాగా, ఇది పది సంవత్సరాలు కక్ష్యలో తిరిగింది.1989 లో తిరిగి భూకేంద్రంతో సపర్కంలోకి వచ్చినది. Bhaskara - 1 Bharatadesam Nirminchina Modati Prayogatmaka Remote Sensing Upagraham E Upagrahaniki Bhaskara Aneperu Bharatiya Ganitasastravetta Gurtimpuga Pettaru Bhaskara -1 Upagraham Baruvu 444 Kilolu E Upagrahanniantarikshamulo 394 Kilomeetarla Perijee Kilomeetarla Apoji Ettulo ° Digreela Etavalu Talanto Pravesapettaru E Upagrahanni 1979 Wa Sanvatsaram Jun Nela Wa Tarikhuna Rashyaloni Desanloni Kapus Yar‌loni Volgograd Prayogavedika Volgograd Launch Station Nundi C-1 Intar‌kasmos Anu Upagraha Vahaka Nauka Dvaraantariksha Mulo Pravesapettaru Bhaskara Mariyu Bhaskara Rendu Kuda Bharatadesapu Indian Space Riserchiarganaijesani Sro Tayaru Chesina Upagrahalu E Upagraham Yokka Panicheyyu Kalam Oka Sanvatsaram Kaga Eaede Padi Sanvatsaralu Kakshyalo Tirigindi Low Tirigi Bhukendranto Saparkanloki Vachchinadi
Likes  0  Dislikes
WhatsApp_icon
500000+ दिलचस्प सवाल जवाब सुनिये 😊

Similar Questions

Vokal is India's Largest Knowledge Sharing Platform. Send Your Questions to Experts.

Related Searches: Bharatadesa Toli Prayogatmaka Bhupariseelana Upagraham,


vokalandroid