చదరంగంలో తొలి భారతీయ గ్రాండ్‌మాస్టర్ ఏవరు? ...

చదరంగంలో తొలి భారతీయ గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్. విశ్వనాథన్ ఆనంద్ ప్రపంచ చదరంగం క్రీడలో భారతదేశానికి వన్నెతెచ్చిన క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్. విశ్వనాథన్ ఆనంద్ పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లుగా పిన్న ప్రాయంలోనే చెస్ క్రీడలో నైపుణ్యం సంపాదించాడు. విశ్వనాథన్ ఆనంద్ 14 వ ఏటనే సబ్-జూనియర్ జాతీయ చెస్ చాంపియన్ షిప్ సాధించాడు.విశ్వనాథన్ ఆనంద్ 1985 లోనే ఇంటర్నేషనల్ మాస్టర్గా అవతరించాడు. 16 వ ఏటనే 1985లో జాతీయ చాంపియన్ షిప్ చేజిక్కించుకున్నాడు.విశ్వనాథన్ ఆనంద్ 1987 లోనే ప్రపంచ జూనియర్ చెస్ చాంపియన్ షిప్ సాధించి ప్రపంచం దృష్టిని ఆకర్శించాడు. ఆ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. విశ్వనాథన్ ఆనంద్ ఆ సమయంలోనే గ్రాండ్ మాస్టర్గా అవతరించాడు.
Romanized Version
చదరంగంలో తొలి భారతీయ గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్. విశ్వనాథన్ ఆనంద్ ప్రపంచ చదరంగం క్రీడలో భారతదేశానికి వన్నెతెచ్చిన క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్. విశ్వనాథన్ ఆనంద్ పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లుగా పిన్న ప్రాయంలోనే చెస్ క్రీడలో నైపుణ్యం సంపాదించాడు. విశ్వనాథన్ ఆనంద్ 14 వ ఏటనే సబ్-జూనియర్ జాతీయ చెస్ చాంపియన్ షిప్ సాధించాడు.విశ్వనాథన్ ఆనంద్ 1985 లోనే ఇంటర్నేషనల్ మాస్టర్గా అవతరించాడు. 16 వ ఏటనే 1985లో జాతీయ చాంపియన్ షిప్ చేజిక్కించుకున్నాడు.విశ్వనాథన్ ఆనంద్ 1987 లోనే ప్రపంచ జూనియర్ చెస్ చాంపియన్ షిప్ సాధించి ప్రపంచం దృష్టిని ఆకర్శించాడు. ఆ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. విశ్వనాథన్ ఆనంద్ ఆ సమయంలోనే గ్రాండ్ మాస్టర్గా అవతరించాడు.Chadarangamlo Toli Bharatiya Grand‌mastar Visvanathan Anand Visvanathan Anand Prapancha Chadarangam Kreedalo Bharatadesaniki Vannetechchina Kreedakarudu Visvanathan Anand Visvanathan Anand Puvvu Puttagane Parimalistundi Annatluga Pinna Prayanlone Ches Kreedalo Naipunyam Sampadinchadu Visvanathan Anand 14 Wa Etane Sub Junior Jateeya Ches Champiyan Ship Sadhinchadu Visvanathan Anand 1985 Lone International Mastarga Avatarinchadu 16 Wa Etane Low Jateeya Champiyan Ship Chejikkinchukunnadu Visvanathan Anand 1987 Lone Prapancha Junior Ches Champiyan Ship Sadhinchi Prapancham Drushtini Akarsinchadu Aa Ghanata Sadhinchina Toli Bharateeyudiga Rikardu Srushtinchadu Visvanathan Anand Aa Samayanlone Grand Mastarga Avatarinchadu
Likes  0  Dislikes
WhatsApp_icon
500000+ दिलचस्प सवाल जवाब सुनिये 😊

Similar Questions

More Answers


టైటిల్, గ్రాండ్‌మాస్టర్ 1988. ప్రపంచ ఛాంపియన్‌షిప్ ... ప్రపంచ చదరంగం క్రీడలో భారతదేశానికి వన్నెతెచ్చిన క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్. పువ్వు పుట్టగానే ఆ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. ఆ సమయంలోనేప్రపంచ చదరంగం క్రీడలో భారతదేశానికి వన్నెతెచ్చిన క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లుగా పిన్న ప్రాయంలోనే చెస్ క్రీడలో నైపుణ్యం సంపాదించాడు. 14 వ ఏటనే సబ్-జూనియర్ జాతీయ చెస్ చాంపియన్ షిప్ సాధించాడు. 1985 లోనే ఇంటర్నేషనల్ మాస్టర్గా అవతరించాడు. 16 వ ఏటనే 1985లో జాతీయ చాంపియన్ షిప్ చేజిక్కించుకున్నాడు. 1987 లోనే ప్రపంచ జూనియర్ చెస్ చాంపియన్ షిప్ సాధించి ప్రపంచం దృష్టిని ఆకర్శించాడు. ఆ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. ఆ సమయంలోనే గ్రాండ్ మాస్టర్గా అవతరించాడు. ఈ విషయంలో కూడా దేశంలో ప్రప్రథముడు ఇతనే కావడం గమనార్హం.2000 లోనే మొట్టమొదటి సారిగా మనదేశానికి చెస్ ప్రపంచ చాంపియన్ షిప్ ను సాధించి పెట్టిన రికార్డు మరువలేనిది. 2003లో ఫ్రాన్స్లో జరిగిన రాపిడ్ చెస్ చాంపియన్ షిప్ లో కూడా గెల్చి తన ఘనతను మరింతగా ప్రపంచానికి చాటిచెప్పాడు. 2007 సెప్టెంబరు 30 న ఫైడ్ ప్రపంచ చెస్ కిరీటాన్ని రెండో పర్యాయం చేజిక్కించుకొని తనకు సాటిలేదని నిరూపించాడు. 2007 అక్టోబరు 1 న అత్యధిక పాయింట్లతో పైడ్ రేటింగ్ సాధించి ప్రపంచ నెంబర్ వన్ గా నిలిచాడు.
Romanized Version
టైటిల్, గ్రాండ్‌మాస్టర్ 1988. ప్రపంచ ఛాంపియన్‌షిప్ ... ప్రపంచ చదరంగం క్రీడలో భారతదేశానికి వన్నెతెచ్చిన క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్. పువ్వు పుట్టగానే ఆ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. ఆ సమయంలోనేప్రపంచ చదరంగం క్రీడలో భారతదేశానికి వన్నెతెచ్చిన క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లుగా పిన్న ప్రాయంలోనే చెస్ క్రీడలో నైపుణ్యం సంపాదించాడు. 14 వ ఏటనే సబ్-జూనియర్ జాతీయ చెస్ చాంపియన్ షిప్ సాధించాడు. 1985 లోనే ఇంటర్నేషనల్ మాస్టర్గా అవతరించాడు. 16 వ ఏటనే 1985లో జాతీయ చాంపియన్ షిప్ చేజిక్కించుకున్నాడు. 1987 లోనే ప్రపంచ జూనియర్ చెస్ చాంపియన్ షిప్ సాధించి ప్రపంచం దృష్టిని ఆకర్శించాడు. ఆ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. ఆ సమయంలోనే గ్రాండ్ మాస్టర్గా అవతరించాడు. ఈ విషయంలో కూడా దేశంలో ప్రప్రథముడు ఇతనే కావడం గమనార్హం.2000 లోనే మొట్టమొదటి సారిగా మనదేశానికి చెస్ ప్రపంచ చాంపియన్ షిప్ ను సాధించి పెట్టిన రికార్డు మరువలేనిది. 2003లో ఫ్రాన్స్లో జరిగిన రాపిడ్ చెస్ చాంపియన్ షిప్ లో కూడా గెల్చి తన ఘనతను మరింతగా ప్రపంచానికి చాటిచెప్పాడు. 2007 సెప్టెంబరు 30 న ఫైడ్ ప్రపంచ చెస్ కిరీటాన్ని రెండో పర్యాయం చేజిక్కించుకొని తనకు సాటిలేదని నిరూపించాడు. 2007 అక్టోబరు 1 న అత్యధిక పాయింట్లతో పైడ్ రేటింగ్ సాధించి ప్రపంచ నెంబర్ వన్ గా నిలిచాడు.Title Grand‌mastar 1988. Prapancha Chhampiyan‌ship ... Prapancha Chadarangam Kreedalo Bharatadesaniki Vannetechchina Kreedakarudu Visvanathan Anand Puvvu Puttagane Aa Ghanata Sadhinchina Toli Bharateeyudiga Rikardu Srushtinchadu Aa Samayanloneprapancha Chadarangam Kreedalo Bharatadesaniki Vannetechchina Kreedakarudu Visvanathan Anand Puvvu Puttagane Parimalistundi Annatluga Pinna Prayanlone Chess Kreedalo Naipunyam Sampadinchadu 14 Wa Etane Sub Junior Jateeya Chess Champiyan Ship Sadhinchadu 1985 Lone International Mastarga Avatarinchadu 16 Wa Etane Low Jateeya Champiyan Ship Chejikkinchukunnadu 1987 Lone Prapancha Junior Chess Champiyan Ship Sadhinchi Prapancham Drushtini Akarsinchadu Aa Ghanata Sadhinchina Toli Bharateeyudiga Rikardu Srushtinchadu Aa Samayanlone Grand Mastarga Avatarinchadu E Vishayamlo Kuda Desamlo Praprathamudu Itane Kavadam Gamanarham Lone Mottamodati Sariga Manadesaniki Chess Prapancha Champiyan Ship Nu Sadhinchi Pettina Rikardu Maruvalenidi Low Franslo Jarigina Wrapped Chess Champiyan Ship Low Kuda Gelchi Tana Ghanatanu Marintaga Prapanchaniki Chaticheppadu 2007 Septembaru 30 N Fide Prapancha Chess Kireetanni Rendo Paryayam Chejikkinchukoni Tanaku Satiledani Nirupinchadu 2007 Aktobaru 1 N Atyadhika Payintlato Paid Rating Sadhinchi Prapancha Nembar One Ga Nilichadu
Likes  0  Dislikes
WhatsApp_icon

Vokal is India's Largest Knowledge Sharing Platform. Send Your Questions to Experts.

Related Searches:Chadarangamlo Toli Bharatiya Grand‌mastar Evaru,


vokalandroid