టెస్టుల్లో హ్యాట్రిక్ సాధించిన తొలి భారతీయుడు ? ...

హర్భజన్ సింగ్ టెస్ట్ క్రికెట్లో హ్యాట్రిక్ సాధించిన మొట్టమొదటి భారత క్రికెటర్ అయ్యాడు. అతను 2001 లో ఆస్ట్రేలియాపై హ్యాట్రిక్ సాధించాడు. ఇర్ఫాన్ పఠాన్ అయ్యాడు1980 జూలై 3 న పంజాబ్ లోని జలంధర్లో జన్మించిన హర్భజన్ సింగ్ భారతదేశానికి చెందిన క్రికెట్ క్రీడాకారుడు.1998లో టెస్ట్ మరియు వన్డే క్రికెట్ లో భారత జట్టులో స్థానం సంపాదించాడు. ప్రారంభంలో బౌలింగ్ చట్టబద్దత మరియు క్రమశిక్షణ చర్యలను ఎదుర్కొన్న హర్భజన్ సింగ్ 2001లో ప్రముఖ లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే గాయపడటంతో జట్టులోకి వచ్చాడు. ఆ తర్వాత సౌరవ్ గంగూలీ నాయకత్వంలో భారత్ ఆడిన గవాస్కర్-బోర్డర్ ట్రోఫి జట్టులో పిల్ల్వబడ్డాడు. ఆ సీరీస్ లో భారత జట్టు తరఫున ప్రముఖ బౌలర్ గా అవతరించి 32 వికెట్లు పడగొట్టాడు. అంతేకాదు టెస్ట్ క్రికెట్ లో హాట్రిక్ సాధించిన మొట్టమొదటి భారతీయ బౌలర్ గాను తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.
Romanized Version
హర్భజన్ సింగ్ టెస్ట్ క్రికెట్లో హ్యాట్రిక్ సాధించిన మొట్టమొదటి భారత క్రికెటర్ అయ్యాడు. అతను 2001 లో ఆస్ట్రేలియాపై హ్యాట్రిక్ సాధించాడు. ఇర్ఫాన్ పఠాన్ అయ్యాడు1980 జూలై 3 న పంజాబ్ లోని జలంధర్లో జన్మించిన హర్భజన్ సింగ్ భారతదేశానికి చెందిన క్రికెట్ క్రీడాకారుడు.1998లో టెస్ట్ మరియు వన్డే క్రికెట్ లో భారత జట్టులో స్థానం సంపాదించాడు. ప్రారంభంలో బౌలింగ్ చట్టబద్దత మరియు క్రమశిక్షణ చర్యలను ఎదుర్కొన్న హర్భజన్ సింగ్ 2001లో ప్రముఖ లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే గాయపడటంతో జట్టులోకి వచ్చాడు. ఆ తర్వాత సౌరవ్ గంగూలీ నాయకత్వంలో భారత్ ఆడిన గవాస్కర్-బోర్డర్ ట్రోఫి జట్టులో పిల్ల్వబడ్డాడు. ఆ సీరీస్ లో భారత జట్టు తరఫున ప్రముఖ బౌలర్ గా అవతరించి 32 వికెట్లు పడగొట్టాడు. అంతేకాదు టెస్ట్ క్రికెట్ లో హాట్రిక్ సాధించిన మొట్టమొదటి భారతీయ బౌలర్ గాను తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.Harbhajan Singh Test Kriketlo Hyatrik Sadhinchina Mottamodati Bharatha Cricketer Ayyadu Atanu 2001 Low Astreliyapai Hyatrik Sadhinchadu IRFAN Pathan Ayyadu Julai 3 N Punjab Loni Jalandharlo Janminchina Harbhajan Singh Bharatadesaniki Chendina Cricket Kreedakarudu Low Test Mariyu Vande Cricket Low Bharatha Jattulo Sthanam Sampadinchadu Prarambhamlo Bowling Chattabaddata Mariyu Kramasikshana Charyalanu Edurkonna Harbhajan Singh Low Pramukha Leg Spinner Anil Kumble Gayapadatanto Jattuloki Vachchadu Aa Tarvata Saurav Gangulee Nayakatvamlo Bharat Adina Gavaskar Border Trophy Jattulo Pillvabaddadu Aa Series Low Bharatha Jattu Tarafuna Pramukha Bowler Ga Avatarinchi 32 Viketlu Padagottadu Antekadu Test Cricket Low Hatrik Sadhinchina Mottamodati Bharatiya Bowler Ganu Tana Sthananni Susthiram Chesukunnadu
Likes  0  Dislikes
WhatsApp_icon
500000+ दिलचस्प सवाल जवाब सुनिये 😊

Similar Questions

టెస్టుల్లో వన్డేల్లో పదివేల పరుగులు పూర్తిచేసిన తొలి భారతీయుడు ఎవరు ? ...

2001 లో, భారతదేశం యొక్క సచిన్ టెండూల్కర్ వన్డేల్లో 10,000 పరుగుల మార్కును అధిగమించిన తొలి ఆటగాడు మరియు అతి పిన్న వయస్కుడయ్యాడు. 2018 లో భారతదేశం యొక్క విరాట్ కోహ్లి ఈ మైలురాయిని చేరుకోవటానికి అత్యంత వजवाब पढ़िये
ques_icon

ఒలింపిక్స్‌లో వ్యక్తిగత పతకం సాధించిన తొలి భారతీయురాలు ఏవరు? ...

ఖాషబా దాదాసాహెబ్ జాదవ్. 1900 లో అథ్లెటిక్స్లో రెండు రజత పతకాలను గెలుచుకున్న నార్మన్ ప్రిట్చార్డ్ తరువాత, ఒలింపిక్స్లో పతకాన్ని సాధించిన భారతదేశం నుంచి తొలి వ్యక్తిగత అథ్లెట్ ఖష్బా. ఖషబాకు పూర్వం సంవత్जवाब पढ़िये
ques_icon

అంతర్జాతీయ న్యాయస్థానానికి అధ్యక్షత వహించిన తొలి భారతీయుడు ఎవరు? ...

మహారాజ్ శ్రీ నాగేంద్ర సింగ్ ఒక భారతీయ న్యాయవాది మరియు నిర్వాహకుడు, ఆయన ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అధ్యక్షుడిగా 1985 నుండి 1988 వరకు పనిచేశారు.హేగ్లో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ లో నాలుగు న్యాయనजवाब पढ़िये
ques_icon

Vokal is India's Largest Knowledge Sharing Platform. Send Your Questions to Experts.

Related Searches: Testullo Hyatrik Sadhinchina Toli Bharateeyudu ?,


vokalandroid