మొదటి భారతీయ విశ్వసుందరి ఎవరు? ...

మొదటి భారతీయ విశ్వసుందరి సుస్మితాసేన్ (1994) విశ్వసుందరి . సుస్మితా సేన్ ఒక భారతీయ చలనచిత్ర నటి మరియు మోడల్ 1994 లో ఫెమీనా మిస్ ఇండియా యూనివర్స్ కిరీటాన్ని పొందిన మరియు ఆమె 18 సంవత్సరాల వయస్సులో మిస్ యూనివర్స్ 1994 పోటీని గెలుచుకుంది. పోటీలో గెలిచిన మహిళ. ప్రధానంగా సుస్మితా సేన్ హిందీ చిత్రాలలో ప్రసిద్ధి చెందింది.సుస్మితా సేన్ తమిళ్ మరియు బెంగాలీ భాషా చిత్రాలలో కూడా నటించింది. సుస్మితా సేన్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్తో పాటు అనేక ప్రసంశలు గెలుచుకుంది.
Romanized Version
మొదటి భారతీయ విశ్వసుందరి సుస్మితాసేన్ (1994) విశ్వసుందరి . సుస్మితా సేన్ ఒక భారతీయ చలనచిత్ర నటి మరియు మోడల్ 1994 లో ఫెమీనా మిస్ ఇండియా యూనివర్స్ కిరీటాన్ని పొందిన మరియు ఆమె 18 సంవత్సరాల వయస్సులో మిస్ యూనివర్స్ 1994 పోటీని గెలుచుకుంది. పోటీలో గెలిచిన మహిళ. ప్రధానంగా సుస్మితా సేన్ హిందీ చిత్రాలలో ప్రసిద్ధి చెందింది.సుస్మితా సేన్ తమిళ్ మరియు బెంగాలీ భాషా చిత్రాలలో కూడా నటించింది. సుస్మితా సేన్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్తో పాటు అనేక ప్రసంశలు గెలుచుకుంది.Modati Bharatiya Visvasundari Susmitasen (1994) Visvasundari . SUSMITHA Sen Oka Bharatiya Chalanachitra Nati Mariyu Model 1994 Low Femeena MIS India Yunivars Kireetanni Pondina Mariyu Ame 18 Sanvatsarala Vayassulo MIS Yunivars 1994 Poteeni Geluchukundi Poteelo Gelichina Mahila Pradhananga SUSMITHA Sen Hindee Chitralalo Prasiddhi Chendindi SUSMITHA Sen Tamil Mariyu Bengali Bhasha Chitralalo Kuda Natinchindi SUSMITHA Sen Film Fer Avardto Patu Aneka Prasansalu Geluchukundi
Likes  0  Dislikes
WhatsApp_icon
500000+ दिलचस्प सवाल जवाब सुनिये 😊

Similar Questions

More Answers


ముంబయి: మాజీ విశ్వసుందరి, బాలీవుడ్‌ నటి సుస్మితా సేన్‌ ముంబయిలోని స్థానిక అమ్మవారి విగ్రహాన్ని దర్శించుకున్నారు. తన ఇద్దరు కుమార్తెలతో కలిసి అమ్మవారి మండపానికి వెళ్లారు. అక్కడ అమ్మవారికి హారతి ఇచ్చి అనంతరం తన పెద్ద కుమార్తె రెనీతో కలిసి డ్యాన్స్‌ చేశారు. క్రీం రంగు చీరలో సుస్మిత, నీలం రంగు డ్రెస్సులో రెనీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పూజా కార్యక్రమం అనంతరం సుస్మిత, రెనీ కలిసి చేతిలో ధూపం పట్టుకుని డ్యాన్స్‌ చేశారు. మండపం వద్ద సుస్మితాసేన్‌ డ్యాన్సులు. ముంబయి: మాజీ విశ్వసుందరి, బాలీవుడ్‌ నటి సుస్మితా సేన్‌ ముంబయిలోని స్థానిక అమ్మవారి విగ్రహాన్ని దర్శించుకున్నారు. తన ఇద్దరు కుమార్తెలతో కలిసి అమ్మవారి మండపానికి ఈ డ్యాన్స్‌ వీడియోను సుస్మిత ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. 'నా కూతురితో కలిసి అమ్మవారి పూజా కార్యక్రమాలు నిర్వహించాను. ఇది ఎంతో భక్తితో కూడుకున్న భావన. నేను వెలిగించిన ఈ ధూపం బాగా పరిమళించి నా చుట్టు పక్కల ఉన్న వారిలో పాజిటివిటీ, ప్రేమ, ఆశ, మానవత్వాన్ని నింపాలని కోరుకుంటున్నాను. అందరికీ దుర్గాష్టమి శుభాకాంక్షలు' అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌లో పేర్కొన్నారు.
Romanized Version
ముంబయి: మాజీ విశ్వసుందరి, బాలీవుడ్‌ నటి సుస్మితా సేన్‌ ముంబయిలోని స్థానిక అమ్మవారి విగ్రహాన్ని దర్శించుకున్నారు. తన ఇద్దరు కుమార్తెలతో కలిసి అమ్మవారి మండపానికి వెళ్లారు. అక్కడ అమ్మవారికి హారతి ఇచ్చి అనంతరం తన పెద్ద కుమార్తె రెనీతో కలిసి డ్యాన్స్‌ చేశారు. క్రీం రంగు చీరలో సుస్మిత, నీలం రంగు డ్రెస్సులో రెనీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పూజా కార్యక్రమం అనంతరం సుస్మిత, రెనీ కలిసి చేతిలో ధూపం పట్టుకుని డ్యాన్స్‌ చేశారు. మండపం వద్ద సుస్మితాసేన్‌ డ్యాన్సులు. ముంబయి: మాజీ విశ్వసుందరి, బాలీవుడ్‌ నటి సుస్మితా సేన్‌ ముంబయిలోని స్థానిక అమ్మవారి విగ్రహాన్ని దర్శించుకున్నారు. తన ఇద్దరు కుమార్తెలతో కలిసి అమ్మవారి మండపానికి ఈ డ్యాన్స్‌ వీడియోను సుస్మిత ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. 'నా కూతురితో కలిసి అమ్మవారి పూజా కార్యక్రమాలు నిర్వహించాను. ఇది ఎంతో భక్తితో కూడుకున్న భావన. నేను వెలిగించిన ఈ ధూపం బాగా పరిమళించి నా చుట్టు పక్కల ఉన్న వారిలో పాజిటివిటీ, ప్రేమ, ఆశ, మానవత్వాన్ని నింపాలని కోరుకుంటున్నాను. అందరికీ దుర్గాష్టమి శుభాకాంక్షలు' అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌లో పేర్కొన్నారు.Mumbai Majee Visvasundari Baleevud‌ Nati SUSMITHA Sen‌ Mumbayiloni Sthanika Ammavari Vigrahanni Darsinchukunnaru Tana Iddaru Kumartelato Kalsi Ammavari Mandapaniki Vellaru Akkada Ammavariki HARATHI Ichchi Anantaram Tana Pedda Kumarte Reneeto Kalsi Dyans‌ Chesaru Kreem Rangu Cheeralo Susmita Neelam Rangu Dressulo Renee Pratyeka Akarshanaga Nilicharu Puja Karyakramam Anantaram Susmita Renee Kalsi Chetilo Dhupam Pattukuni Dyans‌ Chesaru Mandapam Vadda Susmitasen‌ Dyansulu Mumbai Majee Visvasundari Baleevud‌ Nati SUSMITHA Sen‌ Mumbayiloni Sthanika Ammavari Vigrahanni Darsinchukunnaru Tana Iddaru Kumartelato Kalsi Ammavari Mandapaniki E Dyans‌ Veediyonu Susmita In‌stagram‌lo Post‌ Chesaru Na Kuturito Kalsi Ammavari Puja Karyakramalu Nirvahinchanu Eaede Ento Bhaktito Kudukunna Bhavana Nenu Veliginchina E Dhupam Baga Parimalinchi Na Chuttu Pakkala Unna Varilo Pajitivitee Prema Asa Manavatvanni Nimpalani Korukuntunnanu Andarikee Durgashtami Subhakankshalu Agni In‌stagram‌lo Post‌lo Perkonnaru
Likes  0  Dislikes
WhatsApp_icon

Vokal is India's Largest Knowledge Sharing Platform. Send Your Questions to Experts.

Related Searches: Modati Bharatiya Visvasundari Evaru,


vokalandroid