స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన దేశ తొలి క్షిపణి నౌక ఏవరు? ...

ఐఎన్ఎస్ విభూతి ఐఎన్‌ఎస్ విభూతి - స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి క్షిపణి నౌక నాలుగు యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు, హెలికాప్టర్లపై నుంచి నౌకాదళ సిబ్బంది అబ్బురపరిచే రీతిలో యుద్ధ విన్యాసాలు ప్రదర్శించారు. ఈ విన్యాసాల్లో ఐఎన్‌ఎస్ జలాశ్వతోపాటు యుద్ధనౌకలు ఐఎన్‌ఎస్ శివాలిక్, ఐఎన్‌ఎస్ సైహ్యాద్రి, ఐఎన్‌ఎస్ శక్తి, ఐఎన్‌ఎస్ విభూతి, చేతక్, కమోవ్, హాక్ హెలికాప్టర్లు, మిగ్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు పాల్గొన్నాయి. శత్రుదేశాల జలాంతర్గాముల ఉనికిని ప్రత్యేక పరికరంతో గుర్తించి విధ్వంసం చేసే యుద్ధ విన్యాసం అందర్నీ ఆకట్టుకుంది.
Romanized Version
ఐఎన్ఎస్ విభూతి ఐఎన్‌ఎస్ విభూతి - స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి క్షిపణి నౌక నాలుగు యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు, హెలికాప్టర్లపై నుంచి నౌకాదళ సిబ్బంది అబ్బురపరిచే రీతిలో యుద్ధ విన్యాసాలు ప్రదర్శించారు. ఈ విన్యాసాల్లో ఐఎన్‌ఎస్ జలాశ్వతోపాటు యుద్ధనౌకలు ఐఎన్‌ఎస్ శివాలిక్, ఐఎన్‌ఎస్ సైహ్యాద్రి, ఐఎన్‌ఎస్ శక్తి, ఐఎన్‌ఎస్ విభూతి, చేతక్, కమోవ్, హాక్ హెలికాప్టర్లు, మిగ్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు పాల్గొన్నాయి. శత్రుదేశాల జలాంతర్గాముల ఉనికిని ప్రత్యేక పరికరంతో గుర్తించి విధ్వంసం చేసే యుద్ధ విన్యాసం అందర్నీ ఆకట్టుకుంది. INS Vibhuti Aien‌es Vibhuti - Svadesee Parijnananto Rupondinchina Toli Kshipani Nauka Nalugu Yuddha Naukalu Yuddha Vimanalu Helikaptarlapai Nunchi Naukadala Sibbandi Abburapariche Reetilo Yuddha Vinyasalu Pradarsincharu E Vinyasallo Aien‌es Jalasvatopatu Yuddhanaukalu Aien‌es Shivalik Aien‌es Saihyadri Aien‌es Shakthi Aien‌es Vibhuti Chetak Kamov Hawk Helikaptarlu Mig Eyir‌kraft‌lu Palgonnayi Satrudesala Jalantargamula Unikini Pratyeka Parikaranto Gurtinchi Vidhvansam Chese Yuddha Vinyasam Andarnee Akattukundi
Likes  0  Dislikes
WhatsApp_icon
500000+ दिलचस्प सवाल जवाब सुनिये 😊

Similar Questions

Vokal is India's Largest Knowledge Sharing Platform. Send Your Questions to Experts.

Related Searches:Svadesee Parijnananto Rupondinchina Desa Toli Kshipani Nauka Evaru,


vokalandroid