బుకర్ ప్రైజ్ గెలుచుకున్న మొట్టమొదటి భారతీయుడు ఎవరు? ...

బుకర్ ప్రైజ్ పొందిన తొలి భారతీయుడు వి.ఎస్. నైపాల్ (1971), బుకర్ ప్రైజ్ పొందిన తొలి భారతీయుడు వి.ఎస్. నైపాల్ ప్రముఖ రచయిత, నోబెల్ సాహిత్య బహుమతి గ్రహీత వి.ఎస్ నైపాల్ (85) లండన్‌లో తుదిశ్వాసవిడిచారు. 1932లో ట్రినిడాడ్‌లో పుట్టిన వి.ఎస్. నైపాల్ ఇంగ్లాండ్‌లో స్థిరపడ్డారు. ఏ హౌజ్ ఆఫ్ మిస్టర్ బిస్వాస్ ఇన్ ఏ ఫ్రీ స్టేట్‌, ఏ బెండ్ ఇన్‌ది రివర్‌, ది ఎంగామా ఆఫ్ ఆరైవల్ వంటి అద్భుతమైన రచనలు చేసిన వి.ఎస్. నైపాల్ కు 1971 లో బుకర్ ఫ్రైజ్‌, 2001లో నోబెల్ సాహిత్య బహుమతి వంటి పలు ఉన్నత పురస్కారాలు వి.ఎస్. నైపాల్ లభించాయి.
Romanized Version
బుకర్ ప్రైజ్ పొందిన తొలి భారతీయుడు వి.ఎస్. నైపాల్ (1971), బుకర్ ప్రైజ్ పొందిన తొలి భారతీయుడు వి.ఎస్. నైపాల్ ప్రముఖ రచయిత, నోబెల్ సాహిత్య బహుమతి గ్రహీత వి.ఎస్ నైపాల్ (85) లండన్‌లో తుదిశ్వాసవిడిచారు. 1932లో ట్రినిడాడ్‌లో పుట్టిన వి.ఎస్. నైపాల్ ఇంగ్లాండ్‌లో స్థిరపడ్డారు. ఏ హౌజ్ ఆఫ్ మిస్టర్ బిస్వాస్ ఇన్ ఏ ఫ్రీ స్టేట్‌, ఏ బెండ్ ఇన్‌ది రివర్‌, ది ఎంగామా ఆఫ్ ఆరైవల్ వంటి అద్భుతమైన రచనలు చేసిన వి.ఎస్. నైపాల్ కు 1971 లో బుకర్ ఫ్రైజ్‌, 2001లో నోబెల్ సాహిత్య బహుమతి వంటి పలు ఉన్నత పురస్కారాలు వి.ఎస్. నైపాల్ లభించాయి.Bukar Prize Pondina Toli Bharateeyudu We S Naipal (1971), Bukar Prize Pondina Toli Bharateeyudu We S Naipal Pramukha Rachayita Nobel Sahithya Bahumati Graheeta We S Naipal (85) Landan‌lo Tudisvasavidicharu Low Trinidad‌lo Puttina We S Naipal Ingland‌lo Sthirapaddaru A Houz Of Mr Biswa In A Free Stet‌ A Bend In‌di Rivar‌ The Engama Of Araival Vanti Adbhutamaina Rachanalu Chesina We S Naipal Ku 1971 Low Bukar Fraij‌ Low Nobel Sahithya Bahumati Vanti Palu Unnata Puraskaralu We S Naipal Labhinchayi
Likes  0  Dislikes
WhatsApp_icon
500000+ दिलचस्प सवाल जवाब सुनिये 😊

Similar Questions

అత్యవసర నాయకత్వంలో రామోన్ మాగ్సేసే అవార్డు పొందిన మొట్టమొదటి భారతీయుడు ఎవరు? ...

సందీప్ పాండే (2002). రామన్ మెగసెసే పురస్కారం న్యూయార్క్కి చెందిన రాక్ ఫెల్లర్ సహోదరులు ఫిలిప్పీన్స్ ప్రభుత్వ సహకారంతో ఏర్పాటు చేసిన ఒక పురస్కారం. ఫిలిప్పీన్స్ దేశపు మాజీ అధ్యక్షుడైన రామన్ మెగసెసే జ్ఞాजवाब पढ़िये
ques_icon

టెస్టుల్లో వన్డేల్లో పదివేల పరుగులు పూర్తిచేసిన తొలి భారతీయుడు ఎవరు ? ...

2001 లో, భారతదేశం యొక్క సచిన్ టెండూల్కర్ వన్డేల్లో 10,000 పరుగుల మార్కును అధిగమించిన తొలి ఆటగాడు మరియు అతి పిన్న వయస్కుడయ్యాడు. 2018 లో భారతదేశం యొక్క విరాట్ కోహ్లి ఈ మైలురాయిని చేరుకోవటానికి అత్యంత వजवाब पढ़िये
ques_icon

ఆంధ్రప్రదేశ్ యొక్క మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరు భారతదేశ ఆరవ రాష్ట్రపతి? ...

ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి. భారతదేశ ఆరవ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి.సంజీవరెడ్డి నగర్ (ఎస్.ఆర్. నగర్) తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం. భారతదేశ ఆరవ రాష్ట్రపతి जवाब पढ़िये
ques_icon

ఆంధ్రప్రదేశ్ యొక్క మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరు భారతదేశ ఆరవ రాష్ట్రపతి ఎవరు? ...

ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి.తను భారతీయ రాష్ట్ర అధ్యక్షుడు మరియు భారతీయ కమాండర్-ఇన్-ఛీఫ్గా నియమితుడయ్యాడు .... 1977 మార్చి 26 న లోక్సభ స్పీకర్గా ఎన్నికయ్యాడు మరియు ఈ కార్యాలయానजवाब पढ़िये
ques_icon

More Answers


బుకర్ పురస్కారం గెలుచుకున్న మొట్టమొదటి భారతీయ నివాసి. భాగస్వామ్యం: అరుంధతి రాయ్సు . సుజాన అరుంధతీ రాయ్ అరుంధతీ రాయ్ (జననం 24 నవంబరు 1961) ఒక భారతీయ రచయిత మరియు కార్యకర్త. 1997 లో బుకర్ పురస్కారం అందుకున్న మొట్టమొదటి భారతీయుడు, ది గాడ్ ఆఫ్ స్మాల్. ఆమె మేఘాలయలో ఉంది.
Romanized Version
బుకర్ పురస్కారం గెలుచుకున్న మొట్టమొదటి భారతీయ నివాసి. భాగస్వామ్యం: అరుంధతి రాయ్సు . సుజాన అరుంధతీ రాయ్ అరుంధతీ రాయ్ (జననం 24 నవంబరు 1961) ఒక భారతీయ రచయిత మరియు కార్యకర్త. 1997 లో బుకర్ పురస్కారం అందుకున్న మొట్టమొదటి భారతీయుడు, ది గాడ్ ఆఫ్ స్మాల్. ఆమె మేఘాలయలో ఉంది. Bukar Puraskaram Geluchukunna Mottamodati Bharatiya Nivasi Bhagasvamyam Arundhati Raysu . Sujana Arundhatee Roy Arundhatee Roy Jananam 24 Navambaru 1961) Oka Bharatiya Rachayita Mariyu Karyakarta 1997 Low Bukar Puraskaram Andukunna Mottamodati Bharateeyudu The God Of Small Ame Meghalayalo Undi
Likes  0  Dislikes
WhatsApp_icon

Vokal is India's Largest Knowledge Sharing Platform. Send Your Questions to Experts.

Related Searches:Bukar Prize Geluchukunna Mottamodati Bharateeyudu Evaru,


vokalandroid